
ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 79


పొట్టేల్ ట్రైలర్ రిలీజ్

ఆర్ఆర్ఆర్.. జపాన్‌లో సెన్సేషనల్ రన్

ప్రభాస్ బర్త్ డే.. ఏకంగా 8 సినిమాలు రీ రిలీజ్

Mr. ఫర్‌ఫెక్ట్ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?

బఘీర నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్

దేవర లాంగ్ రన్ కంటిన్యూ

కంగువా ప్రమోషన్స్ షురూ

ఆ ఎపిసోడ్ నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది

రేపు రీ రిలీజ్ అవుతోన్న ఖడ్గం

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఫస్ట్ సింగిల్ రిలీజ్

ఈ సినిమాతో వర్డ్ ఆఫ్ మౌత్ పవర్ ఏంటో తెలుసుకున్నా

వాళ్లంతా ఒకే టేక్‌లో ఫినిష్ చేస్తే.. నాకు మాత్రం

లక్కీ భాస్కర్ ట్రైలర్ అనౌన్స్‌మెంట్
'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్.. ఆ తర్వాత 'సీతారామం' చిత్రంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్‌లో కనిపించి సర్ప్రైజ్ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్ సల్మాన్ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్’.

పొట్టేల్ ట్రైలర్ రిలీజ్
తెలుగమ్మాయి అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న తాజా చిత్రం 'పొట్టేల్'. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్.. జపాన్‌లో సెన్సేషనల్ రన్
దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' (రౌద్రం రణం రుధిరం) చిత్రం ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీస్ వద్ద ఎన్నో సంచలనాలను సృష్టించిన విషయం తెలిసిందే. వసూళ్లపరంగానే కాకుండా అనేక జాతీయ, అంతర్జాతీయ అవార్డులను సైతం సాధించింది. ఉత్తమ జాతీయ చిత్రం పురస్కారం సహా ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డు మరియు గోల్డెన్ గ్లోబ్ వంటి అవార్డులను గెలుచుకుంది.

ఖడ్గం రీ రిలీజ్.. ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్
ప్రస్తుతం టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా మరో సూపర్ హిట్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రియేటివ్ జీనియస్, సీనియర్ డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ 'ఖడ్గం' చిత్రం నేడు గ్రాండ్‌గా రీ రిలీజ్ అయింది. దాదాపు 22 ఏళ్ల తరువాత మళ్లీ ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రావడం విశేషం.

ప్రభాస్ బర్త్ డే.. ఏకంగా 8 సినిమాలు రీ రిలీజ్
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ రేంజ్ ఇప్పుడు గ్లోబల్ అంతర్జాతీయ స్థాయికి చేరింది. బాహుబలి తర్వాత దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ఆయన ఆ తర్వాత నుంచి ఒక్కో సినిమాతో ఇతర దేశాల్లో సైతం గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఇటీవల ప్రభాస్ నటించిన ప్రతి చిత్రం ఇండియాలోనే కాకుండా ఓవర్‌సీస్‌లోనూ అదిరిపోయే వసూళ్లు దక్కించుకుండటం తెలిసిందే.

Mr. ఫర్‌ఫెక్ట్ రీ రిలీజ్ ట్రైలర్ చూశారా?
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. స్టార్ హీరోలు నటించిన ఒకప్పటి హిట్ సినిమాలను సరికొత్త సాంకేతిక హంగులతో మరోసారి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. ఇది ఆయా హీరోల అభిమానులకే కాకుండా మూవీ లవర్స్ అందరికి థ్రిల్ అందిస్తోంది. దీంతో ఇటు ఆడియెన్స్, అటు ప్రొడ్యూసర్స్ ఇద్దరికీ ఉపయుక్తంగా ఉంటోంది ఈ రీ రిలీజ్ ప్రక్రియ.

SDGM టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ అప్‌డేట్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని క్రాక్, వీరసింహారెడ్డి సినిమాలతో బాక్సాఫీస్ వద్ద వరుస సక్సెస్‌లు అందుకున్నాడు. ఈ క్రమంలో ఆయన మరో సర్‌ప్రైజింగ్ ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టాడు. ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్నాడు. ఆయన గతేడాది గదర్ 2తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న విషయం గుర్తుండేవుంటుంది.

బఘీర నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్
కన్నడ స్టార్ శ్రీమురళి యాక్షన్ ఎంటర్‌టైనర్ బఘీరతో రానున్నాడు.ఈ దీపావళికి కన్నడ తోపాటు తెలుగులోనూ విడుదలకానుంది.ఇక ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అందులో భాగంగా ఈరోజు ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు.రుధిర హర అంటూ వచ్చిన ఈసాంగ్ బాగుంది.న్యాయానికి సంబంధించిన ఈ సాంగ్ అనేక రకాల భావోద్వేగాలతో పవర్ ఫుల్ కంపోజిషన్ తో ఆకట్టుకుంది.రాంబాబు గోసాల లిరిక్స్,అనిరుద్ధ శాస్త్రి వోకల్స్ అందించారు.

వేట్టయన్ కు ప్రీక్వెల్ చేయాలని ఉంది- టి.జె.జ్ఞానవేల్
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన వేట్టయన్ ది హంటర్ దసరా కు వచ్చి నిన్నటి వరకు 200కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.టి.జె.జ్ఞానవేల్ ఈసినిమాను డైరెక్ట్ చేయగా అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్, రానా కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈసినిమా మంచి ఆదరణ దక్కుతుండడంతో టి.జె.జ్ఞానవేల్ మీడియాతో మాట్లాడుతూ తన ఆనందాన్ని పంచుకున్నాడు.ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

దేవర లాంగ్ రన్ కంటిన్యూ
ఎన్టీఆర్ -కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన దేవర మూడో వారంలో కూడా సాలిడ్ వసూళ్లను సాధిస్తూ బాక్సాఫీస్ వద్ద డామినేషన్ ను కొనసాగిస్తోంది. వరసగా 19రోజులు తెలుగు రాష్ట్రాల్లో కోటి రూపాయలకు మించి షేర్ ను రాబట్టింది.దాంతో బాహుబలి 2(28)బాహుబలి(20) ,హనుమాన్(20) తర్వాత వరుసగా అత్యధిక రోజులు కోటి రూపాయల కు మించి షేర్ ను రాబట్టిన సినిమాగా రికార్డు నెలకొల్పింది.అయితే నిన్న భారీ వర్షాల కారణంగా కోటి మిస్ అయ్యింది.

కంగువా ప్రమోషన్స్ షురూ
దేవర తరువాత సౌత్ నుండి వస్తున్న పెద్ద సినిమా కంగువా.సూర్య నటించిన ఈసినిమాను శివ తెరకెక్కించాడు.పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో భారీ విఎఫ్ఎక్స్ తో వస్తుంది.బడ్జెట్ కూడా ఎక్కువనే.ఈసినిమాపై సౌత్ లోపాటు నార్త్ లోనూ అంచనాలు వున్నాయి.దిశా పటాని ,బాబీ డియోల్ కీలక పాత్రల్లో నటించారు.ఇక ఈసినిమా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఈరోజు హిందీ ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.అందులో భాగంగా ముంబై లో వరుసగా ఇంటర్వ్యూలు జరిగాయి.ఇందులో సూర్య ,దిశా బాబీ డియోల్ ,శివ పాల్గొన్నారు.

ఆ ఎపిసోడ్ నా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల దసరా బ్లాక్ బస్టర్ 'విశ్వం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ హైబడ్జెట్‌తో నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజై అన్ని వర్గాల ప్రేక్షకులని అలరిస్తూ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో ఘన విజయాన్ని సాధించి, సక్సెస్ ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ విశ్వం దసరా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు. సినిమా యూనిట్ అంతా పాల్గొన్న ఈ సక్సెస్ మీట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.

రేపు రీ రిలీజ్ అవుతోన్న ఖడ్గం
టాలీవుడ్‌లో గత కొంతకాలంగా రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. అగ్ర హీరోలు నటించిన ఒకప్పటి హిట్ సినిమాలను మరోసారి ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు మేకర్స్. ఇది ఆయా హీరోల అభిమానులనే కాకుండా మూవీ లవర్స్ అందరికి థ్రిల్ అందిస్తోంది. దీంతో ఇటు ఆడియెన్స్, అటు ప్రొడ్యూసర్స్ ఇద్దరూ ఫుల్ ఖుషీ అవుతున్నారు.

అప్పుడో ఇప్పుడో ఎప్పుడో ఫస్ట్ సింగిల్ రిలీజ్
కార్తికేయ 2 చిత్రంతో నేషనల్ రేంజ్ పాపులారిటీని సంపాదించుకున్న హీరో నిఖిల్ ఇప్పుడు పలు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంటోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా నిఖిల్ కథానాయకుడిగా వైవిధ్యమైన సినిమాలతో తనదైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో నటిస్తోన్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'.

రెండు రాష్ట్రాల్లో, రెండు సినిమాల్లో.. ఒకేరోజు షూట్‌లో నిధి అగర్వాల్
'ఇస్మార్ట్ శంకర్' ఫేమ్ నిధి అగర్వాల్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సరసన 'హరిహర వీరమల్లు' మరియు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న 'రాజాసాబ్' సినిమాలలో కథానాయికగా నటిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల షూటింగ్స్‌లో ఒకేసారి పాల్గొంటోంది.

ఈ సినిమాతో వర్డ్ ఆఫ్ మౌత్ పవర్ ఏంటో తెలుసుకున్నా
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల దసరా బ్లాక్ బస్టర్ 'విశ్వం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ హైబడ్జెట్‌తో నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే.

వాళ్లంతా ఒకే టేక్‌లో ఫినిష్ చేస్తే.. నాకు మాత్రం
మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల దసరా బ్లాక్ బస్టర్ 'విశ్వం'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌పై నిర్మాత టిజి విశ్వప్రసాద్ హైబడ్జెట్‌తో నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు. దసరా కానుకగా అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గ్రాండ్‌గా రిలీజైన విషయం తెలిసిందే.

ఇంట్రెస్టింగ్ టైటిల్‌తో.. యాంకర్ ప్రదీప్ హీరోగా కొత్త సినిమా
'30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే సినిమాతో వెండితెరపై అరంగేట్రం చేసిన ప్రముఖ యాంకర్ కమ్ హీరో ప్రదీప్ మాచిరాజు తన రెండవ సినిమాను ప్రారంభించాడు. దర్శక ద్వయం నితిన్ మరియు భరత్ ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్న ఈ మూవీ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. మాంక్స్ అండ్ మంకీస్ బ్యానర్ నిర్మిస్తోన్న ఈ చిత్రంలో మరో ప్రముఖ లేడీ యాంకర్ దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది.

పుష్ప 2 నుండి స్పెషల్ పోస్టర్ రిలీజ్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2’. బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఫస్ట్ పార్ట్ పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన నేపథ్యంలో పుష్ప 2పై దేశవ్యాప్తంగా భారీ అంచనాలున్నాయి. ఇందుకు తగ్గట్టే ఈ మూవీ నుంచి ఇప్పటివరకూ రిలీజ్ చేసిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ హ్యూజ్ రెస్పాన్స్ దక్కించుకుంది.
అల్లు అర్జున్ కోసం.. 1600 కి.మీ సైకిల్‌పై అభిమాని
సినీ తారలకు అభిమానులు వుండటం అనేది సర్వసాధారణం. ఇండియాలో అయితే ఇక చెప్పక్కరలేదు. అయితే కొంత మంది అభిమానించడంతో పాటు తమకు మనసుకు నచ్చిన తారలను ఆరాధిస్తుంటారు. సినిమాలో వాళ్ల నటనతో పాటు వ్యక్తిగత జీవితంలో వాళ్ల మనసు, మంచితనం కూడా దీనిపై ఆధారపడి వుంటుంది. ఇదేమాదిరి ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌కు కేవలం అభిమానులే కాదు ఆర్మీతో పాటు ఆయనన విపరీతంగా ఆరాధించే వాళ్లు కూడా వున్నారు.