కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Updates

ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 80

Global Star Ram Charan Helps A Baby Girl Suffering From Heart Disease
సినిమా వార్తలు

గొప్ప మనసు చాటుకున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్

నటనలోనే కాదు.. మనసులోనూ తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్. హార్ట్ ఇష్యూ (పల్మనరీ హైపర్‌టెన్షన్) జన్మించిన, ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ పాప పాలిట ప్రాణదాతగా నిలిచారు. వివరాల్లోకి వెళ్తే.. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజైన ఆగష్టు 22న ఒక ఫోటో జర్నలిస్ట్ కుటుంబంలో ఒక చిన్నారి జన్మించింది. అయితే ఆ పాప గుండెల్లో ఏదో సమస్య ఉందని వైద్యులు గుర్తించారు.

Srikanth Mవాట్సాప్
Anirudh Ravichander Comes On Board For Nani-Odela 2
సినిమా వార్తలు

అఫీషియల్.. నాని-ఓదెల 2 కోసం అనిరుధ్

నేచురల్ స్టార్ నాని సెన్సేషనల్ హిట్ 'దసరా' తర్వాత హైలీ యాంటిసిపేటెడ్ సెకండ్ కొలబరేషన్ కోసం దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ (SLV సినిమాస్) నిర్మాత సుధాకర్ చెరుకూరితో మరోసారి చేతులు కలిపారు. వీరి కాంబోలో నాని-ఓదెల 2 దసరా సందర్భంగా గ్రాండ్‌గా లాంచ్ అయిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Music Director Sekhar Chandra Reveals Interesting Facts About Pottel Movie
సినిమా వార్తలు

ఇందులో నేను ఫేస్ చేసిన బిగ్ ఛాలెంజ్ అదే

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా 'పొట్టేల్'. ఈ చిత్రంలో అజయ్ పవర్‌ఫుల్ రోల్ పోషిస్తున్నారు. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

Srikanth Mవాట్సాప్
శర్వా 38 షూటింగ్ అప్‌డేట్
షూటింగ్ అప్‌డేట్

శర్వా 38 షూటింగ్ అప్‌డేట్

చార్మింగ్ స్టార్ శర్వా ఇటీవలే తన మేడిన్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ శర్వా 38ని అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లను అందించే డైరెక్టర్ సంపత్ నంది ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని ప్రతిష్టాత్మక శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.రాధామోహన్ ప్రొడక్షన్ నెం.15గా నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Super Star Rajinikanth's Vettaiyan Tickets Price to be Reduced in Telangana
సినిమా వార్తలు

వేట్టయన్.. తెలంగాణలో టికెట్ రేట్ల తగ్గింపు

సూప‌ర్‌స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం ‘వేట్టయన్- ద హంట‌ర్‌’ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అందరికీ తెలిసిందే. టి.జె.జ్ఞాన‌వేల్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమాను ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడ‌క్ష‌న్స్ నిర్మించింది. సుభాస్క‌ర‌న్ నిర్మాతగా వ్యవహరించారు. ద‌స‌రా సంద‌ర్భంగా అక్టోబ‌ర్ 10న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతోంది.

Srikanth Mవాట్సాప్
Mohanlal Released Prithviraj Sukumaran's First Look From L2 Empuraan
ఫస్ట్ లుక్

ఎల్2 ఎంపురాన్ నుండి.. పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్‌ రిలీజ్

మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌ లాల్‌ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తున్నారు. వీటిలో మోస్ట్ క్రేజీఎస్ట్ ప్రాజెక్ట్‌ 'ఎంపురాన్'. ఈ చిత్రానికి స్టార్ హీరో, 'సలార్' ఫేమ్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ దర్శకత్వం వహిస్తుండటం విశేషం. గతంలో వీరి కాంబోలోనే వచ్చిన 'లూసిఫర్' చిత్రానికి సీక్వెల్ గా ఇది రూపొందుతోంది. కాగా ఇందులో పృథ్వీరాజ్ సుకుమారన్‌ ఓ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Pottel Movie Trailer Update
ట్రైలర్ & టీజర్

పొట్టేల్ ట్రైలర్ అప్‌డేట్

అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పొట్టేల్'. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో అజయ్, ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sithara Entertainments Announced MAGIC Release Date on Anirudh Birth Day
రిలీజ్ అప్‌డేట్

అనిరుధ్ బర్త్ డే.. మ్యాజిక్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

ఒక వైపు భారీ సినిమాలను రూపొందిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను అందిస్తూ ఘన విజయాలను సాధిస్తోంది ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'మ్యాజిక్‌' అనే సినిమాను సితార రూపొందిస్తోంది. ఈ మ్యూజికల్ డ్రామాలో ఎందరో నూతన నటీనటులు నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Prabhas Birthday Salaar Special Shows in Hyderabad on 19 and 20th
సినిమా వార్తలు

ప్రభాస్ బర్త్ డే.. సలార్ స్పెషల్ షోస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ఇటీవలి కాలంలో వరుస బ్లాక్ బస్టర్ విజయాలతో ఆయన కెరీర్ అద్భుతంగా సాగిపోతోంది. సలార్, కల్కి చిత్రాలు పాన్ ఇండియా లెవెల్లో సూపర్ హిట్ అయ్యాయి. త్వరలో రాజాసాబ్ చిత్రంతో ప్రేక్షకులను మరోసారి పలకరించనున్నాడు. ఈ నేపథ్యంలో డార్లింగ్ అభిమానులకు శుభవార్త అందింది.

Srikanth Mవాట్సాప్
Power Star Pawan Kalyan's OG Shooting Resumes
షూటింగ్ అప్‌డేట్

ఓజీ షూటింగ్ పునఃప్రారంభం

కొన్ని నెలలుగా ఊపిరి సలపని రాజకీయ వ్యవహారాలతో ఉంటూ వస్తోన్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కొంత సమయం సినిమాలకు కేటాయిస్తున్నారు. దీనిలో భాగంగా గతంలో తాను హీరోగా నటిస్తోన్న పలు సినిమాలు వివిధ దశల్లో ఉన్న నేపథ్యంలో మళ్ళీ ఆయా చిత్రాల షూటింగులకు హాజరవుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna, Boyapati Sreenu Combo Movie Named Akhanda 2 Thandavam
సినిమా వార్తలు

అఖండ 2 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న శుభతరుణం రానే వచ్చింది. చాలా ఏళ్ల వారి ఎదురుచూపులకు తెరదించుతూ మోస్ట్ అవైటెడ్ సీక్వెల్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ నేడు వచ్చేసింది. గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌ మరోసారి రిపీట్ కాబోతోంది. 'అఖండ 2' కోసం వారు చేతులు కలిపారు.

Srikanth Mవాట్సాప్
NTR Pens an Emotional Letter to Fans and Devara Team
సినిమా వార్తలు

దేవరకు ఎప్పటికీ నా హృదయంలో ప్రత్యేక స్థానం

దేవర సినిమాకు ఎప్పటికీ తన హృదయంలో ప్రత్యేక స్థానం ఉంటుందని పేర్కొన్నారు మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ యాక్షన్ ఎంట‌ర్‌టైన‌ర్‌ సెప్టెంబర్ 27న పాన్ ఇండియా లెవెల్లో థియేటర్లలో విడుదలైన విషయం తెలిసిందే. ఎన్టీఆర్ స్టామినా ఏంటో చూపుతూ ప్రపంచవ్యాప్తంగా 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించి బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
Srimathi Garu Video Song Released From Lucky Baskhar
సాంగ్

లక్కీ భాస్కర్ నుండి.. శ్రీమతి గారు వీడియో సాంగ్ రిలీజ్

'మహానటి' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన మలయాళ స్టార్ హీరో దుల్కర్‌ సల్మాన్‌.. ఆ తర్వాత 'సీతారామం' చిత్రంతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ అందుకున్నాడు. తాజాగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వచ్చిన 'కల్కి 2898 ఏడీ`మూవీలో గెస్ట్ రోల్‌‌లో కనిపించి సర్ప్రైజ్‍ చేశాడు. ఈ క్రమంలో దుల్కర్‌ సల్మాన్‌ తెలుగులో హీరోగా నటిస్తున్న మరో లేటెస్ట్ మూవీ ‘లక్కీ భాస్కర్‌’.

Srikanth Mవాట్సాప్
Rashmika Mandanna Appointed as National Brand Ambassador For Cyber Safety
సినిమా వార్తలు

I4Cs నేషనల్ బ్రాండ్ అంబాసిడర్‌గా నటి రష్మిక మందన్నా

నేషనల్ క్రష్ రష్మిక మందన్నాకు అరుదైన గౌరవం లభించింది. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ జాతీయ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన సైబర్ దోస్త్ విభాగం మంగళవారం కీలక ప్రకటన చేసింది. కాగా సైబర్ దోస్త్ విభాగం దీనిపై ఎక్స్ వేదికగా ఇలా తెలిపింది..

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram Reacts Over KA and Lucky Bhaskar Movies Releasing on Same Date
సినిమా వార్తలు

క, లక్కీ భాస్కర్.. ఒకే రోజు రిలీజ్ ఊహించలేదు

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun Extends Best Wishes For KA Team, Says Hero Kiran Abbavaram
సినిమా వార్తలు

అల్లు అర్జున్ 'క' లొకేషన్‌కు వచ్చి చెప్పింది ఇదే..!

యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మిస్తున్నారు. దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ‌"క" సినిమాను రూపొందిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Team SDT18 Released Special Making Video on Supreme Hero Sai Durga Tej’s Birthday
సినిమా వార్తలు

SDT18 నుంచి స్పెషల్ మేకింగ్ వీడియో రిలీజ్

గతేడాది విరుపాక్ష, బ్రో సినిమాలతో ప్రేక్షకులను అలరించిన సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ ప్రస్తుతం తన 18వ చిత్రంలో నటిస్తున్నాడు. SDT18 (వర్కింగ్ టైటిల్)గా వ్యవహరిస్తున్న ఈ చిత్రంలో సాయి దుర్గ తేజ్ పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు. 'హనుమాన్' సినిమాను నిర్మించిన నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్‌పై గ్రాండ్‌గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇటీవలే మొదలయింది.

Srikanth Mవాట్సాప్
Pottel Ajay Character Poster Released on His Birthday
ఫస్ట్ లుక్

పొట్టేల్ నుంచి అజయ్ పవర్ ఫుల్ లుక్ రిలీజ్

అనన్య నాగళ్ల మరియు యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో యువ చంద్ర కృష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పొట్టేల్'. సాహిత్ మోత్ఖూరి దర్శకత్వంలో రూరల్ బ్యాక్ డ్రాప్‌లో సాగే ఫ్రెష్ అండ్ హానెస్ట్ నొవల్ కాన్సెప్ట్ చిత్రంగా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Superstar Rajinikanth's Vettaiyan Box Office Collection Worldwide on Day 4
బాక్సాఫీస్

వేట్టయన్ 4 డేస్ కలెక్షన్స్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ 'జైలర్' తర్వాత 'వేట్టయన్ - ది హంటర్' సినిమాతో మళ్ళీ ఆ రేంజ్ హిట్ అందుకున్నాడు. యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రంలో రజనీకాంత్ పవర్‌ఫుల్ పోలీసాఫీసర్‌గా నటించగా.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్, మలయాళ విలక్షణ నటుడు ఫహద్ ఫాసిల్ ముఖ్య పాత్రల్లో కనిపించారు. అలాగే టాలీవుడ్ స్టార్ యాక్టర్ రానా దగ్గుబాటి, మంజు వారియర్ కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Dream Warrior Pictures Announced Magnum Opus of Suriya45
సినిమా వార్తలు

సూర్య 45 అనౌన్స్‌మెంట్ వచ్చేసింది

జోకర్, అరువి, ధీరన్ అధిగారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి బ్లాక్‌బస్టర్‌లను రూపొందించిన ప్రముఖ నిర్మాణ సంస్థ డ్రీమ్ వారియర్ పిక్చర్స్, తమ బిగ్గెస్ట్ మూవీ 'సూర్య 45'ని పూజా కార్యక్రమంతో ప్రారంభించింది. ఎస్‌ఆర్‌ ప్రకాష్‌ బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించనున్న ఈ చిత్రం ప్రొడక్షన్ హౌస్ యొక్క మోస్ట్ ఎక్స్‌పెన్సీవ్ మూవీగా నిలవనుంది.

Srikanth Mవాట్సాప్

షేర్