కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Updates

ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 78

Coolie Next Schedule begins tomorrow
షూటింగ్ అప్‌డేట్

కూలీ షూటింగ్ అప్డేట్

సూపర్ స్టార్ రజినీకాంత్ - సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కూలీ.ఇందులో కింగ్ నాగార్జున కీలక పాత్ర చేస్తున్నాడు.దాంతో ఈసినిమాపై తమిళ్ తోపాటు తెలుగులోనూ భారీ అంచనాలు వున్నాయి.ఇక రీసెంట్ గా ఈసినిమా షూటింగ్ వైజాగ్ లో జరుగగా అందులో నాగార్జున కూడా పాల్గొన్నాడు.నెక్స్ట్ షెడ్యూల్ రేపు చెన్నై లో స్టార్ట్ కానుంది.ఈషెడ్యూల్ లో యాక్షన్ సన్నివేశాలు ను చిత్రీకరించనున్నారు.ఇందుకోసం భారీ సెట్ వేశారు.ఈ షెడ్యూల్ లో రజినీకాంత్ కూడా పాల్గొననున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Actress Sobhita Dhulipala Begins Wedding Celebrations
సినిమా వార్తలు

పెళ్లి పనులు ప్రారంభించిన శోభిత దూళిపాళ్ల

టాలీవుడ్ ప్రేమ జంట అక్కినేని నాగచైతన్యు-శోభిత ధూళిపాళ్ళ త్వరలో వివాహ బంధం లోకి అడుగుపెట్టబోతున్న విషయం తెలిసిందే. ఇటీవల వీరి నిశ్చితార్ధం జరుగగా.. ఈ వేడుకలో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో చైతూ-శోభితా ఉంగరాలు మార్చుకున్నారు. మరికొన్ని రోజుల్లోనే వీరి వివాహం జరుగనున్న నేపథ్యంలో తాజాగా శోభిత తమ పెళ్లి పనులను సంప్రదాయబద్దంగా మొదలుపెట్టారు.

Srikanth Mవాట్సాప్
Pan India Rebel Star Prabhas birthday Celebrations in Tokyo, Japan
సినిమా వార్తలు

ప్రభాస్‌కు జపాన్ ఫ్యాన్స్ అడ్వాన్స్ బర్త్ డే విషెస్

పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్‌కు వరల్డ్ వైడ్‌గా అభిమానులున్నారు. 'బాహుబలి' సిరీస్ సినిమాల తర్వాత ఆయన గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. తన ఛరిష్మాతో ప్రభాస్‌ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. జపాన్‌ దేశంలోనూ ఆయనకు మాంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అక్కడ ప్రభాస్‌ను ఇష్టపడే అభిమానుల సంఖ్య మరీ ఎక్కువ.

Srikanth Mవాట్సాప్
MATKA Actress Saloni First Look and Character Reveal Poster Released
ఫస్ట్ లుక్

మట్కా నుండి సలోని ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'మట్కా' రిలీజ్‌కు రెడీగా వుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. ఫస్ట్ సింగిల్ 'లే లే రాజా' చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Actor Ajay Reveals Interesting Facts About Pottel Movie
సినిమా వార్తలు

పొట్టేల్.. ఆ స్టార్ డైరెక్టర్స్ ఇద్దరికీ నచ్చింది

యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో సాహిత్ మోత్ఖూరి డైరెక్ట్ చేస్తున్న రూరల్ యాక్షన్ డ్రామా 'పొట్టేల్'. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞ సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్‌కు స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి. శేఖర్ చంద్ర అందించిన సాంగ్స్ చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Vishwak Sen Confident on Mechanic Rocky Success
సినిమా వార్తలు

మెకానిక్ రాకీ.. ఎడ్జ్ ఆఫ్ ది సీట్ ఎక్స్‌పీరియన్స్ గ్యారంటీ

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ' ఫస్ట్ గేర్, సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ రోజు 'మెకానిక్ రాకీ' ట్రైలర్ 1.0 లాంచ్ చేశారు. శ్రీరాములు థియేటర్లో భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

Srikanth Mవాట్సాప్
Mega Prince Varun Tej's Vintage Brand New Poster Released From Matka
ఫస్ట్ లుక్

మట్కా నుంచి వరుణ్ తేజ్ వింటేజ్ పోస్టర్ రిలీజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'మట్కా' రిలీజ్‌కు రెడీగా వుంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి కరుణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రచార కార్యక్రమాలు కూడా జోరందుకున్నాయి. ఫస్ట్ సింగిల్ 'లే లే రాజా' చార్ట్ బస్టర్ రెస్పాన్స్‌తో మ్యూజికల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి.

Srikanth Mవాట్సాప్
Bagheera Telugu Trailer Released
ట్రైలర్ & టీజర్

బఘీర ట్రైలర్‌ రిలీజ్

కన్నడ రోరింగ్ స్టార్ శ్రీ మురళి హీరోగా తెరకెక్కుతోన్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'బఘీర'. ఈ సినిమాకు స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కథ అందించడం విశేషం. కంప్లీట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రానికి డాక్టర్ సూరి దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీ మురళి సరసన 'సప్తసాగరాలు దాటి' ఫేమ్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ఇంకా ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రంగాయణ రఘు, అచ్యుత్ కుమార్, గరుడ రామ్ వంటి పలువురు ప్రముఖ నటులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Vishwak Sen's Mechanic Rocky Trailer Highlights
ట్రైలర్ & టీజర్

మెకానిక్ రాకీ ట్రైలర్‌ అంచనాలు పెంచేసింది

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ అప్ కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ' ఫస్ట్ గేర్, సాంగ్స్ తో హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. డెబ్యుటెంట్ రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి నిర్మిస్తున్నారు. మేకర్స్ ఈ రోజు 'మెకానిక్ రాకీ' ట్రైలర్ 1.0 లాంచ్ చేశారు. శ్రీరాములు థియేటర్లో భారీగా హాజరైన అభిమానుల సమక్షంలో ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగింది.

Srikanth Mవాట్సాప్
Anirudh scores music for twelve upcoming films
సినిమా వార్తలు

అనిరుధ్ చేతిలో 12 సినిమాలు

సౌత్ లో ప్రస్తుతం పీక్ ఫామ్ లో వున్నాడు యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్.రీసెంట్ గా వచ్చిన దేవర లో కూడా అనిరుధ్ సంగీతం ,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఆ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించింది.నార్మల్ సీన్లను కూడా తన బీజీఎమ్ తో ఎలివేట్ చేయడంలో అనిరుధ్ స్టైలే వేరు.ఇంతకుముందు లియో , జైలర్ సినిమాల్లో కూడా అనిరుధ్ మ్యూజిక్ కీ రోల్ ప్లే చేసింది.ఇక ప్రస్తుతం ఈ మ్యూజిక్ డైరెక్టర్ కు తమిళం లోనే కాదు తెలుగులోనూ ఫుల్ డిమాండ్ వుంది.

Mahender Reddyవాట్సాప్
Kanguva second single release date fixed
రిలీజ్ అప్‌డేట్

కంగువా సెకండ్ సింగిల్ రానుంది

మచ్ అవైటెడ్ సూర్య కంగువా వచ్చే నెల 14న థియేటర్లలోకి వస్తుంది.దాంతో ప్రమోషన్స్ లో జోరు పెంచింది టీం.పాన్ ఇండియా మూవీ కావడంతో అన్ని భాషల్లో ప్రమోట్ చేస్తున్నారు. అందులో భాగంగా నిన్న నార్త్ లో ప్రమోట్ చేశారు.త్వరలోనే హైదరాబాద్ లో కూడా భారీ ఈవెంట్ జరుగనుంది.ఇక ఈసినిమా నుండి ఇంతకుముందు ఫస్ట్ సాంగ్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ వచ్చింది.ఇక ఈనెల 21న సెకండ్ సాంగ్ కూడా రానుంది.రీసెంట్ గా వచ్చిన ట్రైలర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేసింది.

Mahender Reddyవాట్సాప్
Prema Kavali re release trailer out now
ట్రైలర్ & టీజర్

ప్రేమ కావాలి రీ రిలీజ్ ట్రైలర్ వచ్చేసింది

ఆది సాయి కుమార్ ,ఇషా చావ్లా ల రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ప్రేమ కావాలి మళ్ళీ రిలీజ్ అవుతుంది.ఈనెల 26న ఈసినిమా సెలెక్టడ్ థియేటర్లలోకి రీ రిలీజ్ కానుంది. అందులో భాగంగా ఈరోజు రీ రిలీజ్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు.ఇక 2011లో వచ్చిన ఈసినిమా సూపర్ హిట్ అనిపించుకుంది.నువ్వు నాకు నచ్చావ్ , మన్మథుడు, మల్లీశ్వరి వంటి కల్ట్ సినిమాలను డైరెక్ట్ చేసిన ప్రముఖ డైరెక్టర్ విజయ భాస్కర్ ఈసినిమాను తెరక్కించారు.ప్రముఖ నటుడు సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ ఈసినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.ఇషా చావ్లా కూడా ఈసినిమాతోనే పరిచయం అయ్యింది.తొలి సినిమాతోనే వీరిద్దరూ సాలిడ్ హిట్ కొట్టి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చారు.

Mahender Reddyవాట్సాప్
Jr NTR reaches Mumbai for WAR 2 shoot
సినిమా వార్తలు

వార్ 2 కోసం ముంబైకి ఎన్టీఆర్

ఇన్ని రోజులు దేవర సక్సెస్ ను ఎంజాయ్ చేసిన ఎన్టీఆర్ ప్రస్తుతం తన నెక్స్ట్ సినిమా వార్ 2 షూటింగ్ లో బిజీ అవుతున్నాడు.అందులో భాగంగా రీసెంట్ గా ఓ మినీ షెడ్యూల్ ను పూర్తి చేసిన ఎన్టీఆర్ ఈ రోజు మళ్ళీ మరో షెడ్యూల్ కోసం ముంబై వెళ్ళాడు.వచ్చే వారం వరకు ఈ షెడ్యూల్ జరుగనుందని టాక్.మరోవైపు హృతిక్ రోషన్ తన పార్ట్ సంబంధించిన షూటింగ్ ను ఫాస్ట్ గా ఫినిష్ చేస్తున్నాడు.వార్ 2లో ఎన్టీఆర్ ,హృతిక్ హోరాహోరిగా తలపడనున్నారని తెలిసిందే.బ్రహ్మాస్త్రం ఫేమ్ అయాన్ ముఖర్జీ ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా యాష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఆగస్టు 15న ఈసినిమాను థియేటర్లలోకి తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
Mechanic Rocky Trailer Launch tomorrow
ట్రైలర్ & టీజర్

మెకానిక్ రాకీ ట్రైలర్ అప్డేట్

ఈ ఏడాది ఆల్రెడీ రెండు సినిమాలతో వచ్చాడు యంగ్ హీరో విశ్వక్ సేన్.అందులో గామి హిట్ అవ్వగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ఓపెనింగ్స్ పరంగా అదరగొట్టి ఆతర్వాత నిరాశపరిచింది.ఇక వచ్చే నెలలో మెకానిక్ రాకీతో రావడానికి రెడీ అవుతున్నాడు విశ్వక్.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఇప్పటివరకు ఈసినిమా నుండి వచ్చిన రెండు పాటలు,టీజర్ ప్రామిసింగ్ గా అనిపించాయి.ఇక రేపు కీలకమైన ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.మూసాపేట లోని శ్రీరాములు థియేటర్ లో రేపు సాయంత్రం 4:06 గంటలకు ట్రైలర్ ను లాంచ్ చేయనున్నారు.బజ్ పెరగడంలో ఈట్రైలర్ కీ రోల్ పోషించనుంది.విడుదలకు కొద్దీ రోజుల ముందు మరో ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసే ప్లాన్ లో వున్నారు మేకర్స్.

Mahender Reddyవాట్సాప్
Actor Ajay Says, After Vikramarkudu I Played Strong Role in Pottel
సినిమా వార్తలు

విక్రమార్కుడు తర్వాత నాకు ఆ లోటు తీర్చింది

చార్ట్‌బస్టర్ సాంగ్స్, గ్రిప్పింగ్ టీజర్ ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో 'పొట్టేల్' మూవీ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అజయ్ ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా.. ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Ananya Nagalla Reveals Interesting Facts About Pottel
ట్రైలర్ & టీజర్

ట్రైలర్‌లో చూసింది 1% మాత్రమే

చార్ట్‌బస్టర్ సాంగ్స్, గ్రిప్పింగ్ టీజర్ ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో 'పొట్టేల్' మూవీ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అజయ్ ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా.. ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Sunny Deol and Gopichandh Malineni's Combo Movie Named JAAT
ఫస్ట్ లుక్

సన్నీడియోల్ తెలుగు సినిమా టైటిల్ ఫిక్స్, ఫస్ట్ లుక్ రివీల్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా నటిస్తున్న సినిమా టైటిల్ ఖరారు అయింది. కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌లో కోర్ టీమ్ మరియు ప్రత్యేక అతిథులతో సినిమా లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతానికి దీనిని వర్కింగ్ టైటిల్ ఎస్‌డీజీఎం (#SDGM) పేరుతో వ్యవహరిస్తుండగా.. తాజాగా దీనికి టైటిల్ ఫిక్స్ చేసారు.

Srikanth Mవాట్సాప్
Samyuktha Menon Interesting Comments About Pottel Trailer
ట్రైలర్ & టీజర్

ట్రైలర్‌లో ఫస్ట్ షాట్ చూసినప్పుడు.. సంయుక్త మీనన్

చార్ట్‌బస్టర్ సాంగ్స్, గ్రిప్పింగ్ టీజర్ ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో 'పొట్టేల్' మూవీ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. అజయ్ ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా.. ప్రియాంక శర్మ, తనస్వి చౌదరి, నోయల్ సీన్, చత్రపతి శేఖర్, శ్రీకాంత్ అయ్యంగార్, జీవన్, రియాజ్, విక్రమ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Srikanth Mవాట్సాప్
Pottel Theatrical Trailer Getting Superb Response
ట్రైలర్ & టీజర్

పొట్టేల్ ట్రైలర్‌కు సూపర్ రెస్పాన్స్

చార్ట్‌బస్టర్ సాంగ్స్, గ్రిప్పింగ్ టీజర్ ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో 'పొట్టేల్' మూవీ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. నిసా ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై నిశాంక్ రెడ్డి కుడితి, ప్రజ్ఞా సన్నిధి క్రియేషన్స్‌పై సురేష్ కుమార్ సడిగే నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాహిత్ మోత్ఖూరి దర్శకత్వం వహిస్తున్నారు. యువ చంద్ర కృష్ణ, అనన్య నాగళ్ల లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kiran Abbavaram Hosts Free Screenings For Love Reddy Movie
సినిమా వార్తలు

లవ్‌ రెడ్డి ఫ్రీ షోస్‌.. మాట నిలబెట్టుకున్న కిరణ్ అబ్బవరం

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం మాట నిలబెట్టుకున్నాడు. తాను వాగ్దానం చేసిన మేరకు 'లవ్‌ రెడ్డి' సినిమా కోసం 4 స్పెషల్ షోలు ఏర్పాటు చేశాడు. ఇందుకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా ఈరోజు కిరణ్ అబ్బవరం ప్రకటించాడు. ఫ్రీ షోలు వేస్తున్న థియేటర్స్, షో టైమ్ వంటి వివరాలను వెల్లడించాడు. అందులో .. "ప్రేక్షకులందరూ దయచేసి ఈ సినిమాను వీక్షించి, యువ అరంగేట్ర ఆటగాళ్లందరికీ మీ మద్దతును తెలియజేయండి" అని పేర్కొన్నాడు.

Srikanth Mవాట్సాప్

షేర్