కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Updates

ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 17

Dragon and Neek are now available on OTT platforms
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి డ్రాగన్ ,నీక్

రీసెంట్ గా రిలీజైన రెండు తమిళ సినిమాలు డ్రాగన్ ,నీక్ (నిలువుకు ఎన్మేల్ ఎన్నడీ కోబం) ఈరోజు స్ట్రీమింగ్ లోకి వచ్చాయి.ఒకే రోజు ఈసినిమాలు థియేటర్లలో రిలీజ్ కాగా ఇప్పుడు ఒకే రోజు ఓటిటిల్లోకి వచ్చాయి.ఇందులో డ్రాగన్ అన్ని భాషల్లో నెట్ ఫ్లిక్స్ లోకి రాగ నీక్ మాత్రం కేవలం ఒరిజినల్ వెర్షన్ తమిళం లో మాత్రమే అమెజాన్ ప్రైమ్ వీడియో లో అందుబాటులోకి వచ్చింది.మిగితా భాషల్లో ఎప్పుడు స్ట్రీమింగ్ లోకి వస్తుందో క్లారిటీ రావాల్సివుంది.

Mahender Reddyవాట్సాప్
JAAT Team Introduced Actor Viineet Kumar Siingh as Somulu
సినిమా వార్తలు

మరో స్టార్ యాక్టర్‌ను ఇంట్రడ్యూస్ చేసిన టీమ్ జాట్‌

టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్‌ స్టార్ హీరో సన్నీ డియోల్‌ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'జాట్'. సన్నీ సరసన సయామీ ఖేర్, రెజీనా కసాండ్రా కథానాయికలుగా నటిస్తుండగా.. బీటౌన్‌ స్టార్ యాక్టర్ రణ్‌దీప్‌ హుడా విలన్‌గా నటిస్తున్నాడు. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్, టీజర్‌కి మంచి స్పందన వచ్చింది.

Srikanth Mవాట్సాప్
HIT3 first single Prema Velluva release date announced
సాంగ్

హిట్ 3 ఫస్ట్ సాంగ్ రానుంది

హిట్ ఫ్రాంచైజీ లో థర్డ్ పార్ట్ గా వస్తుంది హిట్ 3.ఇందులో నేచురల్ స్టార్ నాని హీరోగా నటిస్తుండగా శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్నాడు. షూటింగ్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యినట్లే.ఇందులో నాని, అర్జున్ సర్కార్ అనే పోలీస్ పాత్రలో చాలా వైలెంట్ గా కనిపించనున్నాడు.రీసెంట్ గా టీజర్ ను రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకొని సినిమాపై అంచనాలను పెంచేసింది.

Mahender Reddyవాట్సాప్
Single is coming to theaters in May
సినిమా వార్తలు

మేలో రానున్న శ్రీ విష్ణు సింగిల్

ట్యాలెంటెడ్ హీరో శ్రీ విష్ణు నెక్స్ట్ సింగిల్ తో రానున్నాడు.లవ్ చేస్తూనే లవ్ అంటే పడని కుర్రాడి పాత్రలో కనిపించనున్నాడు.షూటింగ్ కూడా పూర్తికావొచ్చింది.శ్రీ విష్ణు కంఫర్ట్ జోన్ లో వస్తున్న సినిమా ఇది.రీసెంట్ గా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా పక్కా హిట్ అనే టాక్ ను తెచ్చుకుంది.ఇందులో శ్రీ విష్ణు ఫ్రెండ్ పాత్రలో వెన్నల కిషోర్ కనిపించనున్నాడు.ఇక ఈసినిమా ఎప్పుడేస్తుందో చెప్పేశారు మేకర్స్.

Mahender Reddyవాట్సాప్
Modhati Chinuku Lyrical Video Out From Akkada Ammayi Ikkada Abbayi
సాంగ్

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి.. మొదటి చినుకు సాంగ్ రిలీజ్

ప్రముఖ టీవీ యాంకర్ టర్న్డ్ హీరో ప్రదీప్ మాచిరాజు మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' వేసవిలో వన్ అఫ్ ది బిగ్గెస్ట్ ఎట్రాక్షన్ గా ఏప్రిల్ 11న థియేటర్లలోకి రావడానికి సిద్ధంగా ఉంది. దీపికా పిల్లి కథానాయికగా నటిస్తోంది. ఈ యూనిక్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను యంగ్ ట్యాలంటెండ్ డైరెక్టర్స్ డుయో నితిన్, భరత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది.

Srikanth Mవాట్సాప్
Pelli Kani Prasad Heroine Priyanka Sharma Praises Hero Sapthagiri
సినిమా వార్తలు

సప్తగిరి లోని ఆ క్వాలిటీస్ నాకు చాలా స్ఫూర్తినిచ్చాయి

సప్తగిరి లేటెస్ట్ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌ 'పెళ్లి కాని ప్రసాద్'. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించగా.. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Producer SKN Best Wishes To Pelli Kani Prasad Team
సినిమా వార్తలు

పెళ్లి కాని ప్రసాద్.. సౌండ్ చేసే టైం వచ్చింది

సప్తగిరి లేటెస్ట్ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌ 'పెళ్లి కాని ప్రసాద్'. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించగా.. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Dil Raju Productions Join Hands Marco Director For PAN India Multistarrer
సినిమా వార్తలు

మార్కో డైరెక్టర్‌తో దిల్ రాజు ప్రొడక్షన్స్ మల్టీస్టారర్

టాలీవుడ్‌లో నిర్మాతగా దిల్ రాజుకి ఉన్న బ్రాండ్ అందరికీ తెలిసిందే. దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి ఓ సినిమా వస్తుందంటే క్వాలిటీ విషయంలో, కంటెంట్ విషయంలో అందరిలోనూ భారీ స్థాయిలో అంచనాలుంటాయి. అలాంటి దిల్ రాజు బ్యానర్ నుంచి ఓ క్రేజీ పాన్ ఇండియన్ చిత్రం రాబోతోంది. ఈ చిత్రానికి హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Ravi Teja will next do a film with Kishore Tirumala
సినిమా వార్తలు

రవితేజ నెక్స్ట్ మూవీ లాక్

ఓ సినిమా సెట్స్ మీద ఉండగానే మరో సినిమా ను స్టార్ట్ చేసి ఏడాదికి కనీసం రెండు సినిమాలు విడుదలయ్యేలా చూసుకుంటాడు మాస్ రాజా రవితేజ.రిజల్ట్ ను పట్టించుకోకుండా వీలైనంత తొందరగా సినిమాలు ఫినిష్ చేస్తాడు ఈహీరో.ప్రస్తుతం రవితేజ మాస్ జాతర అనే సినిమా చేస్తున్నాడు.కొత్త దర్శకుడు భాను భోగవరపు ఈసినిమాను డైరెక్ట్ చేస్తుండగా సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది.రవితేజ కు ఇది స్పెషల్ మూవీ కానుంది.తన కెరీర్ లో 75వ సినిమా గా వస్తుంది మాస్ జాతర.

Mahender Reddyవాట్సాప్
Pelli Kani Prasad Doesn't Disappoint Audience, Says Director Maruthi
సినిమా వార్తలు

పెళ్లి కాని ప్రసాద్.. డిజప్పాయింట్ చేయదు - డైరెక్టర్ మారుతి

సప్తగిరి లేటెస్ట్ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌ 'పెళ్లి కాని ప్రసాద్'. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించగా.. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Hasya Brahma Brahmanandam Praises Sapthagiri at Pelli Kani Prasad Pre-Release Event
సినిమా వార్తలు

హాస్యనటుడి వృత్తి నిజంగా పవిత్రమైనది - బ్రహ్మానందం

సప్తగిరి లేటెస్ట్ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌ 'పెళ్లి కాని ప్రసాద్'. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించగా.. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Chiru-Anil movie will go on floors in June
సినిమా వార్తలు

చిరు అనిల్ స్టార్ట్ ఎప్పుడంటే

మెగా స్టార్ చిరంజీవి ,సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో సినిమా రానుందని తెలిసిందే.త్వరలోనే ఈసినిమా లాంచ్ కానుంది.ప్రస్తుతం అనిల్ సెకండ్ హాఫ్ స్క్రిప్ట్ పూర్తి చేసే పనిలో వున్నాడు.ఇక ఈసినిమా ఎప్పటినుండో స్టార్ట్ కానుందో అనిల్ రావిపూడి చెప్పేశాడు.జూన్ నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని సంక్రాంతికి సినిమాను విడుదలచేస్తామని ఓ ఈవెంట్ లో అన్నారు.

Mahender Reddyవాట్సాప్
Pelli Kani Prasad Will Makes 100% Laugh, Says Hero Sapthagiri
సినిమా వార్తలు

పెళ్లి కాని ప్రసాద్.. 100% ఆడియన్స్‌ని నవ్విస్తుంది

యంగ్ అండ్ ట్యాలెంటెడ్ యాక్టర్ సప్తగిరి లేటెస్ట్ హోల్సమ్ ఎంటర్‌టైనర్‌ 'పెళ్లి కాని ప్రసాద్'. అభిలాష్ రెడ్డి గోపిడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం హ్యుమర్, సోషల్ కామెంటరీ బ్లెండ్ తో పర్ఫెక్ట్ ఎంటర్ టైనర్ గా ఉండబోతోంది. థామ మీడియా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై విజన్ గ్రూప్‌ కె.వై. బాబు, భాను ప్రకాష్ గౌడ్, సుక్కా వెంకటేశ్వర్ గౌడ్, వైభవ్ రెడ్డి ముత్యాల కలిసి నిర్మించగా.. చాగంటి సినిమాటిక్ వరల్డ్ సమర్పిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Court State vs A Nobody, Box Office Collections on Day 6
బాక్సాఫీస్

కోర్ట్.. 6వ రోజూ అదే జోరు

నేచురల్ స్టార్ నాని నిర్మాణంలో తెరకెక్కిన తాజా చిత్రం 'కోర్ట్ : ది స్టేట్ వర్సెస్ ఎ నోబడీ'. ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ ఏర్పరచుకున్న ఈ సినిమా మార్చి 14న థియేటర్లలోకి వచ్చింది. ముందురోజే స్పెషల్ ప్రీమియర్స్‌తో పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ విడుదలయ్యాక యూనానిమస్ పాజిటివ్ రివ్యూస్‌తో పాటు సూపర్ మౌత్ టాక్‌ను సొంతం చేసుకుంది.

Srikanth Mవాట్సాప్
Manchu Mohan Babu First Look Revealed From Daksha – The Deadly Conspiracy
ఫస్ట్ లుక్

దక్ష నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ రివీల్

పద్మశ్రీ డాక్టర్ మంచు మోహన్ బాబు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని 'దక్ష' చిత్రం నుంచి ఆయన ఫస్ట్ లుక్ రివీల్ చేసింది చిత్ర యూనిట్. మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌ మరియు శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా మెడికల్-సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. వంశీ కృష్ణ మల్లా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో మోహన్ బాబు ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Felicitated at The House of Commons UK Parliament
సినిమా వార్తలు

UK పార్లమెంట్‌లో మెగాస్టార్‌కి ఘన స‌న్మానం

మెగాస్టార్‌ చిరంజీవి అరుదైన గౌరవం దక్కించుకున్నారు. ఇప్పటికే ఎన్నో ఘనతలు, పురస్కారాలు అందుకున్న ఆయన తాజాగా మరో గొప్ప సత్కారం అందుకున్నారు. ఈ మేరకు అధికార లేబ‌ర్ పార్టీ పార్ల‌మెంట్ మెంబ‌ర్ న‌వేందు మిశ్రా UK పార్లమెంట్‌లో చిరంజీవిని స‌న్మానించారు. నాలుగున్నర దశాబ్దాలుగా సినిమాల ద్వారా కళారంగానికి, స‌మాజానికి చేసిన సేవ‌ల‌కుగానూ చిరుకి ఈ సత్కారం జరిగింది.

Srikanth Mవాట్సాప్
Kiss Lyrical Video Released From Siddhu Jonnalagadda’s Jack
సాంగ్

జాక్ నుంచి 'కిస్' సాంగ్ రిలీజ్

డీజే టిల్లు ఫ్రాంచైజీ చిత్రాల బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత స్టార్ బాయ్ సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ హీరోగా న‌టిస్తోన్న మ‌రో క్రేజీ ప్రాజెక్ట్ ‘జాక్ - కొంచెం క్రాక్‌’. బ్లాక్ బ‌స్ట‌ర్ డైరెక్ట‌ర్ బొమ్మ‌రిల్లు భాస్కర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. సిద్ధు జొన్న‌ల‌గ‌డ్డ‌, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కల‌యిక‌లో స‌రికొత్త జోన‌ర్‌లో ‘జాక్- కొంచెం క్రాక్‌’ మూవీ రూపొందుతోంది. ప్ర‌స్తుతం ఈ మూవీ చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. ఏప్రిల్ 10న ఈ మూవీ గ్రాండ్ లెవ‌ల్లో రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Brahma Anandam Now Streaming on OTT
ఓటీటీ

ఓటీటీలోకి వచ్చేసిన బ్రహ్మా ఆనందం

టాలీవుడ్‌ గ్రేట్ కమెడియన్, హాస్యబ్రహ్మ బ్రహ్మానందం ప్రధానపాత్రలో నటించిన తాజా చిత్రం 'బ్రహ్మా ఆనందం'. ఆయన కొడుకు రాజా గౌతమ్‌ మరో కీలక పాత్రలో కనిపించాడు. ఫిబ్రవరి 14న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సెస్ కాలేకపోయింది. సినిమా బావుందని టాక్ వచ్చినా అందుకు తగ్గ వసూళ్లను మాత్రం రాబట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ 'ఆహా'లో నేటినుంచి స్ట్రీమింగ్ అవుతోంది.

Srikanth Mవాట్సాప్
Mohanlal and Prithviraj Sukumaran's L2 EMPURAAN Trailer Released
ట్రైలర్ & టీజర్

L2 ఎంపురాన్ ట్రైలర్ రిలీజ్

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లూసిఫర్‌ 2: ఎంపురాన్‌’. మరో స్టార్ హీరో కం డైరెక్టర్ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ దర్శకత్వం వహించాడు. మురళి గోపి అందించిన ఈ కథను లైకా ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, శ్రీ గోకులం మూవీస్ బ్యానర్లపై సుబాస్కరన్, ఆంటోనీ పెరుంబవూర్, గోకులం గోపాలన్ నిర్మించారు. ఇటీవలే సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.

Srikanth Mవాట్సాప్
sapthagiri talks about Pelli Kani Prasad
ఇంటర్వ్యూ

పెళ్లి కాని ప్రసాద్ ప్రేక్షకులని నవ్వించడానికి చేసిన సినిమా - హీరో సప్తగిరి

కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన కామెడీ ఫ్యామిలీ డ్రామా పెళ్లి కాని ప్రసాద్. అభిలాష్ రెడ్డి గోపిడి డైరెక్ట్ చేయగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తోంది.ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.ఈసినిమా మార్చి 21న థియేటర్లలోకి రానుంది.ఈ సందర్భంగా హీరో సప్తగిరి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

Mahender Reddyవాట్సాప్

షేర్