
ట్యాగ్ · 4439 కథనాలు · పేజీ 4


NBK 109 లో కన్నడ స్టార్ నటుడు

100 కోట్ల దిశగా మహారాజా

ఈవారం ఏ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు?

అఫీషియల్- రెండు పార్ట్ లుగా దేవర

దసరా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

లియో సెట్ లో అడుగుపెట్టిన సంజూ భాయ్

మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ లో అనుపమ పరమేశ్వరన్ ?

చిన్న సినిమా బలగం పెద్ద విజయం

బలగం టీమ్ కు చిరు సన్మానం

కీర్తి ముందు కథ కూడా వినలేదు

అందుకే అర్జున్ రెడ్డి చేయలేకపోయా

యాక్షన్ సీన్స్ హైలైట్ గా దసరా

నరేష్ సినిమా టీజర్ను లాంచ్ చేసిన పవిత్ర లోకేష్
టాలీవుడ్ సీనియర్ నటుడు, నవరసరాయ డా. నరేష్ వీకే ప్రధానపాత్రలో నటిస్తున్న హిలేరియస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘వీరాంజనేయులు విహారయాత్ర’. అనురాగ్ పలుట్ల దర్శకత్వం వహించిన ఈ మూవీలో రాగ్ మయూర్, ప్రియా వడ్లమాని లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. బి. బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 14న ఈటీవీ విన్ ఓటీటీలో విడుదల కాబోతోంది. ఈ నేపధ్యంలో మేకర్స్ వీరాంజనేయులు విహారయాత్ర టీజర్ రిలీజ్ చేశారు. డైరెక్టర్ సందీప్ రాజ్, వినోద్, ప్రవీణ్ కంద్రేగుల, హీరో తిరువీర్ పాల్గొన్న టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్గా జరిగింది.

NBK 109 లో కన్నడ స్టార్ నటుడు
బాలకృష్ణ గత ఏడాది వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ రెండు సినిమాలు కూడా సూపర్ హిట్ ను అందుకున్నాయి. ఇక ఈ ఏడాది మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రస్తుతం బాలకృష్ణ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ టైటిల్ ను అయితే ఫిక్స్ చేయలేదు కానీ ఎన్బీకే 109 అనే టైటిల్ తోనే సినిమా షూటింగ్ ను చేస్తున్నారు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరించాడు. గ్లింప్స్ తో బాలకృష్ణ మరోసారి మాస్ జాతర చూపించబోతున్నాడని అర్థమైంది.

100 కోట్ల దిశగా మహారాజా
తమిళ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకవైపు హీరోగా చేస్తూనే మరోపక్క విలన్ పాత్రలు కూడా చేసుకుంటూ వెళ్తూ వరుస హిట్లను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు. రీసెంట్ గా మహారాజా సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈసినిమా తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. ఈసినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకొని బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. అంతేకాదు ఇప్పటికే 50 కోట్ల క్లబ్ లోకి కూడా చేరిపోయింది.

స్ట్రీమింగ్ కు వచ్చేసిన బ్లాక్ బస్టర్ బాక్
సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన అరణ్మనై హార్రర్ వెబ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గతంలో మూడు సినిమాలు రాగా ఈఏడాది నాలుగో సిరీస్ వచ్చింది. మొదటి రెండు పార్ట్ లు మంచి విజయాన్ని అందించినా మూడో పార్ట్ మాత్రం అనుకున్నంత విజయాన్ని అయితే అందించలేకపోయింది. కానీ నాలుగో పార్ట్ మత్రం బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. మే 3వ తేదీన ప్రేక్షకుల ముందుక వచ్చింది ఈసినిమా. తెలుగులో బాక్ అనే టైటిల్ తో రిలీజ్ అయింది. ఇక తమిళ్ లో అయితే ఏకంగా 100 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకుంది.

ఈవారం ఏ మూవీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తున్నారు?
శుక్రవారం వస్తుందంటే చాలు సినీ లవర్స్ కు పండగే. శుక్రవారం అంటే సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుండేవారు. ప్రతి శుక్రవారం రెండు మూడు సినిమాలకు పైనే బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి సిద్దంగా ఉంటున్నాయి. ఇక ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు రిలీజ్ కు సిద్దంగా ఉన్నాయి. వాటిలో రూల్స్ రంజన్, మ్యాడ్, మామ మశ్చీంద్ర, మంత్ ఆఫ్ మధు, 800 ఇంకా చిన్నా సినిమాలు ఉన్నాయి.

అఫీషియల్- రెండు పార్ట్ లుగా దేవర
ఇప్పుడు ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ మొదలైంది ఒకసినిమాను రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే పొన్నియన్ సెల్వన్ రెండు పార్ట్ లుగా రిలీజ్ అయింది. పుష్ప రెండు పార్ట్ లుగా వస్తుంది. సలార్ సినిమా కూడా ముందు ఒక సినిమానే అనుకున్నారు.. ఆ తరువాత రెండు పార్ట్ లుగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో స్టార్ హీరో సినిమా కూడా చేరిపోయింది. ఆసినిమా మరేదో కాదు.. ఎన్టీఆర్ దేవర.

చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో రామాయణం క్విజ్
ఆద్యాత్మికత, జ్ఞానం ఇంకా సంస్కృతి సంప్రదాయాల గురించి తెలియచేస్తూ మెరుగైన సమాజాన్ని అందించడానికి ఎప్పుడూ ముందుంటారు ప్రముఖ అద్యాత్మిక గురువు చిన్న జీయర్ స్వామి గారు. ఇక ఇప్పటివరకూ ఆయన ఎన్నో కార్యక్రమాలను నిర్వహించగా.. ఆ కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఆన్ లైన్ రామయణం క్విజ్ కాంటెస్ట్. రామాయణ మహాకావ్యం గురించి వినని, శ్రీరాముని కథ తెలియని భారతీయుడు ఉండడు. అలాంటి రామాయణం గురించి అన్ని వయసుల వారికి తెలియచేయాలన్న నేపథ్యంలోనే ఈ క్విజ్ ను నిర్వహిస్తున్నారు.

దసరా ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
న్యాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమా దసరా. ఈ సినిమాతో శ్రీకాంత్ ఓదెల డైరెక్టర్గా టాలీవుడ్కు పరిచయం అవుతున్నారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రియలిస్టిక్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈసినిమా మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఈసినిమా నుండి రిలీజ్ అయిన టీజర్ ఇప్పటికే సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఇక వరుసగా పాటలను కూడా రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు.

లియో సెట్ లో అడుగుపెట్టిన సంజూ భాయ్
ఇళయ దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. రీసెంట్ గానే వారసుడు సినిమాతో ప్రేక్షకుల ముందుకువచ్చిన విజయ్ ఆసినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఆ వెంటనే మరో సినిమాను మొదలుపెట్టేశాడు. ప్రస్తుతం విజయ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. మాస్టర్ తరువాత వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఇది. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది. ఇప్పటికే ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న డైరెక్టర్ మిస్కిన్ తన పార్ట్ కు సంబంధించిన పార్ట్ ను పూర్తి చేసుకున్నాడు.

మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ లో అనుపమ పరమేశ్వరన్ ?
బ్లాక్ బస్టర్ ప్రేమమ్ (2015 )మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్ సక్సెస్ ఫుల్ అ ఆ మూవీ తో టాలీవుడ్ , కొడి మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో అనుపమ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ నటసార్వభౌమ మూవీ తో అనుపమ కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అనుపమ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ (తెలుగు ), సైరన్ (తమిళ ), ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫుల్ సినీ జర్నీ@27 ఇయర్స్
అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పవన్ కళ్యాణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ , మేనరిజమ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో పవర్ స్టార్ గా కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, వినోదయ సిత్తం తమిళ మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి చిత్రాలు కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

చిన్న సినిమా బలగం పెద్ద విజయం
దిల్రాజు ప్రొడక్షన్స్ శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వేణు ఎల్దండి దర్శకత్వం లో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్ రామ్ జంటగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యం లో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించించి. ఈ మూవీ లో నటించిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

దక్షిణాది పై ఫోకస్ పెట్టిన ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్
విట్టిదండు (2014 ) మూవీ తో మరాఠీ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ 30 , బాట్లా హౌస్ , తూఫాన్ , ధమాకా వంటి మూవీస్ లో మృణాల్ తన అందం , అభినయం తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం మృనై 4 హిందీ ఫిల్మ్స్ లో నటిస్తున్నారు. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ సీతా రామం మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో మృణాల్ అందం , అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీటర్-మాస్ సాంగ్ లోడింగ్
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మాత్రం వరుస అవకాశాలతో దూసుకుపోతున్నాడు. చిన్నబ్యానర్ల నుండి పెద్ద బ్యానర్ల వరకూ మేకర్స్ ఈ యంగ్ హీరోతో సినిమాలను చేయడానికి బాగానే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ప్రస్తుతం అయితే కిరణ్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గానే తన 9వ సినిమాను కూడా ప్రారంభించేశాడు. తన నుండి ప్రస్తుతానికి రిలీజ్ కు సిద్దమవుతున్న సినిమా మీటర్. రమేశ్ కాడూరి దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా రూపొందుతున్న ఈసినిమాలో కిరణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు.

బలగం టీమ్ కు చిరు సన్మానం
ఈమధ్య ప్రేక్షకులు సినిమాను చూసే కోణం మారిందని పలు సినిమాలకు దక్కుతున్న ఆదరణ చూస్తే తెలుస్తోంది. హీరో ఎవరు, డైరెక్టర్ ఎవరూ, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారు.. అని ప్రేక్షకులు చూసే రోజులు పోయాయి. కథ ఎలా ఉంది.. కథ ప్రేక్షకులకు ఎంత కనెక్ట్ అవుతుంది అన్నది మాత్రమే చూస్తారు. అందుకే పెద్ద సినిమాలు ఎలా అయితే విజయాలు దక్కించుకుంటున్నాయో.. చిన్న సినిమాలు కూడా అలానే బ్లాక్ బస్టర్ హిట్లను సొంతం చేసుకుంటున్నాయి. ఈ విషయం బలగం సినిమాతో మరోసారి రుజువైంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో యంగ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్
డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం మార్చి 25వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవవిజయం సాధించి భారీ కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన ఆర్ఆర్ఆర్ మూవీ పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట…

ట్విట్టర్ లో 3 మిలియన్ ఫాలోవర్స్ తో రామ్ చరణ్ రికార్డ్
సూపర్ హిట్ చిరుత మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్, ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తన రెండవ మూవీ బ్లాక్ బస్టర్ మగధీర మూవీ తో పలు రికార్డ్స్ క్రియేట్ చేశారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా మారారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC 15 మూవీ లో నటిస్తున్నారు.

కీర్తి ముందు కథ కూడా వినలేదు
న్యాచురల్ స్టార్ నాని తన నటనతో ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన నటన సహజంగా ఉంటుంది కాబట్టే న్యాచురల్ స్టార్ అనే బిరుదును సైతం సొంతం చేసుకున్నాడు. ఇక ఈమధ్య నాని కూడా కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి ముందుకు వస్తున్నాడు. ఈనేపథ్యంలోనే నాని దసరా సినిమాతో కెరీర్ లో మొదటి సారి కొత్త మేకోవర్ తో ముందుకు వస్తున్నాడు. తెలంగాణ సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో నాని రఫ్ అండ్ రస్టిక్ లుక్ లో ఫుల్ మాస్ రోల్ తో రాబోతున్నాడు. ఇక ఈసినిమా మార్చి30 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

అందుకే అర్జున్ రెడ్డి చేయలేకపోయా
ఒకప్పుడు నిర్మాణ రంగాల్లో ఎక్కువగా మగవారిని చూస్తుండే వాళ్లం. ఆడవాళ్లు కూడా ఉండేవాళ్లు కానీ ఎక్కడో చాలా తక్కువ మంది ఉండేవాళ్లు. కానీ ఇప్పుడు ఆడవారు కూడా నిర్మాణ రంగాల్లోకి దూసుకొస్తున్నాడు. హీరోయిన్స్ సైతం సొంత ప్రొడక్షన్ హౌస్ లను పెట్టుకుంటూ సినిమాలు నిర్మించే రోజులు వచ్చేశాయి. ఇక కొంతమంది నిర్మాతల తనయులు కూడా తండ్రి వారసత్వంతో నిర్మాతలుగా మారి సినిమాలు తీస్తున్నారు. ఇక ప్రస్తుతం తెలుగులో స్వప్నాదత్ కూడా నిర్మాతగా మారి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మహానటి సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకున్నారు.

యాక్షన్ సీన్స్ హైలైట్ గా దసరా
శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా తెరకెక్కిన యాక్షన్ మాస్ ఎంటర్ టైనర్ దసరా మూవీ మార్చి 30 వ తేదీ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయిక. ఇప్పటికే చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుని మూవీపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పరిచాయి. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన దసరా మూవీ విజయంపై హీరో నాని కాన్ఫిడెంట్ గా ఉన్నారు.హీరో నాని ఫస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న దసరా మూవీ ప్రమోషన్స్ ను పలు భాషల్లో మేకర్స్ భారీ ఎత్తున చేపట్టారు.