బ్లాక్ బస్టర్ ప్రేమమ్ (2015 )మూవీ తో మలయాళ చిత్ర పరిశ్రమలో కెరీర్ ప్రారంభించిన అనుపమ పరమేశ్వరన్ సక్సెస్ ఫుల్ అ ఆ మూవీ తో టాలీవుడ్ , కొడి మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయ్యారు. తెలుగు , తమిళ , మలయాళ భాషల పలు సూపర్ హిట్ మూవీస్ లో అనుపమ తన అందం , అభినయం తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. సక్సెస్ ఫుల్ నటసార్వభౌమ మూవీ తో అనుపమ కన్నడ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. అనుపమ ప్రస్తుతం టిల్లు స్క్వేర్ (తెలుగు ), సైరన్ (తమిళ ), ఒక మలయాళ మూవీ లో నటిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ హిట్ కార్తికేయ 2, 18 పేజెస్ మూవీస్ తో అనుపమ వరుస విజయాలు సాధించారు. అనుపమ భారీ బడ్జెట్ చిత్రాలకు పెట్టింది పేరుగా మారిన నిర్మాణ సంస్థ, స్టార్ హీరోలతో సినిమాలు నిర్మించే లైకా ప్రొడక్షన్స్ లో ఒక ఉమెన్ సెంట్రిక్ మూవీ కి ఎంపిక అయినట్టు, భారీ బడ్జెట్ తో ఒక పాన్ ఇండియా మూవీ అనుపమ తో తెరకెక్కించనున్నట్టు, ఆ ఈనెల 13 చెన్నైలో లాంఛనంగా ప్రారంభం కాబోతుందని సమాచారం. మిగతా వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయని సమాచారం.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: