చిన్న సినిమా బలగం పెద్ద విజయం

Balagam Movie Running Successfully

దిల్‌రాజు ప్రొడక్షన్స్‌ శిరీష్‌ సమర్పణలో హర్షిత్‌ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా వేణు ఎల్దండి దర్శకత్వం లో ప్రియదర్శి, కావ్యా కళ్యాణ్‌ రామ్‌ జంటగా తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాల నేపథ్యం లో తెరకెక్కిన బలగం మూవీ మార్చి 3 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించించి. ఈ మూవీ లో నటించిన నటీనటులు అందరూ తమ పాత్రలకు న్యాయం చేశారు. లో బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కోటిన్న‌ర ప్రీ రిలీజ్ బిజినెస్ టార్గెట్‌తో రిలీజైన బ‌ల‌గం సినిమా ఫ‌స్ట్ వీక్‌లో ఏడు కోట్ల గ్రాస్‌ను, మూడు కోట్ల‌కుపైగా షేర్‌ను రాబ‌ట్టిన‌ట్లు స‌మాచారం. తెలంగాణ నేప‌థ్య క‌థాంశంతో రూపొందిన సినిమా కావ‌డంతో నైజాం ఏరియాలోనే బ‌ల‌గం సినిమాకు నాలుగున్న‌ర కోట్ల క‌లెక్ష‌న్స్ వ‌చ్చిన‌ట్లు స‌మాచారం.ఎలాంటి అంచ‌నాలు లేకుండా చిన్న సినిమాగా విడుద‌లైన బ‌ల‌గం మూవీ మౌత్‌టాక్ తో వసూళ్ళను సాధిస్తూ పెద్ద విజయాన్ని సాధించింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 17 =