పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సక్సెస్ ఫుల్ సినీ జర్నీ@27 ఇయర్స్

అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి (1996) మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన పవన్ కళ్యాణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ , మేనరిజమ్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్ లో పవర్ స్టార్ గా కొనసాగుతున్నారు. తెలుగు రాష్ట్రాలలో పవన్ కళ్యాణ్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ అధికంగా ఉంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు, వినోదయ సిత్తం తమిళ మూవీ తెలుగు రీమేక్ లో నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కనున్న ఉస్తాద్ భగత్ సింగ్, ఓజి చిత్రాలు కూడా త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ 10వ ఆవిర్భావ సభ మరో మూడు రోజుల్లో జరుగనుంది. అలాగే పవన్ కళ్యాణ్ నటుడిగా కూడా 27 ఏళ్ళు పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సన్నిహితులు విషెస్ తెలుపుతున్నారు. పవన్ కళ్యాణ్ చిత్రాలకు సూపర్ హిట్ ఆల్బమ్స్ అందించిన క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్స్ లో రమణ గోగుల ఒకరు. పవన్ 27 ఏళ్ల కెరీర్ పూర్తి చేసుకున్న సందర్భంగా రమణ గోగుల సోషల్ మీడియా ద్వారా విషెస్ తెలిపారు. పవన్ కళ్యాణ్ ది 27 ఏళ్ల క్రియేటివ్ జర్నీ అనీ , జనసేన పార్టీ 10 ఏళ్ల జర్నీకి కూడా తన విషెస్తెలుపుతూ నువ్వు బ్రిలియంట్ లీడర్ గా కొనసాగాలని కోరుకుంటున్నా అన్నారు.పవన్, రమణ గోగుల కాంబోలో తమ్ముడు, బద్రి,జానీ, అన్నవరం లాంటి చిత్రాలు వచ్చాయి. పవన్ యూత్ ఐకాన్ గా మారడంలో రమణ గోగుల మ్యూజిక్ ప్రభావం కూడా ఎంతైనా ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − one =