దక్షిణాది పై ఫోకస్ పెట్టిన ఉత్తరాది భామ మృణాల్ ఠాకూర్

Mrunal Thakur Upcoming Projects Latest Updates

విట్టిదండు (2014 ) మూవీ తో మరాఠీ చిత్ర పరిశ్రమ లో కెరీర్ ప్రారంభించిన మృణాల్ ఠాకూర్ లవ్ సోనియా మూవీ తో బాలీవుడ్ కు పరిచయం అయ్యారు. సూపర్ 30 , బాట్లా హౌస్ , తూఫాన్ , ధమాకా వంటి మూవీస్ లో మృణాల్ తన అందం , అభినయం తో బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ప్రస్తుతం మృనై 4 హిందీ ఫిల్మ్స్ లో నటిస్తున్నారు. దర్శకుడు హను రాఘవపూడి డైరెక్ట్ చేసిన క్లాసిక్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ సీతా రామం మూవీ ఘనవిజయం సాధించింది. ఆ మూవీ లో మృణాల్ అందం , అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సీతారామం మూవీ సక్సెస్ తో మృణాల్ పలు అవకాశాలు అందుకుంటున్నారు. నాని హీరోగా తెరకెక్కుతున్న #NANI 30 మూవీ లో మృణాల్ నటిస్తున్న విషయం తెలిసిందే. తనకు కథ, సినిమాలో పాత్ర నచ్చితేనే సినిమాలు చేసేందుకు ప్రాధాన్యతను ఇస్తున్న మృణాల్ తెలుగుతో పాటు ఇతర సౌత్ ఇండస్ట్రీలపై ఫోకస్ పెట్టినట్టు సమాచారం. సూర్య హీరోగా తెరకెక్కుతున్న #SURYA 42 మూవీ లో రెండవ కథానాయికగా ఎంపిక అయినట్టు సమాచారం.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.