ట్విట్టర్ లో 3 మిలియన్ ఫాలోవర్స్ తో రామ్ చరణ్ రికార్డ్

Global Star Ram Charan Creates New Record On Twitter With 3 Million Followers

సూపర్ హిట్ చిరుత మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్, ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తన రెండవ మూవీ బ్లాక్ బస్టర్ మగధీర మూవీ తో పలు రికార్డ్స్ క్రియేట్ చేశారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా మారారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ తో ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC 15 మూవీ లో నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉంటూ రామ్ చరణ్ తన ఫొటోస్ , వ్యక్తిగత విశేషాలను షేర్ చేసి అభిమానులను అలరిస్తున్నారు. ఇన్ స్టా గ్రామ్ లో 12 మిలియన్ ఫాలోవర్స్ తో దూసుకుపోతోన్న రామ్ చరణ్ తాజాగా ట్విట్టర్ లో 3 మిలియన్ ఫాలోవర్స్ మార్క్ చేరుకున్నారు. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రామ్ చరణ్ త్వరలోనే హాలీవుడ్ మూవీ లో నటించే అవకాశం ఉంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 7 =