
ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 81


దేవర హిందీ డే 1 కలెక్షన్స్

తెలుగు రాష్ట్రాల్లో దేవరకు సెన్సేషనల్ ఓపెనింగ్స్

నైజాంలో దేవర నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్

ఐఫా అవార్డ్స్ 2024 విన్నర్స్ వీరే..!

సీఎం చంద్రబాబును కలిసిన మోహన్ బాబు, విష్ణు మంచు

దేవర రెస్పాన్స్ పై ఎన్టీఆర్ ట్వీట్

అమరన్ నుండి సాయి పల్లవి గ్లింప్స్ రిలీజ్

అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో కల్కి

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో కలిసి దేవర చూసిన రాజమౌళి

గేమ్ ఛేంజర్.. శంకర్‌తో థమన్ స్పెషల్ వీడియో

రివ్యూ: దేవర

సత్యం సుందరం ప్రీమియర్స్ టాక్

మా నాన్న సూపర్ హీరో సెకండ్ సింగిల్ అప్డేట్

గేమ్ ఛేంజర్ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో చరణ్ సరసన కియారా అద్వానీ హీరోయిన్గా నటిస్తోంది. శ్రీకాంత్, ఎస్జే సూర్య, జయరామ్, సునీల్, అంజలి, నవీన్ చంద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

దేవర హిందీ డే 1 కలెక్షన్స్
దేవర నిన్న పాన్ ఇండియా మూవీ గా విడుదలకాగా తెలుగు తరువాత హిందీ లో సాలిడ్ వసూళ్లను దక్కించుకుంటుంది.నార్త్ లో కూడా టాక్ ,రివ్యూస్ పాజిటివ్ గా రావడం తో మొదటి రోజు 7.90కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.పెద్దగా ప్రమోషన్స్ లేకుండా ఈ రేంజ్ వసూళ్లు అంటే బాగానే వచ్చినట్లు.ఇక ఈరోజు మొదటి రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.ఫుల్ రన్ లో అక్కడ ఎంత రాబట్టుకుంటుందనేది ఆసక్తిగా మారింది.

ఐఫా అవార్డుల వేడుకలో మెరిసిన టాలీవుడ్ సెలబ్రిటీలు
భారతీయ సినిమా రంగానికి సంబంధించి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా 2024 అవార్డుల వేడుక ఘనంగా మద్దలైంది. అబుదాబి వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతోన్న ఈ ఈవెంట్‌కు దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి ఎంతోమంది సెలబ్రిటీలు పాల్గొని సందడి చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఐఫా స్పెషల్ అవార్డ్స్ అందుకున్న చిరంజీవి, బాలకృష్ణ
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా 2024 అవార్డుల వేడుక శనివారం ఘనంగా ప్రారంభమైంది. యూఏఈ రాజధాని అబుదాబి వేదికగా మూడురోజులపాటు జరుగనున్న ఈ ఈవెంట్లో టాలీవుడ్‌తో పాటు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ఎంతోమంది నటీనటులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాని, సమంత, రానా తదితరులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

తెలుగు రాష్ట్రాల్లో దేవరకు సెన్సేషనల్ ఓపెనింగ్స్
ఎన్టీఆర్ దేవర బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.నిన్న భారీ అంచనాల మధ్య విడుదలైన ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ కు తోడు సూపర్ మౌత్ టాక్ తెచ్చుకుంది.దాంతో తొలి రోజు కలెక్షన్ల వర్షం కురిపించింది.ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అదరగొట్టింది.టిక్కెట్ హైక్స్ కు తోడు ఎక్స్ట్రా షో లుకూడా తోడవ్వడం తో మొదటి రోజు ఏకంగా 61.21కోట్ల షేర్ అందుకుంది.అంతేకాదు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు అత్యధిక వసూళ్లను సాధించిన రెండో సినిమాగా దేవర రికార్డు క్రీయేట్ చేసింది.ఈ జాబితాలో ఆర్ఆర్ఆర్ 73.90కోట్ల షేర్ తో మొదటి స్థానంలో వుంది.

నైజాంలో దేవర నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డ్
భారీ అంచనాల మధ్య నిన్న వచ్చిన దేవర తొలి రోజు నైజాంలో రికార్డు కలెక్షన్స్ ను రాబట్టింది.అక్కడ ఈసినిమా 22.64 కోట్ల షేర్ ను సొంతం చేసుకొని హైయెస్ట్ ఓపెనింగ్స్ ను రాబట్టిన రెండో సినిమా రికార్డు సృష్టించింది.ప్రస్తుతం23.32కోట్ల తో ఆర్ఆర్ఆర్ మొదటి స్థానం లో వుంది. దేవర కొంచెం లో ఆల్ టైం ఓపెనింగ్ రికార్డు ను మిస్ చేసుకుంది.ఇక ఇంతకుముందు సలార్ నైజాంలో 20.57కోట్ల షేర్ తో రెండో స్థానంలో ఉండేది.కేవలం నైజాం లోనే కాదు దేవర మిగితా ఏరియాల్లో సలార్ రికార్డులను బ్రేక్ చేసి నాన్ ఆర్ఆర్ఆర్ రికార్డులు పెట్టింది.

ఐఫా అవార్డ్స్ 2024 విన్నర్స్ వీరే..!
భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా 2024 అవార్డుల వేడుక శనివారం ఘనంగా ప్రారంభమైంది. యూఏఈ రాజధాని అబుదాబి వేదికగా మూడురోజులపాటు జరుగనున్న ఈ ఈవెంట్లో టాలీవుడ్‌తో పాటు అన్ని చిత్ర పరిశ్రమల నుంచి ఎంతోమంది నటీనటులు హాజరై సందడి చేశారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, నాని, సమంత, రానా తదితరులు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు.

దేవర.. తొలిరోజు ఓవర్సీస్లో దుమ్మురేపింది
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించగా తారక్ డ్యూయెల్ రోల్స్ పోషించారు. భారీ అంచనాల నడుమ శుక్రవారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. అర్ధరాత్రి 1గంటకి బెనిఫిట్ షోలు పడగా, భారీ సంఖ్యలో తారక్ ఫ్యాన్స్ సినిమాను తిలకించేందుకు బారులుతీరారు.

సీఎం చంద్రబాబును కలిసిన మోహన్ బాబు, విష్ణు మంచు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల కురిసిన ఎడతెరిపిలేని వర్షాలు, దరిమిలా వచ్చిన భారీ వరదలతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ వరదల వల్ల భారీ ఆస్తి మరియు ప్రాణనష్టం సంభవించింది. ఈ నేపథ్యంలో చిత్ర పరిశ్రమ తరపున పలువురు ప్రముఖులు వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలబడ్డారు. దీనిలో భాగంగా తమ బాధ్యతగా భారీ విరాళాలను ప్రకటించి మంచి మనస్సు చాటుకున్నారు.

స్వాగ్ నుండి ఫోర్త్ సాంగ్ వచ్చేసింది
యంగ్ హీరో శ్రీ విష్ణు- డైరెక్టర్ హసిత్ గోలి కాంబినేషన్ లో వస్తున్న రెండో సినిమా స్వాగ్.ఇంతకుముందు ఎవరు టచ్ చేయని పాయింట్ తో వస్తుంది.రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ,సాంగ్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.ఆడవాళ్లపై మగవారి ఆధిపత్యం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కుతుంది ఈసినిమా.ఇందులో శ్రీ విష్ణు..రాజు,భవభూతి, సింగ,యయాతి పాత్రల్లో కనిపించనున్నాడు.ఇక ఈసినిమా నుండి తాజాగా 4వ పాట ను విడుదలచేశారు.నీలో నాలో అంటూ సాగే ఈ సాంగ్ కూడా బాగుంది.

దేవర రెస్పాన్స్ పై ఎన్టీఆర్ ట్వీట్
భారీ అంచనాల మధ్య దేవర ఈరోజే థియేటర్లలోకి వచ్చింది.పాజిటివ్ రివ్యూస్ కు తోడు మౌత్ టాక్ కూడా బాగానే వుంది.ముఖ్యంగా ఎన్టీఆర్ నటన,అనిరుధ్ సంగీతం గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు.కొన్ని యాక్షన్ సీక్వెన్స్ కూడా అదిరిపోయాయని అంటున్నారు.ఓవరాల్ గా 6ఏళ్ళ తరువాత ఎన్టీఆర్, దేవరతో ఫ్యాన్స్ ఆకలి తీర్చాడు.తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా దేవర 80నుండి 90కోట్ల మధ్య రాబట్టుకునేలా వుంది.రేపు కూడా అడ్వాన్స్ బుకింగ్స్ బాగానే వున్నాయి.

దేవర.. బియాండ్ ఫెస్ట్‌లో ఎన్టీఆర్‌కు స్టాండింగ్ ఒవేషన్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించగా తారక్ డ్యూయెల్ రోల్స్ పోషించారు. భారీ అంచనాల నడుమ నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ రిలీజ్ అయింది. అర్ధరాత్రి 1గంటకి బెనిఫిట్ షోలు పడగా, భారీ సంఖ్యలో తారక్ ఫ్యాన్స్ సినిమాను తిలకించేందుకు బారులుతీరారు. అయితే ఈ మూవీకి ఆడియెన్స్ నుంచి సూపర్ రెస్పాన్స్ వస్తోంది.

అమరన్ నుండి సాయి పల్లవి గ్లింప్స్ రిలీజ్
తమిళ హీరో శివ కార్తికేయన్,సాయి పల్లవి జంటగా నటిస్తున్న సినిమా అమరన్.ఇందులో శివ కార్తికేయన్ ఆర్మీ ఆఫీసర్ గా కనిపించనున్నాడు.రాజ్ కుమార్ పెరియస్వామి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈసినిమా మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా వస్తుంది. మేజర్ ముకుంద్ గా శివ కార్తికేయన్ అలాగే తన సతీమణి సింధు పాత్రలో సాయి పల్లవి నటిస్తుంది.ఇక ఈరోజు ఈసినిమా నుండి సాయి పల్లవి పాత్రను పరిచయం చేశారు.ఈ సందర్బంగా గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఈసినిమాలో సాయి పల్లవి ఇందు రెబకా వర్గీస్ గా కనిపించనుంది.ఓవరాల్ గా ఈ క్యారెక్టర్ ఇంట్రో గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమా పై అంచనాలు పెంచేసింది.

అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్లో కల్కి
పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి 2898 AD'. క్రియేటివ్ ఫిల్మ్ మేకర్ నాగ్ అశ్విన్ గ్రాండ్ స్కేల్‌పై ఫ్యూచరిస్టిక్ ఎపిక్ మైథలాజికల్ డ్రామాగా తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీదత్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కల్కి చిత్రం జూన్ 27న వరల్డ్ వైడ్‌గా రిలీజైన సంగతి గుర్తుండేవుంటుంది.

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌తో కలిసి దేవర చూసిన రాజమౌళి
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన మోస్ట్ అవైటెడ్ మూవీ 'దేవర' ఈరోజు థియేటర్లలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో అర్ధరాత్రి నుంచే అన్ని సినిమా థియేటర్ల వద్ద ఎన్టీఆర్ అభిమానులు సందడి చేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' తర్వాత ఎన్టీఆర్ ప్రేక్షకుల ముందుకు వచ్చి రెండేళ్లు అవుతోంది. అలాగే సోలో హీరోగా ఆయన నటించిన సినిమా విడుదలై ఆరేళ్ళు అవుతోంది. దీంతో థియేటర్ల వద్ద పండుగ వాతావారణం నెలకొంది.

పుష్ప 2 సెట్స్‌లో సుకుమార్‌తో రాజమౌళి, పిక్ వైరల్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'పుష్ప 2’. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరి కాంబోలో వచ్చిన 'పుష్ప' చిత్రానికి కొనసాగింపుగా ఇది తెరకెక్కిస్తున్నారు. తొలిభాగం పాన్ ఇండియా లెవెల్లో బ్లాక్ బస్టర్ అయిన నేపథ్యంలో పుష్ప 2పై ఇప్పటినుంచే భారీ అంచనాలున్నాయి.

గేమ్ ఛేంజర్.. శంకర్‌తో థమన్ స్పెషల్ వీడియో
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం 'గేమ్ ఛేంజర్'. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌లో వస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.

రివ్యూ: దేవర
ఇక దాదాపు రెండేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకు వచ్చిన తారక్ లేట్ అయినా సాలిడ్ హిట్ కొట్టాడు అని చెప్పొచ్చు. ఈ విజయంతో దేవర పార్ట్ 2పై ఇప్పటినుంచే భారీగా అంచనాలు ఏర్పడ్డాయంటే అతిశయోక్తికాదు. మొత్తానికి దేవర చిత్రం ఆడియెన్స్ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా వుంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరినీ అలరించేలావుంది.

సత్యం సుందరం ప్రీమియర్స్ టాక్
యంగ్ హీరో కార్తి ,సీనియర్ హీరో అరవింద స్వామి లీడ్ రోల్స్ లో నటించిన సినిమా మెయ్యళగన్.96 ఫేమ్ ప్రేమ్ కుమార్ ఈసినిమాను డైరెక్ట్ చేశాడు.రేపు విడుదల కానుంది.ఇక నిన్న చెన్నైలో స్పెషల్ ప్రీమియర్స్ వేశారు.దీనికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.మూవీ అయితే అదిరిపోయిందని అంటున్నారు.సినిమా చూసిన వారు రివ్యూస్ ఇచ్చారు.సినిమా బ్లాక్ బాస్టర్ అని కార్తి ,అరవింద స్వామి నటన సూపర్ అని ఇది ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యే ఫీల్ గుడ్ సినిమా అంటున్నారు.మొత్తానికి రిలీజ్ కు ముందే ఈ టాక్ రావడంతో టీం హ్యాపీ గా వుంది.

మా నాన్న సూపర్ హీరో సెకండ్ సింగిల్ అప్డేట్
నవ దళపతి సుధీర్ బాబు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'మా నాన్న సూపర్ హీరో'తో అలరించబోతున్నారు. అభిలాష్ రెడ్డి కంకర దర్శకత్వంలో CAM ఎంటర్టైన్మెంట్, V సెల్యులాయిడ్స్ బ్యానర్‌పై సునీల్ బలుసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆర్ణ హీరోయిన్గా నటించగా.. సాయి చంద్, సాయాజీ షిండే, రాజు సుందరం, శశాంక్, ఆమని, అన్నీ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.