భారతీయ సినిమా రంగానికి సంబంధించి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఐఫా 2024 అవార్డుల వేడుక ఘనంగా మద్దలైంది. అబుదాబి వేదికగా అంగరంగ వైభవంగా జరుగుతోన్న ఈ ఈవెంట్‌కు దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీలకు చెందిన పలువురు ప్రముఖ నటీనటులు హాజరయ్యారు. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, కోలీవుడ్ నుంచి ఎంతోమంది సెలబ్రిటీలు పాల్గొని సందడి చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
వీరిలో టాలీవుడ్ సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్ సహా నాని, రానా, సమంత, బ్రహ్మానందం, ప్రియదర్శన్ తదితరులు ఉన్నారు. అలాగే ఇతర పరిశ్రమల నుంచి స్టార్ హీరోయిన్స్ ఐశ్వర్య రాయ్ బచ్చన్, కృతి సనన్, కీర్తి సురేశ్, మృణాల్ ఠాకూర్, ఊర్వశి రౌతేల మరియు స్టార్ మ్యూజిక్ కంపోజర్స్ ఏఆర్ రెహమాన్, దేవిశ్రీ ప్రసాద్, హీరో షాహిద్ కపూర్ ఈ సినిమా పండుగ వేడుకలో మెరిశారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























