కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 162

Kalki 2898 AD Director Nag Ashwin Reveals Interesting Facts About Bujji
సినిమా వార్తలు

కల్కి 2898 AD.. బుజ్జి విశేషాలు వివరించిన నాగ్ అశ్విన్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మరొక హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Prabhas Makes Next Level Entry at Kalki 2898 AD Event
సినిమా వార్తలు

ప్రభాస్‌ ఎంట్రీ అదుర్స్.. ఫిదా అయిన ఫ్యాన్స్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మరొక హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Bujji and Bhairava Teaser Release Event Highlights
ట్రైలర్ & టీజర్

కల్కి 2898 AD.. బుజ్జి x భైరవ టీజర్‌ హైలైట్స్ ఇవే..!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మరొక హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Kalki 2898 AD Prabhas Praises Amitabh Bachchan and Kamal Haasan
సినిమా వార్తలు

అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి లెజెండ్స్‌తో కలిసి పనిచేయడం నా అదృష్టం - ప్రభాస్

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ప్రతిష్టాత్మక గ్లోబల్ ప్రాజెక్ట్ 'కల్కి 2898 AD'. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి స్టార్ నటులు నటిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో దీపికా పదుకొణే ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుండగా.. మరొక హీరోయిన్ బాలీవుడ్ బ్యూటీ దిశా పటానీ కీలక పాత్రలో కనిపించనుంది. వైజయంతి మూవీస్‌ పతాకంపై టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అశ్వనీ దత్‌ దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Vishal's Rathnam Movie Streaming on Amazon Prime Video
ఓటీటీ

ఓటీటీలోకి వ‌చ్చేసిన విశాల్ ర‌త్నం

తమిళ్ స్టార్ హీరో విశాల్ ప్రధానపాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'రత్నం'. ఫుల్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో విశాల్ సరసన ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించగా.. ప్రముఖ దర్శక, నటుడు స‌ముద్ర‌ఖ‌ని, స్టార్ కమెడియన్ యోగిబాబు కీల‌క పాత్ర‌లు పోషించారు. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. రత్నం చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ మరియు స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ పతాకాలపై సంయుక్తంగా నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
gangs of godavari movie trailer release date and venue fixed
సాంగ్

పుష్ప పుష్ప పాట నా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్- స్టార్ సింగర్ దీపక్ బ్లూ

ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న పాన్ ఇండియా పుష్ప-2 ది రూల్. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇటివలే ఈ చిత్రం నుంచి విడుదలై పుష్ప పుష్ప సాంగ్ సెన్సేషనల్ హిట్ అయ్యింది. ఈ చార్ట్ బస్టర్ నెంబర్ ని స్టార్ సింగర్ దీపక్ బ్లూ పాడారు. పుష్ప సాంగ్ ప్రస్తుతం టాప్ ట్రెండ్ లో కొనసాగుతున్న నేపధ్యంలో సింగర్ దీపక్ బ్లూ విలేకరుల సమావేశంలో పుష్ప పాటకు సంబధించిన ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

TFN Adminవాట్సాప్
gangs of godavari movie trailer release date and venue fixed
ట్రైలర్ & టీజర్

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ రిలీజ్ డేట్, వేదిక ఖరారు

కృష్ణ చైతన్య దర్శకత్వంలో విశ్వక్ సేన్ హీరోగా వస్తున్న సినిమా గ్యాంగ్స్ గోదావరి. గామి లాంటి హిట్ సినిమా తరువాత విశ్వక్ నుండి వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. మే 17వ తేదీన ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ మే 31వ తేదీకి పోస్ట్ పోన్ చేశారు. రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్‌ లో స్పీడు పెంచారు మేకర్స్.

TFN Adminవాట్సాప్
bhaje vaayu vegam movie national release by noted production company
సినిమా వార్తలు

భజే వాయు వేగం- ప్రముఖ సంస్థ ద్వారా నేషనల్ రిలీజ్

యంగ్ హీరో కార్తికేయ నుండి వస్తున్న సినిమా భజే వాయు వేగం. ఎమోషనల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్ పై ఈసినిమా వస్తుంది.ఎన్నోసార్లు వాయిదా పడిన అనంతరం ఈసినిమా మే 31వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే పలు పోస్టర్లు, టీజర్ ను రిలీజ్ చేయగా అవి ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Prithviraj Sukumaran gets back to back block busters on a row
సినిమా వార్తలు

రెండు నెలల్లో రెండు బ్లాక్ బాస్టర్ లు ఇచ్చిన స్టార్ హీరో

రెండు నెలల గ్యాప్ రెండు బ్లాక్ బాస్టర్లను ఇచ్చాడు మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. తను హీరోగా నటించిన ఆడు జీవితం మార్చి చివర్లో వచ్చి దాదాపు 150కోట్లకు పైగా వసూళ్లను సాధించి సెకండ్ హైయెస్ట్ మాలీవుడ్ గ్రాసర్ గా రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు తను కీలక పాత్రలో నటించిన గురువాయూర్ అంబలనాడయిల్ అనే సినిమా కూడా అదరగొడుతుంది. గత వారంలో ప్రేక్షకులముందుకు వచ్చిన ఈసినిమా నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా 50కోట్ల గ్రాస్ మార్క్ ను క్రాస్ చేసి బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది.

Srikanth Mవాట్సాప్
indian 2 movie first single paaraa full song out now
సాంగ్

ఇండియన్ 2 ఫస్ట్ సింగిల్ పారా ఫుల్ సాంగ్ రిలీజ్

లోక నాయకుడు కమల్ హాసన్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈసినిమా ఇండియన్2. ఈసినిమా కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు కమల్ హాసన్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ. ఎప్పుడో ఈసినిమా సెట్స్ పైకి వెళ్లినా మధ్యలో పలు సమస్యలు తలెత్తడంతో ఆలస్యమైంది. ఫైనల్ గా అయితే సినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. రీసెంట్ గానే ఫైనల్ గా ఈసినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించారు. ఫైనల్ గా జులై 12వ తేదీన ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
ashish reddy clarifies love me is no similar to ooru peru bhairavakona
సినిమా వార్తలు

లవ్ మీ- మా సినిమాకు ఆ సినిమాతో పోలిక లేదు

అరుణ్ భీమవరపు దర్శకత్వంలో యంగ్ హీరో ఆశిష్, బేబి ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తున్న సినిమా లవ్ మీ. హార్రర్ లవ్ స్టోరీ గా వస్తున్న ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన అప్ డేట్లు అన్నీ సినిమాపై ఆ అంచనాలను మరింత పెంచేశాయి. టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
sree vishnu swag movie exciting updates on the way
సినిమా వార్తలు

స్వాగ్ ఎగ్జైటింగ్ అప్ డేట్లు ఆన్ ది వే

డిఫరెంట్ సినిమాలు తీయడంలో శ్రీ విష్ణు ఎప్పుడూ ముందుంటాడు. గత ఏడాది సామజవరగమన సినిమాతో సూపర్ హిట్ అందుకున్న శ్రీవిష్ణు.. ఈ ఏడాది ఓం భీమ్ బుష్ సినిమాతో సెకండా హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బ్యాక్ టు బ్యాక్ హిట్లను ను అందుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు అదే జోష్ తో మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన గ్లింప్స్‌ కానీ పోస్టర్లు మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమా నుండి మరో అప్ డేట్ తో వచ్చారు మేకర్స్. మూవీ నుంచి ఎగ్జైటింగ్ అప్‌డేట్‌లు త్వ‌ర‌లోనే ఇవ్వ‌బోతున్న‌ట్లు తమ అధికారిక ట్విట్టర్…

TFN Adminవాట్సాప్
balakrishna to grace kajals satyabhama movie trailer launch event
ట్రైలర్ & టీజర్

సత్యభామ కోసం రానున్న భగవంత్ కేసరి

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కాజల్ పెళ్లి తరువాత కూడా పలు సినిమాలతో అదే జోరు కొనసాగిస్తుంది. ఈ ఏడాది ఇప్పటికే భగవంత్ కేసరితో మంచి హిట్ ను అందుకుంది. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తుంది. అయితే ఈసారి లేడీ ఒరియెంటెడ్ తో రాబోతుంది. సత్యభామ అనే టైటిల్ తో వస్తుంది ఈసినిమా. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్‌ డేరింగ్ అండ్ డాషింగ్ పోలీస్ ఆఫీసర్‌ సత్యభామగా కనిపించనుంది. ఈ సినిమా రిలీజ్ ఇప్పటికే లేట్ అయింది అని చెప్పొచ్చు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈసినిమా ఇంతవరకూ రిలీజ్ కాలేకపోయింది. అయితే మే 17న రిలీజ్ చేద్దామనుకున్నారు కానీ ఆ తరువాత మే 31వ తేదీకి వాయిదా వేశారు. ప్రస్తుతం ఈసినిమా ప్రమోషన్…

TFN Adminవాట్సాప్
sashi kiran tikka clarity on goodachari 2 movie director change
సినిమా వార్తలు

గూఢచారి2- అందుకే డైరెక్టర్ ను మార్చాం

శశి కిరణ్ తిక్కా దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా వచ్చిన సినిమా గూఢచారి. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా వచ్చిన ఈసినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ఈసినిమా సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే ఈ సీక్వెల్ కు డైరెక్టర్ గా వినయ్ కుమార్ పనిచేయనున్నాడు. ఈనేపథ్యంలో దీనిపై క్లారిటీ ఇచ్చాడు శశి కిరణ్.

TFN Adminవాట్సాప్
Akkineni Naga Chaitanya's New Still From Thandel Goes Viral
సినిమా వార్తలు

తండేల్.. నాగచైతన్య న్యూ స్టిల్ వైరల్

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’. క్రియేటివ్ డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో స్టార్ హీరోయిన్‍ సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌ఫై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూరుస్తుండగా.. శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఈ సినిమాను క్రిస్మస్ పండుగ సందర్భంగా డిసెంబర్ 20వ తేదీన గ్రాండ్‍గా రిలీజ్ చేయనున్నారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Second Single Update
సినిమా వార్తలు

పుష్ప 2.. సెకండ్ సింగిల్ అప్‌డేట్

టాలీవుడ్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం 'పుష్ప‌-2: ది రూల్'. ఐకాన్‌స్టార్ అల్లు అర్జున్‌ నట విశ్వరూపం ప్రదర్శించిన ఈ మూవీ 'పుష్ప-ది రైజ్‌'కి సీక్వెల్‌గా రూపొందుతోన్న విషయం తెలిసిందే. క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం వహించిన ఈ సినిమా సంచలన విజయం నమోదు చేసింది. దేశంలోని అన్ని ప్రధాన భాషల్లో డబ్ అయి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ప్ర‌స్తుతం 'పుష్ప‌ 2: ది రూల్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్ప‌టికే ఈ మూవీ నుంచి రిలీజైన టీజ‌ర్‌, ఫ‌స్ట్ సింగిల్‌ నెట్టింట రికార్డు వ్యూస్‌ సాధించి సెన్సేషన్ సృష్టించాయి.

Srikanth Mవాట్సాప్
Love Me Movie Get U/A Certificate From Censor Board
సినిమా వార్తలు

లవ్ మీ సెన్సార్ పూర్తి, విడుదలకు సిద్ధం

టాలీవుడ్ యంగ్ హీరో ఆశిష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లవ్ మీ'. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షిక. 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. మే 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Super Star Mahesh Babu Released Em Avthundo Song From Love Me
సాంగ్

మహేష్ బాబు చేతులమీదుగా.. 'లవ్ మీ' నుంచి సాంగ్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో ఆశిష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'లవ్ మీ'. ‘ఇఫ్ యు డేర్’ అనేది ఉప శీర్షికగా ఉంది. 'బేబీ' ఫేమ్ వైష్ణవి చైతన్య హీరోయిన్‌గా నటిస్తోంది. హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి అరుణ్ భీమవరపు దర్శకత్వం వహించారు. శిరీష్ సమర్పణలో దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్ మీద హర్షిత్ రెడ్డి, హన్షిత, నాగ మల్లిడి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. మే 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Suresh Productions Completed 60 Glorious Years in TFI
సినిమా వార్తలు

60 ఏళ్లు పూర్తి చేసుకున్న సురేష్ ప్రొడక్షన్స్‌

పద్మ భూషణ్, మూవీ మొఘల్, దివంగత లెజెండరీ ప్రొడ్యూసర్ డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు గారు స్థాపించిన ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్. తాజాగా 60 ఏళ్ల అద్భుత సినీ ప్రయాణాన్ని పూర్తి చేసుకుని వైభవోత్సవాలు జరుపుకుంటోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో అగ్రశ్రేణి నిర్మాణ సంస్థగా ప్రేక్షకుల మన్ననలని పొందిన సురేష్ ప్రొడక్షన్స్ 60 సంవత్సరాల సుదీర్ఘ సినీ ప్రస్థానంలో శతాధిక చిత్రాలను ప్రేక్షకులకందించి చరిత్ర సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
vishal rathnam movie ott release date update
ఓటీటీ

రత్నం ఓటీటీ రిలీజ్ అప్ డేట్

యాక్షన్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో విశాల్ హీరోగా వచ్చిన సినిమా రత్నం. మాస్ యాక్షన్ డ్రామా గా తెరకెక్కిన ఈసినిమా ఏప్రిల్ 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా ఆ అంచనాలను అయితే అందుకోలేకపోయింది. థియేటర్ల లో ఓ మోస్తరుగా ఆడినా మంచి కలెక్షన్లనే సాధించింది.

TFN Adminవాట్సాప్

షేర్