కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 163

kalki 2898 ad bujji launch event venue fixed
సినిమా వార్తలు

కల్కి 2898ఏడీ-భైరవ, బుజ్జీ మీట్ కు వేదిక ఫిక్స్

ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా కల్కి 2898ఏడీ. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఈసినిమా వస్తుంది. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ చేసిన గ్లింప్స్, స్పెషల్ వీడియోస్ అన్నీ సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి. మరోవైపు మే నెలలో ఈసినిమాను రిలీజ్ చేద్దామనుకున్నారు. కానీ అనుకోని కారణాల వల్ల ఈసినిమాను వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. జూన్ 27వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
vishwambhara new schedule starts tomorrow
షూటింగ్ అప్‌డేట్

విశ్వంభర షూటింగ్ అప్డేట్

మెగాస్టార్ చిరంజీవి,బింబిసార ఫేమ్ వశిష్ఠ కాంబినేషన్ లో వస్తున్న సినిమా విశ్వంభర.భారీ బడ్జెట్ తో సోషియో ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.రీసెంట్ గా భారీ ఇంటర్వల్ బ్లాక్ షూట్ పూర్తి కాగా ఆ తరువాత షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. ఇక ఇప్పుడు కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది.రేపటి నుండి హైదరాబాద్ లో ఈషెడ్యూల్ ప్రారంభం కానుంది.ఇది కూడా నాన్ స్టాప్ గా జరుగనుంది.దాంతో 70శాతం షూటింగ్ పూర్తి కానుంది.జూలై లోపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసి ఆ తరువాత విఎఫ్ఎక్స్ కు ఎక్కువ సమయం తీసుకోనున్నారు.

TFN Adminవాట్సాప్
bhaje vaayu vegam movie trailer announcement soon
ట్రైలర్ & టీజర్

భజే వాయు వేగం- త్వరలో ట్రైలర్ రిలీజ్ అనౌన్స్ మెంట్

యంగ్ హీరో కార్తికేయ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా భజే వాయు వేగం. ప్రశాంత్ రెడ్డి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈసినిమా కూడా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. ఫైనల్ గా మే 31వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టైటిల్‌, ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ ల నుండి టీజర్ , పాటలు సినిమాపై క్యూరియాసిటీ పెంచాయి. ఇప్పుడు ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈనేపథ్యంలో ట్రైలర్ అనౌన్స్ మెంట్ ను త్వరలో ఇస్తామని తెలిపారు చిత్రబృందం.

TFN Adminవాట్సాప్
indian 2 movie first single paaraa song promo out now
సాంగ్

ఇండియన్ 2 ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో లోకనాయకుడు కమల్ హాసన్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ఇండియన్ 2. ఈసినిమా శంకర్, కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ అని అందరికీ తెలిసిందే. దాంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈసినిమా రిలీజ్ డేట్ ను తాజాగా ప్రకటించారు మేకర్స్. జులై 12వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
kalki 2898 AD ott deal closed
ఓటీటీ

కల్కి ఓటిటి పార్ట్నర్స్ ఇవే

ఈఏడాది బిగ్గెస్ట్ మూవీస్ లో ఒకటి గా వస్తుంది కల్కి 2898ఏడి.సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రెబల్ స్టార్ ప్రభాస్ తో మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు.రేపు రామోజీ ఫిలిం సిటీ లో ఓ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు.ఇక ఈసినిమాకు ఓటిటి డీల్ కూడా క్లోజ్ అయ్యింది.

Mahender Reddyవాట్సాప్
fear song gets excellent response
సాంగ్

దేవర ఫియర్ సాంగ్ రెస్పాన్స్ అదిరింది

దేవర నుండి వచ్చిన ఫస్ట్ సాంగ్ ఫియర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. 24గంటల్లో ఈ సాంగ్ అన్ని భాషల్లో కలిపి 28 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టింది. దాంతో రీసెంట్ విడుదలైన పుష్ప 2 సాంగ్ ను క్రాస్ చేసింది.పుష్ప సాంగ్ 26మిలియన్లకు పైగా వ్యూస్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా దేవర తెలుగు తోపాటు హిందీ లో అదరగొడుతుంది. తెలుగు వెర్షన్ ఇప్పటివరకు 18మిలియన్ల వ్యూస్ ను తెచ్చుకోగా హిందీ 12మిలియన్ల వ్యూస్ ను రాబట్టుకుంది.ఓవరాల్ గా ఫియర్ సాంగ్ అంచనాలను అందుకొని సినిమాకు వున్న హైప్ పెంచేసింది.

Mahender Reddyవాట్సాప్
MM Keeravani and Ande Sri Meets CM Revanth Reddy
సినిమా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన కీరవాణి, అందెశ్రీ

ఆస్కార్ అవార్డ్ విన్నర్ మరియు జాతీయ అవార్డు గ్రహీత అయిన ప్రముఖ టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి, ప్రజాకవి, గేయ రచయిత డాక్టర్ అందెశ్రీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ మేరకు వారు మంగళవారం సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. కాగా తెలంగాణ రాష్ట్రీయ గీతం అయిన ‘జయ జయహే తెలంగాణ’ పాటకు స్వరాలు చేకూర్చే బాధ్యతలను సంగీత దర్శకుడు కీరవాణికి అప్పగించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఆ పాటను రాసిన గేయ రచయిత అందెశ్రీతో కలిసి కీరవాణి నేడు సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం అయ్యారు.

Srikanth Mవాట్సాప్
Mohanlal First Look Out From Empuraan
ఫస్ట్ లుక్

మోహన్‌ లాల్ బర్త్ డే.. ఎంపురాన్ నుండి ఫస్ట్‌ లుక్‌ రివీల్

మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్‌కు టాలీవుడ్ లోనూ మంచి పాపులారిటీ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమాలో మోహన్ లాల్ నటించిన విషయం తెలుగు ప్రేక్షకులకు తెలిసిందే. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా నాలుగు సార్లు జాతీయ అవార్డు గెలుచుకున్న అద్భుత నటుడు. మంగళవారం ఆయన జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులకు అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్
Best Telugu Lady-Oriented Movies in Tollywood
సినిమా వార్తలు

టాలీవుడ్‌లో వచ్చిన బెస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు

గత కొంతకాలంగా పురుషులకు ధీటుగా మహిళలు అన్ని రంగాల్లో దూసుకుపోతున్నారు. ఇదేక్రమంలో సినిమా రంగంలో కూడా అనేక మార్పులు వచ్చాయి. సినిమాకు మూలాధారమైన నిర్మాణ రంగంలోనూ మహిళలు సత్తా చాటుతున్నారు. అలాగే గతంలోనూ, ప్రస్తుతం మహిళలే ప్రధాన పాత్రలో నటించి మెప్పించిన సినిమాలు కూడా అనేకం ఉన్నాయి. మరోవైపు ప్రేక్షకుల ఆలోచనా ధోరణిలో కూడా ఇటీవలి కాలంలో మార్పు వచ్చింది. ఈ క్రమంలో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు తెరకెక్కించడంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమ ఆసక్తి చూపుతోంది. ఈ నేపథ్యంలో సమాజంలో మహిళల ప్రాముఖ్యతను నొక్కిచెప్పే బలమైన మహిళా ప్రధాన పాత్రలతో అనేక తెలుగు చిత్రాలు వచ్చాయి.

Srikanth Mవాట్సాప్
love me movie emavuthundo song release date fixed
సాంగ్

లవ్ మీ- మరో లవబుల్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఆశిష్ ప్రస్తుతం లవ్ మీ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం తెలిసిందే కదా. ఈ మూవీ లో బేబీ సినిమాలో హీరోయిన్ గా నటించి సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అరుణ్ భీమవరపు ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. మే 25వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మరో నాలుగు రోజుల్లో ఈసినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. ఇక రిలీజ్ కు ఎన్నో రోజులు లేకపోవడంతో సినిమా ప్రమోషన్స్ లో జోరు పెంచింది చిత్రయూనిట్.

TFN Adminవాట్సాప్
kannappa movie telugu teaser release update
ట్రైలర్ & టీజర్

కన్నప్ప తెలుగు టీజర్ రిలీజ్ అప్పుడే

ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా కన్నప్ప. మహాశివుడి పరమ భక్తుడు భక్తు కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
kajal satyabhama movie characters introduction
సినిమా వార్తలు

సత్యభామ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్

భగవంత్ కేసరి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది కాజల్. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తుంది. ఆయితే మొదటిసారి లేడీ ఒరియెంటెండ్ సినిమాతో వస్తుంది. సత్యభామ అనే టైటిల్‌ తో ఈసినిమా వస్తుంది. ఇందులో కాజల్ ఏసీపీ సత్యభామ అనే పవర్‌‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌‌గా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుంది. ఇక ఈసినిమా నుండి ట్రైలర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు మేకర్స్. దీనిలో భాగంగానే ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. మే24వ తేదీన ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Tollywood Actor Ajay Joins in Ajay Devgns Singham Again Movie
సినిమా వార్తలు

అజయ్‌ దేవగన్ ‘సింగం’లో టాలీవుడ్ న‌టుడు

గత కొన్ని సంవత్సరాలుగా తెలుగు సినిమా స్థాయి పెరుగుతూ వస్తోంది. మన చిత్రాలు దేశవ్యాప్తంగా అన్ని భాషల ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్‍లో తెలుగు సినిమాల హవా నడుస్తోంది. 'బాహుబలి-1', 'బాహుబలి-2', 'ఆర్ఆర్ఆర్', 'పుష్ప', 'కార్తికేయ-2' తదితర చిత్రాలు వందల కోట్ల వసూళ్లు సాధించి బాలీవుడ్‍ బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. ఇదేకోవలో ఇప్పుడు తెలుగు సినిమా నటుల వంతు వచ్చింది. సాధారణంగా హిందీ నటీనటులను మనవారు దిగుమతి చేసుకుంటుంటారు. అయితే ఇటీవల టాలీవుడ్ నటులకు ఇతర భాషల చిత్రాల్లో అవకాశాలు లభిస్తున్నాయి.

Srikanth Mవాట్సాప్
Sudheer Babu Harom Hara Movie Release Date Changed Again
రిలీజ్ అప్‌డేట్

మరోసారి మారిన హరోం హర రిలీజ్ డేట్

సెహరి ఫేం జ్ఞానసాగర్‌ దర్శకత్వంలో సుధీర్ బాబు హీరోగా వస్తున్న సినిమా హరోం హర. చిత్తూరులోని కుప్పం నేపథ్యంలో సాగే స్టోరీతో పీరియాడిక్ యాక్షన్‌ డ్రామాగా ఈసినిమా వస్తోంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు ఈసినిమా ప్రమోషన్స్ ను కూడా ముగించారు. రీసెంట్ గా హరోంహర నుంచి రిలీజ్ చేసిన మురుగుడి మాయ సాంగ్‌ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ సాంగ్ మేకింగ్ బీటీఎస్‌ స్టిల్స్‌ నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి.

TFN Adminవాట్సాప్
Kajal Aggarwals Satyabhama Trailer Release Date Announced
ట్రైలర్ & టీజర్

సత్యభామ ట్రైలర్ రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ చాలాకాలం గ్యాప్ తర్వాత గతేడాది ‘భగవంత్ కేసరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కోసం ఆమె తొలిసారిగా గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాల‌కృష్ణ‌తో జోడీక‌ట్టింది. దసరా పండుగ సందర్భంగా థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఆ సినిమా స‌క్సెస్‌తో మళ్ళీ ఫామ్ లోకి వచ్చిన కాజల్ ప్రస్తుతం ‘స‌త్య‌భామ’ అనే ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీలో నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
salaar 2 shooting postpone
షూటింగ్ అప్‌డేట్

సలార్ 2 ఆలస్యం కానుంది

మచ్ అవైటెడ్ సీక్వెల్ సలార్ 2 షూటింగ్ ఆలస్యం గా స్టార్ట్ అయ్యేలా వుంది.నిజానికి ఈనెలలోనే ఈసినిమా ప్రారంభం కావాల్సివుంది కానీ ఇప్పుడు ఆఛాన్స్ కనిపించడడం లేదు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈసినిమా తో పాటు మైత్రి మూవీ మేకర్స్ తో మరో సినిమా కూడా కమిట్ అయ్యాడు.అదే ఎన్టీఆర్ 31. ఈ రోజు ఎన్టీఆర్ బర్త్ డే సందర్బంగా మేకర్స్ ఈసినిమా షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కానుందో చెప్పేశారు.

Mahender Reddyవాట్సాప్
Two films will be released this week
సినిమా వార్తలు

ఈ వారం విడుదలవుతున్న సినిమాలు ఇవే

తెలంగాణ లో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడడంతో గతవారం కొత్త సినిమాలు ఏవి విడుదలకాలేదు.అయితే ఈవారం మళ్ళీ తెరుచుకోనుండడంతో రెండు కొత్త సినిమాలు బాక్సాఫీస్ వద్ద తమ అదృష్టాన్ని పరిక్షించుకోనున్నాయి. అందులో రాజు యాదవ్ ఒకటి. జబర్దస్త్ తో ఫేమ్ తెచ్చుకున్న కమెడియన్ జబర్దస్త్ శ్రీను ఇందులో హీరోగా నటించాడు.ఈసినిమాలో హీరో ఏం జరిగిన నవ్వుతూ ఉంటాడు దాని వల్ల ఎలాంటి పరిస్థులను ఎదుర్కొన్నాడు అనే కాన్సెప్ట్ తో వస్తుంది. కృష్ణమాచారి ఈసినిమాను డైరెక్ట్ చేయగా అంకిత ఖారత్ హీరోయిన్ గా నటించింది.తెలుగు రాష్ట్రాల్లో ఈసినిమాను ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ విడుదలచేస్తుండడం తో భారీ సంఖ్యలో థియేటర్లు దొరకనున్నాయి.ఈనెల…

Mahender Reddyవాట్సాప్
ajith look out from Good Bad Ugly
ఫస్ట్ లుక్

గుడ్ బ్యాడ్ అగ్లీ నుండి అజిత్ పోస్టర్ రిలీజ్

తమిళ హీరో తల అజిత్, టాలీవుడ్ బడా ప్రొడక్షన్ హౌస్ మైత్రి మూవీ మేకర్స్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ.ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది.ఫైట్ సీక్వెన్స్ ను చిత్రీకరిస్తున్నారు.మార్క్ ఆంటోనీతో హిట్ ఇచ్చిన డైరెక్టర్ అద్విక్ రవి చంద్రన్ ఈసినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Renowned Producer and Film Journalist BA Rajus 3rd Death Anniversary
సినిమా వార్తలు

ప్రముఖ నిర్మాత, సినీ పాత్రికేయుడు బి.ఏ.రాజు 3వ వ‌ర్ధంతి

బి.ఎ.రాజు...సినీ జర్నలిస్టుగా, పి ఆర్ ఓ గా, పత్రిక..వెబ్సైట్ అధినేతగా,నిర్మాతగా త‌న‌దైన స్థానాన్ని సంపాదించుకున్న వ్య‌క్తి. తెలుగు సినీ పరిశ్రమలో 40 ఏళ్ళ పాటు నెంబర్ వన్ స్థానంలో చ‌క్రం తిప్ప‌టం ఆయ‌న‌కే సాధ్యమైంది. సూప‌ర్‌స్టార్ కృష్ణ నుంచి అందరి అగ్ర హీరోల‌తో ప‌ని చేసిన అనుభ‌వం ఆయ‌నకే సొంతం. అంద‌రినీ క‌లుపుకునిపోతూ వివాదాల‌కు దూరంగా ఉంటూ అజాత శ‌త్రువ‌గా త‌న‌దైన మార్క్ క్రియేట్ చేశారు బి.ఎ.రాజు.

TFN Adminవాట్సాప్
hero srikanth clarity on bangalore rave party rumours
సినిమా వార్తలు

రేవ్ పార్టీ రూమర్లపై శ్రీకాంత్ క్లారిటీ

బెంగుళూరు శివారు ప్రాంతంలో నిన్న రాత్రి రేవ్ పార్టీపై పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే కదా. ఇక పార్టీలో పలువురు సినీ ప్రముఖులు కూడా పట్టుబడ్డారంటూ వార్తలు వస్తున్నాయి. అందులో టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ పేరు కూడా ఉంది. దీంతో ఈ రూమర్లపై శ్రీకాంత్ స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఈ విష‌యంపై ఆయ‌న వివ‌ర‌ణ ఇస్తూ త‌న ఇంట్లో నుంచే ప్ర‌త్యేకంగా వీడియోను విడుద‌ల చేశారు.

TFN Adminవాట్సాప్

షేర్