కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 116

ravi teja mr bachchan movie completes censor formalities
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న మిస్టర్ బచ్చన్

మాస్ మహారాజా రవితేజ ఫ్యాన్స్ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. వీరిద్దరి కాంబినేషన్ లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. షాక్, మిరపకాయ్ సినిమాలు రాగా వాటిలో మిరపకాయ్ మాత్రం మంచి హిట్ ను అందించింది. దీంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఏర్పడ్డాయి. ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
KGF Star Yash and Geetu Mohandas' Toxic Begins Filming Today
షూటింగ్ అప్‌డేట్

యష్‌ టాక్సిక్‌.. షూటింగ్ షురూ

కేజీఎఫ్ సిరీస్ సినిమాలతో దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు కన్నడ స్టార్ హీరో యష్‌. అయితే 'కేజీఎఫ్ - చాప్టర్ 2' వచ్చి రెండేళ్లు దాటిపోయింది. దీని తర్వాత ఇంతవరకూ ఆయన నుంచి మరో మూవీ రాలేదు. దీంతో యష్ ఫ్యాన్స్ ఆయన తదుపరి సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే యష్ హీరోగా 'టాక్సిక్‌' అనే ఓ కొత్త చిత్రం ప్రారంభం అవుతున్నట్టు గత కొన్ని నెలల క్రితమే కన్ఫర్మ్ అయిన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
director harish shankar counter about the age gap trolls
సినిమా వార్తలు

ఏజ్ గ్యాప్ ట్రోల్స్ పై హరీష్ శంకర్ కౌంటర్

సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ కు, కామెంట్స్ కు స్ట్రాంగ్ రిప్లై ఇవ్వడంలో హరీష్ శంకర్ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే కదా. ముఖ్యంగా తన సినిమాలకు సంబంధించి ఏమైనా కామెంట్లు వస్తే ఏమాత్రం తగ్గకుండా సమాధానమిస్తుంటాడు. ఈనేపథ్యంలోనే తాజాగా మరో వివాదంపై స్పందిస్తూ కౌంటర్ ఇచ్చాడు. హరీష్ శంకర్ దర్శకత్వంలో రవితేజ హీరోగా వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
Renowned Producer Shyam Prasad Reddy's Wife, Smt. Varalakshmi Passed Away
సినిమా వార్తలు

స్టార్ ప్రొడ్యూసర్ ఇంట తీవ్ర విషాదం

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి భార్య శ్రీమతి వరలక్ష్మి గారు కన్నుమూశారు. అనారోగ్య కారణాలతో వరలక్ష్మి బుధవారం రాత్రి మరణించారు. గత కొన్ని రోజులుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటున్నారు. అయితే నిన్న పరిస్థితి విషమించడంతో 62 ఏళ్ల వయస్సులో తుదిశ్వాస విడిచారు. దీంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

Srikanth Mవాట్సాప్
Nandamuri Balakrishna Golden Jubilee Curtain Raiser Event Held Grandly
సినిమా వార్తలు

ఘనంగా నందమూరి బాలకృష్ణ గోల్డెన్ జూబ్లీ కర్టన్ రైజర్ ఈవెంట్‌

కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్‌లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
raviteja mr bachchan movie trailer out now
ట్రైలర్ & టీజర్

మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్

మాస్ మహారాజా రవితేజకు క్రాక్ తరువాత ఆ రేంజ్ లో హిట్ ఇప్పటివరకూ దక్కింది లేదు. అయితే రవితేజ మాత్రం సినిమాజయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ ఏడాది ఈగల్ తరువాత తన నుండి వస్తున్న సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక ఈసినిమా రిలీజ్ కు మరో వారం రోజులు మాత్రమే ఉంది. దీంతో చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. సినిమాపై వీలైనంత బజ్ ను క్రియేట్ చేయడానికి చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
devara second single gets third place
సినిమా వార్తలు

టాప్ 3 లో దేవర సెకండ్ సింగిల్

ఎన్టీఆర్ దేవర నుండి వచ్చిన సెకండ్ సాంగ్ చుట్టమల్లే సెన్సేషనల్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.రిపీట్ వాల్యూ వున్న సాంగ్ కావడంతో ఎక్స్ లెంట్ వ్యూస్ ను సొంతం చేసుకుంటుంది.అన్ని భాషల్లో కలిపి ఇప్పటివరకు 40మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టి ప్రస్తుతం యూట్యూబ్ లో మొదటిస్థానంలో ట్రెండింగ్ లో కొనసాగుతుంది.అంతేకాదు వరల్డ్ వైడ్ గా మూడో స్థానం లో వుంది.ఇక ఈసాంగ్ తెలుగులో అత్యధిక వ్యూస్ ను సాధించిన మూడో లిరికల్ సాంగ్ గా రికార్డు సాధించింది .

Mahender Reddyవాట్సాప్
pushpa 2 movie sooseki song hits 200 million views
సాంగ్

పుష్ప2 సూసేకి సాంగ్ ఖాతాలో 200

పుష్ప 2 సినిమా రిలీజ్ కాకముందే పలు రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈసినిమా ఫస్ట్ లుక్ తోనే ఖాతా తెరిచిన చిత్రయూనిట్ అది కొనసాగిస్తూనే ఉంది. ఇక పుష్ప పాటలు ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ఇప్పుడు పుష్ప2 పాటలు కూడా అదే రేంజ్ లో సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. ఇప్పటివరకూ ఈ సినిమా నుండి పుష్ప పుష్ప సాంగ్, సూసేకి సాంగ్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ రెండు పాటలు కూడా సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి. యూ ట్యూబ్ లో భారీ వ్యూస్ ను రాబట్టుకుంది. రీసెంట్ గానే పుష్ప పుష్ప సాంగ్ 150 మిలియన్ వ్యూస్ ను దక్కించుకుంది. ఇప్పుడు సూసేకి సాంగ్ కూడా ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. తాజాగా ఈసినిమా 200 మిలియన్…

TFN Adminవాట్సాప్
మెకానిక్ రాకీ నుండి గుల్లెడు గుల్లెడు ఫుల్ సాంగ్ రిలీజ్
సాంగ్

మెకానిక్ రాకీ నుండి గుల్లెడు గుల్లెడు ఫుల్ సాంగ్ రిలీజ్

విశ్వక్ సేన్ మాత్రం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ప్రారంభంలో గామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈసినిమా సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఒక చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక ఆ సినిమా తరువాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకులను అలరించాడు. ఈసినిమా కూడా డీసెంట్ హిట్ ను అందించింది. ఇప్పుడు రెండు సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి. అందులో మెకానిక్ రాకీ సినిమా ఒకటి.

TFN Adminవాట్సాప్
Committee Kurrollu Buzz Rising to the Next Level After Pre-release Event
సినిమా వార్తలు

ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత మరింత బజ్

రీసెంట్‌గా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షిస్తున్న సినిమా ‘కమిటీ కుర్రోళ్ళు’. సరికొత్త కంటెంట్‌తో ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఈ చిత్రాన్ని మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై నిర్మాతలు పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించారు. య‌దు వంశీ దర్శకత్వం వహించారు.

Srikanth Mవాట్సాప్
Murari Re-release Director Nandini Reddy Reminisces Mahesh Babu's Blockbuster
సినిమా వార్తలు

మురారి సెట్స్‌లో మహేష్ బాబు ఎంత అల్లరి చేసేవారంటే..?

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు జన్మదినం సందర్భంగా ఆగస్టు 9న 'మురారి' రీ రిలీజ్‌ అవుతున్న విషయం తెలిసిందే. అలాగే దీనికి ఒక్కరోజు ముందు 'ఒక్కడు' సినిమా కూడా ప్రత్యేకంగా ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో విడుదలకానుంది. ఇక రీ రిలీజ్ డేట్ దగ్గరపడే కొద్దీ సూపర్ స్టార్ అభిమానుల్లో ఉత్కంఠ మరింత పెరిగింది. తమ అభిమాన హీరో చిత్రాలు రెండు ఒక్కరోజు వ్యవధిలో థియేటర్లలోకి వస్తుండటంతో మహేష్ బాబు ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.

Srikanth Mవాట్సాప్
Kavya Thapar Says, My Character is Very Bold and Strong in Double iSmart
సినిమా వార్తలు

ఇందులో చాలా బోల్డ్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను

ఎనర్జిటిక్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని, డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్‌ డెడ్లీ కాంబినేషన్‌లో మోస్ట్-వెయిటెడ్ పాన్ ఇండియా మూవీ 'డబుల్ ఇస్మార్ట్' సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‍తో నేషనల్ వైడ్‌గా హ్యుజ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ పవర్ ఫుల్ క్యారెక్టర్ చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Niharika Konidela Says, I am Introducing 15 New Artists with Committee Kurrollu
సినిమా వార్తలు

ఈ సినిమాతో 15 మంది కొత్త ఆర్టిస్టులను అందిస్తున్నా

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Adivi Sesh Says, Feel Positive Vibe After Watching Committee Kurrollu Trailer
ట్రైలర్ & టీజర్

ట్రైలర్ చూస్తే ఓ జీవితాన్ని చూసినట్టుగా అనిపించింది

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sai Durgha Tej Wishes the best to Committee Kurrollu Team
సినిమా వార్తలు

ఈ టైటిల్ వినగానే నాకు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Varun Tej Says, It's Been a Long Time Since I Saw a film Like Committee Kurrollu
సినిమా వార్తలు

ఇలాంటి చిత్రం చూసి చాలా ఏళ్లు అయింది - వరుణ్ తేజ్

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
vijay antony toofan movie new release date fixed
రిలీజ్ అప్‌డేట్

తుఫాన్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అందుకే విజయ్ ఆంటోని నుండి సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా తుఫాన్. తమిళంలో మరయ్ పిడిక్కత్త మనిథన్ గా తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో తుఫాన్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఈసినిమా ట్రైలర్ ను కూడా రీసెంట్ గానే రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Murari 4K Achieves Fastest Ever Advance Sales for Any Tollywood Re-release
సినిమా వార్తలు

అడ్వాన్స్ సేల్స్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టిన మురారి

టాలీవుడ్‌లో కొంతకాలంగా రీ-రిలీజ్‍ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. గతంలో హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మేకర్స్ కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని రీ రిలీజ్‍ చేస్తున్నారు. అయితే ఈ రీ రిలీజ్‍లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు రెండు చేరాయి. ఆయన హీరోగా న‌టించిన సూప‌ర్ హిట్ ఫిల్మ్స్ ‘ఒక్కడు’ మరియు 'మురారి' త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాయి.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Says, Niharika Konidela is Multi Talented
సినిమా వార్తలు

మా నిహారిక మల్టీ టాలెంటెడ్ - మెగాస్టార్

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
ram double ismart movie trailer top trending in social media
ట్రైలర్ & టీజర్

టాప్ ట్రెండింగ్ లో డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్

ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్. స్టైలిష్ డైరెక్షన్,ఇంపాక్ట్‌ఫుల్ డైలాగ్‌లు, ఇంటెన్స్ యాక్షన్‌ల బ్లెండ్ తో డబుల్ ఇస్మార్ట్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైయింది. ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్

షేర్