కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
సినిమా, హీరో, వార్త వెతకండి…అప్‌డేట్స్
వెనక్కి

Latest Telugu Movies News

ట్యాగ్ · 17286 కథనాలు · పేజీ 115

kamal haasan bharateeyudu 2 movie streaming now on ott
ఓటీటీ

ఓటీటీ లోకి వచ్చేసిన భారతీయుడు 2

కొన్ని సార్లు ఎంతో ఎక్స్ పెక్టేషన్స్ తో వచ్చే సినిమాలు కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతుంటాయి. ఎంత పెద్ద హీరో అయినా.. ఎంత పెద్ద డైరెక్టర్ అయినా సినిమాలో కంటెంట్ లేకపోతే ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఇప్పటికే ప్రేక్షకులు చూపించారు. ఇప్పుడు మరో సినిమా విషయంలో అది నిరూపించారు ఆడియన్స్. లోకనాయకుడు కమల్ హాసన్, లెజెండరీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు. ఈసినిమా ఈసినిమా 1996 లో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా వచ్చిన సంగతి తెలిసిందే కదా. భారతీయుడు సినిమా అప్పట్లో సంచలనాలు సృష్టించింది. ఇదే నమ్మకంతో ఈసినిమా కూడా అలాంటి రిజల్ట్ నే అందిస్తుందని అనుకున్నారు. అలా ఎన్నో అంచనాల మధ్య…

TFN Adminవాట్సాప్
noted production house acquired the goat movie telugu and north release rights
సినిమా వార్తలు

ది గోట్- ప్రముఖ సంస్థకు నార్త్ ఇండియా, తెలుగు రిలీజ్ హక్కులు

దళపతి విజయ్ వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా గోట్ (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈసినిమా వస్తున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో వస్తున్న ఈసినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

TFN Adminవాట్సాప్
Committee Kurrollu Director Yadhu Vamsi Reveals Interesting Facts About Movie
సినిమా వార్తలు

అది చూసి నిజంగానే కొంత మందికి పూనకాలు వచ్చాయి

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన చిత్రం ‘కమిటీ కుర్రోళ్ళు’. ఈ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేసిన ఈ చిత్రం ఇప్పటికే అందరిలోనూ అంచనాలు పెంచేసింది.

Srikanth Mవాట్సాప్
Murari Re-release Superstar Mahesh Babu Fans Hungama at Theatres
సినిమా వార్తలు

మురారి రీ రిలీజ్.. థియేటర్ల వద్ద మహేష్ ఫ్యాన్స్ కోలాహలం

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు శుక్రవారం జన్మదినం జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన నటించిన ‘మురారి’ చిత్రం మళ్ళీ విడుదలైంది. 4k టెక్నాలజీతో సరికొత్త హంగులతో ముస్తాబై నేడు మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండు తెలుగు రాష్ట్రాలు సహా అమెరికా, ఆస్ట్రేలియా దేశాల్లో కూడా గ్రాండ్ రీ రిలీజ్ అయింది.

Srikanth Mవాట్సాప్
Director YVS Chowdary Showers Praises on Nandamuri Balakrishna
సాంగ్

బాలకృష్ణ గారికి తల్లిదండ్రులతో పాటు గురువు కూడా ఇంట్లోనే ఉన్నారు

టాలీవుడ్‌లోనే కాదు, ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఈ అరుదైన ఫీట్ సాధించారు తెలుగు అగ్ర హీరో ‘నటసింహా’ నందమూరి బాలకృష్ణ. 1974, ఆగస్టు 30న విడుదలైన ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. కాగా బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Vishwak Sen and KV Anudeep collaborate for a FUN ROLLER COASTER RIDE FILM
సినిమా వార్తలు

అనుదీప్ కు హీరో దొరికేసాడు

జాతి రత్నాలు ఫేమ్ అనుదీప్ కు హీరో దొరికేసాడు.ఈసినిమాతో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన తరువాత అనుదీప్ ,శివ కార్తికేయన్ తో ప్రిన్స్ చేశాడు.ఇక ఈసినిమా తరువాత రవితేజ తో సినిమా చేయనున్నాడని వార్తలు వచ్చాయి.అయితే అది కుదరలేదు దాంతో ఈ డైరెక్టర్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తో సినిమా పట్టా లెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.ఇది విశ్వక్ 14వ సినిమాగా రానుంది.ఈసినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించనుంది. ఇప్పటివరకు కామెడీ సినిమాలను డీల్ చేసిన అనుదీప్ ఈసినిమాను కూడా అదే జోనర్ లో తెరకెక్కించనున్నాడు.త్వరలోనే ఈసినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.

TFN Adminవాట్సాప్
bobby deol completed his shooting for nbk 109 movie
షూటింగ్ అప్‌డేట్

NBK 109- బాబీ డియోల్ షూట్ కంప్లీట్

నందమూరి బాలకృష్ణ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ టైటిల్ ను అయితే ఫిక్స్ చేయలేదు కానీ ఎన్బీకే 109 అనే టైటిల్ తోనే సినిమా షూటింగ్ ను చేస్తున్నారు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. రీసెంట్ గా ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్స్ తో అలరించాడు. గ్లింప్స్ తో బాలకృష్ణ మరోసారి మాస్ జాతర చూపించబోతున్నాడని అర్థమైంది.

TFN Adminవాట్సాప్
narne nithiin aay movie completes censor fromalities
సినిమా వార్తలు

సెన్సార్ పూర్తిచేసుకున్న ఆయ్

జూనియర్ ఎన్టీఆర్ బావమరిది నార్నె నితిన్ 'మ్యాడ్' చిత్రంతో నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. నార్నే నితిన్ హీరోగా వస్తున్న సినిమా ఆయ్. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీగా ఈసినిమా వస్తుంది. ఎన్నో అంచనాల మధ్య ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు అన్నీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆద్యంతం హిలేరియస్ గా ఉండి సినిమాపై మరింత క్యూరియాసిటీని సైతం పెంచేసింది. ఇక ఈసినిమా తాజాగా సెన్సార్…

TFN Adminవాట్సాప్
bollywood actor anupam kher joins in hari hara veeramallu movie
సినిమా వార్తలు

హరిహర వీరమల్లు లో లెజెండరీ యాక్టర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే కదా. అయితే ఆయన ఒకపక్క రాజకీయాలతో బిజీగా ఉన్నా మరోవైపు కొంతమంది మాత్రం పవర్ స్టార్ ను సిల్వర్ స్క్రీన్ పై చూడటానికి ఎదురుచూస్తూనే ఉన్నారు. ఆ టైమ్ ఎప్పుడు వస్తుందో తెలియదు కానీ పవన్ సినిమాకోసం చాలామంది చూస్తున్నారు. ప్రస్తుతం అయితే తన లిస్ట్ లో మూడు సినిమాలు ఉన్నాయి. హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ మూడు సినిమాలు కూడా సెట్స్ పైనే ఉన్నాయి. పవన్ కాస్త టైమ్ తీసుకని డేట్స్ ఇవ్వడమే తరువాయి మేకర్స్ పవన్ పోర్షన్స్ ను పూర్తి చేయడానికి రెడీగా ఉన్నారు.

TFN Adminవాట్సాప్
Writer Paruchuri Gopala Krishna Speaks Highly of Nandamuri Balakrishna
సినిమా వార్తలు

తొడకొట్టే డైలాగ్ బాలయ్యకే సూట్ అవుతుంది

కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్‌లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
Fahadh Faasil new poster out from Pushpa 2 The Rule
ఫస్ట్ లుక్

పుష్ప-2 ది రూల్‌ నుంచి.. ఫహాద్‌ ఫాజిల్‌ బన్వర్‌ సింగ్‌ షెకావత్‌ లుక్‌ రిలీజ్

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'పుష్ప-2: ది రూల్‌'. క్రియేటివ్ జీనియస్ సుకుమార్‌ దర్శకత్వంలో పాన్‌ ఇండియా చిత్రంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్‌ అసోసియేషన్‌ విత్‌ సుకుమార్‌ రైటింగ్స్‌ బ్యానర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబరు 6న పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Mahender Reddyవాట్సాప్
Director Kodandarami Reddy Applauds Nandamuri Balakrishna
సినిమా వార్తలు

ఎక్కడికెళ్లినా జై బాలయ్య అంటున్నారంటే..

టాలీవుడ్‌లోనే కాదు, ఏ చిత్ర పరిశ్రమలోనైనా ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం అనేది సాధారణ విషయం కాదు. ఈ అరుదైన ఫీట్ సాధించారు తెలుగు అగ్ర హీరో 'నటసింహా' నందమూరి బాలకృష్ణ. 1974, ఆగస్టు 30న విడుదలైన ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఆయన నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. కాగా బాలకృష్ణ ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్
Producer Tammareddy Bharadwaj's Great Words About Nandamuri Balakrishna
సినిమా వార్తలు

ఆ రికార్డ్ అమితాబ్ బచ్చన్ తర్వాత బాలకృష్ణదే

కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్‌లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 108వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
sj suryah about nani role in saripodhaa sanivaaram
సినిమా వార్తలు

సరిపోదా శనివారం- నాని పాత్ర అలా ఉంటుంది

న్యాచురల్ స్టార్ నాని నుండి సినిమా వస్తుందంటే మినిమమ్ గ్యారెంటీ అన్న అభిప్రాయం చాలా మందికి ఉంటుంది. అందుకే తన నుండి సినిమా వస్తుందంటే ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా సరిపోదా శనివారం. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఆగష్ట్ 29వ తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
NBK 50 Years Curtain Raiser Event Director Boyapati Srinu Praises Nandamuri Balakrishna
సినిమా వార్తలు

చేసిన పాత్ర చేయకుండా 50 ఏళ్లు నటించడం బాలయ్యకే సాధ్యం

కనీవినీ ఎరుగని రీతిలో టాలీవుడ్‌లో ఒక హీరో 50 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకోవడం గొప్ప విషయం. ‘తాతమ్మ కల’ చిత్రంతో తెరంగేట్రం చేసిన నందమూరి బాలకృష్ణ నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్నారు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో 109వ సినిమా చేస్తున్నారు. బాలకృష్ణ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న శుభతరుణంలో ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు తెలుగు చలన చిత్ర పరిశ్రమ భారీగా సన్నాహాలు చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
fahadh faasil special poster released from vettaiyan movie
ఫస్ట్ లుక్

వెట్టైయాన్- ఇద్దరు లెజెండరీస్ తో బర్త్ డే బాయ్

సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం తన నుండి రాబోతున్న సినిమా వెట్టైయాన్. జై భీమ్ ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కతుంది. ఈసినిమాలో రజినీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు అప్పుడప్పుడు అప్ డేట్స్ ఇస్తూనే ఉన్నారు. ఇప్పటికే లాంచ్ చేసిన వెట్టైయాన్‌ టైటిల్‌ టీజర్‌ మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Mr. Bachchan Actress Bhagyashri Borse Praises Mass Maharaja Ravi Teja
సినిమా వార్తలు

రవితేజ గారితో డ్యాన్స్ చేయడం మెమరబుల్

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్‌'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూర్చగా.. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా బ్రహ్మ కడలి, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలవుతోంది.

Srikanth Mవాట్సాప్
Naga Chaitanya and Sobhita Dhulipala Engagement To Be Held Today
సినిమా వార్తలు

గ్రాండ్‌గా నాగచైతన్య-శోభితా ధూళిపాళ్ల ఎంగేజ్‌మెంట్‌

అక్కినేని వారింట పెళ్ళి బాజాలు మోగనున్నాయి. యువ సామ్రాట్ నాగచైతన్య త్వరలో వివాహం చేసుకోనున్నారు. హీరోయిన్‌ శోభితా ధూళిపాళ్లతో ఆయన ఏడడుగులు వేయబోతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వీరి నిశ్చితార్ధం జగింది. దీనిపై చైతూ తండ్రి, స్టార్ హీరో అక్కినేని నాగార్జున అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ఆయన ఓ పోస్ట్ పెట్టారు.

Srikanth Mవాట్సాప్
Hero Ravi Teja Titled Mr. Bachchan For This Film, Says Director Harish Shankar
సినిమా వార్తలు

ఈ సినిమాకి టైటిల్ పెట్టింది ఆయనే - హరీష్ శంకర్

మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో వస్తోన్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'మిస్టర్ బచ్చన్‌'. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సాంగ్స్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సమకూర్చగా.. అయనంక బోస్ సినిమాటోగ్రఫీ అందించారు. ప్రొడక్షన్ డిజైనర్‌గా బ్రహ్మ కడలి, ఉజ్వల్ కులకర్ణి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 15న విడుదలవుతోంది.

Srikanth Mవాట్సాప్
Mechanic Rocky 1st Single Gulledu Gulledu Folk Song Creates Vibration
సాంగ్

గుల్లేడు గుల్లేడు సాంగ్‍కి సూపర్ రెస్పాన్స్

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్‌కమింగ్ మూవీ 'మెకానిక్ రాకీ'తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించారు. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి రచన, దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తన SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, ఫస్ట్ గేర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్

షేర్