కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Krish New Movie

ట్యాగ్ · 14 కథనాలు

Vaisshnav Tej Starrer Kondapolam Movie Highlights,Kondapolam Telugu Full Movie,Kondapolam Full Movie,Kondapolam Movie,Kondapolam Telugu Movie,Vaisshnav Tej,Rakul Preet Singh,Krish Jagarlamudi,Vaisshnav Tej Kondapolam,Vaisshnav Tej New Movie,Rakul Pre
సినిమా వార్తలు

'కొండపొలం' మూవీ హైలెట్స్

క్రిష్ దర్శకత్వం లో వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా వచ్చిన సినిమా కొండపొలం. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అయి మంచి పేరునే తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ లోకి కూడా ఈసినిమా వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్
Temple Set Erected For Pawan Kalyan’s Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Movie Shooting Latest Update,Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Movie Shooting Update,Hari Hara Veera Mallu Latest Shooting
సినిమా వార్తలు

'హరిహర వీరమల్లు' పవన్ కోసం భారీ టెంపుల్ సెట్..!

పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే వకీల్ సాబ్ సినిమా ఈసినిమానే రిలీజ్ అవ్వాల్సిందే. కానీ ఈ సినిమా కంటే పవన్ వెనుక మొదలుపెట్టిన భీమ్లానాయక్ మాత్రం షూటింగ్ ను పూర్తి చేసుకొని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది. ప్రస్తుతం అయితే హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు.

TFN Adminవాట్సాప్
Birthday Poll : Which Among These Is The Best Movie Of Director Krish Jagarlamudi? Vote Now,Gamyam,Vedam,Kanche,Gautamiputra Satakarni,NTR : Kathanayakudu,Konda Polam,Krish,Krish Movies List,Krish Blockbuster Movies,Best Movies Of Director Krish,Best
సినిమా వార్తలు

బర్త్ డే స్పెషల్ పోల్ గేమ్: డైరెక్టర్ క్రిష్ బెస్ట్ మూవీ ?

ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై క్రిష్ దర్శకత్వంలో అల్లరి నరేష్ , శర్వానంద్ , కమలినీ ముఖర్జీ ప్రధానపాత్రలలో తెరకెక్కిన "గమ్యం " మూవీ ఘనవిజయం సాధించింది. ఈ మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడుగా పరిచయం అయిన క్రిష్ మొదటి సినిమాకే బెస్ట్ డైరెక్టర్ గా ఫిల్మ్ ఫేర్ , నంది అవార్డ్స్ అందుకున్నారు. శర్వానంద్ ,అల్లరి నరేష్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను అలరించారు.

Team TFNవాట్సాప్
Power Star Pawan Kalyan Resumes Shooting Of Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Movie Shooting Latest Update,Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Movie Shooting Update,Hari Hara Veera Mallu Latest Sho
షూటింగ్ అప్‌డేట్

'హరిహర వీరమల్లు' మళ్లీ మొదలు పెట్టిన పవన్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు మూడేళ్ల గ్యాప్ తరువాత వకీల్ సాబ్ సినిమాతో మళ్లీ ఎంట్రీ ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఈసినిమా తరువాత పవన్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇప్పటికే సాగర్ చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమాతో బిజీగా ఉన్నాడు. దాదాపు ఈసినిమా షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. మరోవైపు పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో "హరిహర వీరమల్లు" అనే సినిమాతో చేస్తున్న సంగతి కూడా విదితమే కదా. నిజానికి ఈసినిమా భీమ్లా నాయక్ సినిమా కంటే ముందే మొదలైంది. ఇప్పటికే దాదాపు 50 శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది ఈ సినిమా. అయితే కరోనా వల్ల బ్రేక్ పడగా మళ్లీ ఇంతవరకూ సెట్స్ పైకి రాలేదు.

TFN Adminవాట్సాప్
Power Star Pawan Kalyan Starrer Hari Hara Veera Mallu Movie Team Restarts Shooting Work,Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Movie Shooting Update,Hari Hara Veera Mallu Latest Shooting Update,Hari Hara Veera Mallu
షూటింగ్ అప్‌డేట్

"హరిహరవీరమల్లు" షూటింగ్ పునః ప్రారంభం

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరిహర వీరమల్లు ” మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. నిధి అగ‌ర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Read Through The Review Of Panja Vaisshnav Tej and Rakul Preet Starrer Kondapolam Movie Released Today,Kondapolam Telugu Movie Review,Krish Jagarlamudi,Panja Vaisshnav Tej,Rakul Preet Singh,MM Keeravani,Director Krish,Krish,Kondapolam Story,Krish New
రివ్యూ

'కొండపొలం' సినిమా రివ్యూ

ఓవరాల్ గా చెప్పాలంటే అందరికీ ఈసినిమా నచ్చుతుంది అని చెప్పలేం కానీ.. ప్రకృతిని ఇష్టపడే వారికి.. కాస్త కొత్త సినిమాలను ఇష్టపడే వారికి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది.

TFN Adminవాట్సాప్
Director Krish Jagarlamudi To Work With Victory Venkatesh After Completing Hari Hara Veera Mallu,Krish Jagarlamudi,Director Krish About Hari Hara Veera Mallu Movie,Director Krish,Krish,Nidhhi Agerwal,Krish Movies,Krish New Movie,Krish Latest Movie,Kr
సినిమా వార్తలు

పవన్ తరువాత వెంకీ తో..!

టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు క్రిష్. ఇక ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కూడా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే తను తీసిన కొండపొలం సినిమా ప్రేక్షకుల ముందుకు రాగా మరోవైపు పవన్ తో హరిహర వీరమల్లు సినిమా కూడా చేస్తున్నాడు. ఇక ఈసినిమా తరువాత క్రిష్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్ ను వెంకీ తో చేయనున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొండపొలం సినిమాను నవల ఆధారంగా తెరకెక్కించిన క్రిష్ వెంకీ సినిమాను కూడా డా. కేశవరెడ్డి రచించిన అతడు అడవిని జయించాడు అనే కథ ఆధారంగా తీయబోతున్నట్టు వార్తలు అయితే వినిపిస్తున్నాయి. ఈసినిమా కూడా అడవి నేపథ్యంలో ఉండబోతుంది అంటున్నారు. మరి ఈవార్తల్లో నిజం…

TFN Adminవాట్సాప్
Hari Hara Veera Mallu Movie To Have Lot Of Surprises For Audience Says Director Krish Jagarlamudi,Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Movie Shooting Update,Hari Hara Veera Mallu Latest Shooting Update,Hari Hara Ve
సినిమా వార్తలు

'హరి హర వీరమల్లు' ప్రేక్షకులకు షాకిచ్చేలా ఉంటుంది

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకపక్క రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్నారు. ప్రస్తుతం సాగర్ కే చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఇక ఈసినిమా ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ లో ఉండగా మరికొద్దిరోజుల్లోనే షూటింగ్ పూర్తికానుంది. ఈ సినిమా తరువాత క్రిష్ సినిమా మొదలుపెట్టనున్నాడు పవన్.

TFN Adminవాట్సాప్
Here Are The Interesting Elements To Watch Out In KondaPolam Movie,Krish Jagarlamudi,Panja Vaisshnav Tej,Rakul Preet Singh,MM Keeravani,MM Keeravani Songs,Krish,Kondapolam Story,Rakul Preet Singh,Kondapolam Theatrical Trailer,Kondapolam Music,Kondapo
సినిమా వార్తలు

'కొండపొలం' ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

క్రిష్ దర్శకత్వం లో వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా వస్తున్న సినిమా కొండపొలం. ఇక ఈసినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

TFN Adminవాట్సాప్
Kondapolam Is Our First Attempt We Made To Give Credit To The Writers Says Krish Jagarlamudi,Kondapolam Pre Release Event LIVE,Latest 2021 Telugu Movie,Kondapolam,Kondapolam Movie,Kondapolam Telugu Movie,Kondapolam Movie Update,Kondapolam Movie Lates
సినిమా వార్తలు

'కొండపొలం' ఇది మా మొదటి ప్రయత్నం

వైష్ణవ్ తేజ్, రకుల్‌ ప్రీత్‌సింగ్‌ జంటగా క్రిష్‌ జాగర్లమూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కొండపొలం’. ఈ సినిమా ఈ నెల 8న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇక ఇప్పటికే విడుదల చేసిన టీజర్, ట్రైలర్ బాగా ఆకట్టుకోవడంతో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.

TFN Adminవాట్సాప్
Director Krish Jagarlamudi Gives An Interesting Update About Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Movie Shooting Update,Hari Hara Veera Mallu Latest Shooting Update,Hari Hara Veera Mallu
సినిమా వార్తలు

"హరిహర వీరమల్లు" లేటెస్ట్ అప్ డేట్

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ "హరిహర వీరమల్లు " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. నిధి అగ‌ర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. భారీ సెట్స్ తో తెరకెక్కుతున్న "హరిహర వీరమల్లు " మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్
Makers Of Hari Hara Veera Mallu Movie Meets Power Star Pawan Kalyan,Powerstar Pawan Kalyan,Pawan Kalyan,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Pawan Kalyan,Pawan Kalyan Movies,Pawan Kalyan New Movies,Pawan Kalyan Latest Movies,Pawan Kalyan Upcomin
సినిమా వార్తలు

'హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు'.. పవన్ తో మేకర్స్ మీటింగ్

ఈ ఏడాది వ‌కీల్ సాబ్ సినిమతో అలరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మరికొన్ని సినిమాలతో బిజీగా ఉన్నాడు. వాటిలో భీమ్లా నాయక్ సినిమా, హరి హర వీరమల్లు సినిమాలు ఉన్నాయి. ప్రస్తుతం ఈరెండు సినిమాలు అయితే సెట్స్ మీద ఉన్నాయి. నిజానికి భీమ్లా నాయక్ కంటే ముందే పవన్ క్రిష్ దర్శకత్వంలో హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ ను ప్రారంభించాడు.. దాని తరువాత భీమ్లా నాయక్ ను స్టార్ట్ చేశాడు. అయితే కరోనా వల్ల రెండు సినిమాలకు బ్రేక్ పడగా.. భీమ్లా నాయక్ సినిమా మాత్రం ముందు షూటింగ్ ను రీ స్టార్ట్ చేసింది.ఇక ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తి చేసుకోవడమే కాకుండా.. వరుస అప్ డేట్స్ కూడా ఇస్తున్నారు. కానీ హరిహర వీరమల్లు సినిమా మాత్రం…

TFN Adminవాట్సాప్
Sai Madhav Promises A Treat For Pawan Kalyan Fans In Hari Hara Veera Mallu Movie,Hari Hara Veeramallu Is A Next Level Movie Sai Madhav,Hari Hara Veeramallu Movie Updates,Hari Hara Veera Mallu Is A Next Level Movie Says,Sai Madhav,Telugu Filmnagar,Lat
సినిమా వార్తలు

అభిమానులు కాలర్ ఎగరేసేలా "హరిహర వీర మల్లు "

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమ్ బ్యాక్ మూవీ గా రూపొందిన కోర్ట్ డ్రామా "వకీల్ సాబ్ " మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ సూపర్ హిట్ “అయ్యప్పనుమ్ కోషియమ్ “తెలుగు రీమేక్ మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. 50 శాతం షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలోనే పునః ప్రారంభం కానుంది. ఈ మూవీ తో పాటు క్రిష్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ , భారీ సెట్స్ తో తెరకెక్కుతున్న పీరియాడికల్ మూవీ “హరిహర వీరమల్లు “ మూవీ లో పవన్ కళ్యాణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. హరీష్ శంకర్ దర్శకత్వం లో “PSPK 28 ” మూవీ కి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పవన్-క్రిష్ సినిమాలో మహానటి..!

క్రిష్ దర్శకత్వంలో పవన్ ప్రధాన పాత్రలో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది. ఇప్పటీకే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభమైంది. ప్రస్తుతం ఇక్కడే స్పెషల్ సెట్స్ లో షూటింగ్ జరుపుకుంటున్నట్టు తెలుస్తుంది. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా.. సీనియర్ ప్రొడ్యూసర్ ఏ ఎమ్ రత్నం నిర్మాణ సారథ్యంలో ఈ సినిమా రూపొందుతుంది.

TFN Adminవాట్సాప్

షేర్