‘హరిహర వీరమల్లు’ పవన్ కోసం భారీ టెంపుల్ సెట్..!

Temple Set Erected For Pawan Kalyan’s Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Movie Shooting Latest Update,Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Movie Shooting Update,Hari Hara Veera Mallu Latest Shooting Update,Hari Hara Veera Mallu Shooting Update,Director Krish Jagarlamudi,Director Krish,Krish,Nidhhi Agerwal,Nidhhi Agerwal Movies,Krish Movies,Krish New Movie,Pawan Kalyan New Movie Update,Hari Hara Veera Mallu Latest Update,Hari Hara Veera Mallu Update,Hari Hara Veera Mallu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Pawan Kalyan Movies,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movie,Pawan Kalyan Upcoming Movie,Pawan Kalyan Latest Movie Update,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara Veera Mallu Movie Update,Hari Hara Veera Mallu Movie Latest Updates,Pawan Kalyan Hari Hara Veera Mallu,Pawan Kalyan Hari Hara Veera Mallu Movie,Pawan Kalyan New Movie Update,Hari Hara Veera Mallu Movie Shooting,Hari Hara Veera Mallu Updates,Hari Hara Veera Mallu Shooting,Temple Set Erected For Hari Hara Veera Mallu,Temple Set For Hari Hara Veera Mallu,Temple Set Erected For Hari Hara Veera Mallu Movie,Temple Set For Pawan Kalyan,Temple Set For Hari Hara Veera Mallu Movie,Huge Set For Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Temple Set,Hari Hara Veera Mallu Movie News,#HariHaraVeeraMallu

పవన్ కళ్యాణ్ క్రిష్ దర్శకత్వంలో “హరిహర వీరమల్లు” అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే వకీల్ సాబ్ సినిమా ఈసినిమానే రిలీజ్ అవ్వాల్సిందే. కానీ ఈ సినిమా కంటే పవన్ వెనుక మొదలుపెట్టిన భీమ్లానాయక్ మాత్రం షూటింగ్ ను పూర్తి చేసుకొని సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు కూడా రానుంది. ప్రస్తుతం అయితే హరి హర వీరమల్లు సినిమా షూటింగ్ కూడా పూర్తి చేయాలని చూస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక తాజాాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం డిసెంబర్ ఎండింగ్ నుండి కానీ వచ్చే ఏడాది జనవరి నుండి స్టార్ట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట. దీనికోసం క్రిష్ లొకేషన్ల వేటలో కూడా ఉన్నాడట. కొన్ని కొన్ని కీలక సన్నివేశాల కోసం ఢిల్లీ, రాజస్థాన్ లోని పలు లొకేషన్లను చూశారట. దీనితో పాటు ఈసినిమాకోసం ఒక టెంపుల్ ను కూడా నిర్మించనున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ సాయి భారీగానే ఈ టెంపుల్ ను ఏర్పాటు చేయనున్నారట.

కాగా ఈసినిమాలో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌కు జోడీగా నిధి అగ‌ర్వాల్ నటిస్తుండగా.. బాలీవుడ్ నుండి జాక్వెలిన్, అర్జున్‌ రాంపాల్‌ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం.రత్నం తన మెగా సూర్యా ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై ఈ సినిమాను సమర్పిస్తున్నారు. ప్రముఖ సంగీత ద‌ర్శకుడు యం.యం.కీర‌వాణి సంగీతం అందిస్తుండగా.. ప్రముఖ సినిమాటోగ్రాఫ‌ర్ జ్ఞాన ‌శేఖ‌ర్ వి.ఎస్‌. సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =