‘కొండపొలం’ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్

Here Are The Interesting Elements To Watch Out In KondaPolam Movie,Krish Jagarlamudi,Panja Vaisshnav Tej,Rakul Preet Singh,MM Keeravani,MM Keeravani Songs,Krish,Kondapolam Story,Rakul Preet Singh,Kondapolam Theatrical Trailer,Kondapolam Music,Kondapolam Telugu Movie Songs,Rakul Preet Singh Latest Movie,Krish New Movie,Kondapolam Movie Cast,Actor Vaisshnav Tej,Director Krish,Krish Movies,Kondapolam Telugu Movie Trailer,Kondapolam Official Trailer,Rakul Preet Singh Kondapolam,Vaisshnav Tej Movies,Vaisshnav Tej Kondapolam Movie,Kondapolam Latest 2021 Telugu Movie,Kondapolam Telugu Movie Updates,Latest Telugu Movie 2021,Reasons To Watch Kondapolam,Reasons To Watch Kondapolam Movie,Reasons To Watch Kondapolam Telugu Movie,Vaisshnav Tej Kondapolam,Rakul Preet Singh New Movie,Kondapolam Release Date,Kondapolam,Kondapolam Movie,Kondapolam Telugu Movie,Kondapolam Updates,Kondapolam Movie Updates,Kondapolam Movie Latest Updates,Kondapolam Trailer,Kondapolam Movie Trailer,Kondapolam Teaser,Kondapolam Telugu,Kondapolam On Oct 8,Vaisshnav Tej New Movie,Vaisshnav Tej Latest Movie,Kondapolam Telugu,Vaisshnav Tej And Rakul Preet Singh Movie,Rakul Preet Singh Movies,Kondapolam Vaisshnav Tej,Kondapolam Movie Songs,Kondapolam Songs,Kondapolam Telugu Full Movie,Kondapolam Full Movie,Reasons To Watch Vaisshnav Tej Kondapolam Movie,Kondapolam Movie Teaser,Obulamma,Obulamma Song,Kondapolam Film,Kondapolam On October 8,Telugu Filmnagar,Kondapolam Latest Update,Kondapolam Novel,#KondaPolamOct8,#KondaPolam

క్రిష్ దర్శకత్వం లో వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా వస్తున్న సినిమా కొండపొలం. ఇక ఈసినిమా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. మరి ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైష్ణవ్ తేజ్

ఈసినిమాపై ఆసక్తి పెరగడానికి ఉన్న మెయిన్ రీజన్స్ లో హీరో వైష్ణవ్ తేజ్ కూడా ఒక కారణం. ఉప్పెన సినిమాతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ మొట్టమొదటి సినిమాతోనే తన నటనతో మెప్పించి బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నాడు. ఇక ఇప్పుడు కొండ పొలం అనే సినిమాతో మరోసారి ఆడియెన్స్ ముందుకొస్తున్నాడు. ఈసినిమాలో కూడా డీగ్లామర్ పాత్రలోనే నటిస్తున్నాడు వైష్ణవ్ తేజ్. బాగా చదువుకొని ఫారెస్ట్ ఆఫీసర్ గా చేయాలనుకున్నా అది నెరవేరకపోవడంతో ఆఖరికి గొర్రెలను మేపడానికి రెడీ అవుతాడు. అంతేకాకుండా తమ గ్రామానికి వచ్చే సమస్యలను తీర్చడానికి సైతం పోరడుతుంటాడు. ఇలాంటి పాత్రలో వైష్ణవ్ తేజ్ నటిస్తున్నాడు.

క్రిష్

డైరెక్టర్ క్రిష్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. తన సినిమాలు ఎంత డిఫరెంట్ గా వుంటాయో తెలుసు. నిజ జీవితానికి దగ్గరగా.. వైవిధ్యమైన కథలను తెరకెక్కించడంలో డైరెక్టర్ క్రిష్ స్టైలే వేరు. అందుకు గమ్యం, వేదం, కంచ లాంటి సినిమాలే ఉదాహరణ. ఇక ఇప్పుడు కొండపొలం సినిమాతో వస్తున్నాడు. ప్రముఖ రచయిత సున్నపురెడ్డి వెంకట రామిరెడ్డి రాసిన కొండపొలం అనే నవల ఆధారంగా క్రిష్ ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు. క్రిష్ సినిమా అంటేనే ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది.

రకుల్ ప్రీత్ సింగ్

టాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోయిన్స్ లో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ఒకరు. ఇక ఇన్ని రోజులు కాస్త గ్లామర్ పాత్రలతో అలరించిన రకుల్ ఈసినిమాలో డీగ్లామర్ పాత్రతో వస్తుంది. ఈసినిమాలో పల్లెటూరి అమ్మాయి గా ఓబులమ్మ పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లు, ఓబులమ్మ పాట కు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది.

కథ

ఇప్పటి వరకూ ఎన్నో విభిన్నమైన కథలు రాగా కొండపొలం నేపథ్యంలో సినిమా రావడం ఇదే మొదటిసారి. దానికితోడు ఇప్పటివరకూ రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్ లు కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది. గ్రామాల్లో కరువు వచ్చినప్పుడు అటవీ నేపథ్యంలో సాగే జీవన విధానాన్ని ఈ సినిమా ద్వారా తెలియచేయనున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 14 =