“హరిహరవీరమల్లు” షూటింగ్ పునః ప్రారంభం

Power Star Pawan Kalyan Starrer Hari Hara Veera Mallu Movie Team Restarts Shooting Work,Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Movie Shooting Update,Hari Hara Veera Mallu Latest Shooting Update,Hari Hara Veera Mallu Shooting Update,Director Krish Jagarlamudi,Director Krish,Krish,Nidhhi Agerwal,Nidhhi Agerwal Movies,Nidhhi Agerwal New Movie,Krish Movies,Krish New Movie,Krish Latest Movie,Krish Upcoming Movie,Krish Latest News,Update About Hari Hara Veera Mallu Movie,Pawan Kalyan New Movie Update,Hari Hara Veera Mallu Latest Update,Hari Hara Veera Mallu Update,Hari Hara Veera Mallu Movie Updates,Telugu Filmnagar,Latest Telugu Movie 2021,Pawan Kalyan Movies,Pawan Kalyan,Power Star Pawan Kalyan,Pawan Kalyan New Movie,Pawan Kalyan Latest Movies,Pawan Kalyan Upcoming Movies,Pawan Kalyan Movie Updates,Pawan Kalyan Latest Movie Update,Hari Hara Veera Mallu,Hari Hara Veera Mallu Movie,Hari Hara Veera Mallu Telugu Movie,Hari Hara Veera Mallu Movie Update,Hari Hara Veera Mallu Movie Latest Updates,Pawan Kalyan Hari Hara Veera Mallu,Pawan Kalyan Hari Hara Veera Mallu Movie,Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Latest Shooting Update,Hari Hara Veera Mallu Release Date,Hari Hara Veera Mallu Movie Release Date,Hari Hara Veera Mallu 2022,Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Shooting Update,Pawan Kalyan Hari Hara Veera Mallu Movie Update,Hari Hara Veera Mallu Movie Team Restarts Shooting Work,#HariHaraVeeraMallu

మెగా సూర్య ప్రొడ‌క్షన్ బ్యానర్‌పై క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా 17వ శ‌తాబ్దం నాటి మొఘ‌లాయిలు, కుతుబ్ షాహీల కాలం నేప‌థ్యంలో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్ “హరిహర వీరమల్లు ” మూవీ 2022 ఏప్రిల్ 29 వ తేదీ తెలుగు , తమిళ ,మలయాళ , హిందీ భాషలలో రిలీజ్ కానుంది. నిధి అగ‌ర్వాల్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కథానాయికలు. అర్జున్ రామ్ పాల్ , ఆదిత్య మీనన్ , శుభలేఖ సుధాకర్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

భారీ సెట్స్ తో తెరకెక్కుతున్న “హరిహర వీరమల్లు ” మూవీ 50 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. తాజా షూటింగ్ షెడ్యూల్ అక్టోబర్ 25 వ తేదీ పునః ప్రారంభం కానుందని సమాచారం. ఈ షెడ్యూల్ లో దర్శకుడు క్రిష్ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. హీరో ప‌వ‌న్ క‌ళ్యాణ్ న‌టిస్తోన్న తొలి పీరియాడిక‌ల్ డ్రామా “హరిహర వీరమల్లు” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twelve − seven =