‘కొండపొలం’ మూవీ హైలెట్స్

Vaisshnav Tej Starrer Kondapolam Movie Highlights,Kondapolam Telugu Full Movie,Kondapolam Full Movie,Kondapolam Movie,Kondapolam Telugu Movie,Vaisshnav Tej,Rakul Preet Singh,Krish Jagarlamudi,Vaisshnav Tej Kondapolam,Vaisshnav Tej New Movie,Rakul Preet Singh Movies,Rakul Preet Singh New Movie,Vaisshnav Tej Kondapolam Movie,2021 Latest Telugu Full Movies,2021 Latest Telugu Movies,2021 Telugu Full Movie,2021 Telugu Full Movies,2021 Telugu Movies,Kondapolam, Kondapolam 2021 Latest Telugu Movie,Kondapolam 2021 Telugu Full Movie,Kondapolam Full Movie Streaming On Amazon Prime Video,Kondapolam Latest 2021 Telugu Movie,Kondapolam Movie Trailer,Kondapolam Telugu Full Movie On Amazon Prime Video,Kondapolam Telugu Full Movie Online,Latest Telugu Movies,Latest Telugu Movies 2021,Vaisshnav Tej Movies,New Telugu Films 2021,Ravi Prakash,MM Keeravaani,Telugu Filmnagar,Telugu Movies,Telugu Movies 2021,Krish,Kondapolam Full Movie Online,Kondapolam Movie Highlights,Kondapolam Highlights,Kondapolam Telugu Movie Highlights,KondaPolam on Prime,Kondapolam Updates,Kondapolam Movie Updates,Kondapolam Movie Latest Updates,Vaisshnav Tej Kondapolam Movie Highlights,Krish Movies,Krish New Movie,Krish Kondapolam,Krish Kondapolam Movie,Kondapolam Songs,Kondapolam Movie Songs,Kondapolam Telugu Movie Songs,#Kondapolam,#KondaPolamonPrime

క్రిష్ దర్శకత్వం లో వైష్ణవ్ తేజ్ హీరోగా రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా వచ్చిన సినిమా కొండపొలం. ఈసినిమా ఇప్పటికే రిలీజ్ అయి మంచి పేరునే తెచ్చుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ లోకి కూడా ఈసినిమా వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ లో ప్రస్తుతం ఈసినిమా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఫస్ట్ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయిబాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నాడు. ఈసినిమాలో ఉన్న ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వైష్ణవ్ తేజ్

ఉప్పెన తో బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన క‌థానాయ‌కుడు వైష్ణ‌వ్ తేజ్‌. ఈ మూవీ త‌ర్వాత కొండ‌పొలం సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఇక ఈసినిమాపై ఆసక్తి పెరగడానికి ఉన్న మెయిన్ రీజన్స్ లో హీరో వైష్ణవ్ తేజ్ కూడా ఒక కారణం. మొదటి సినిమాలో ఎలా అయితే కమర్షియల్ ఎలిమెంట్స్ కు పోకుండా డీ గ్లామర్ పాత్రలో నటించి మెప్పించాడో.. ఈసినిమాలో కూడా డీగ్లామర్ పాత్రలోనే నటించాడు. బాగా చదువుకొని ఫారెస్ట్ ఆఫీసర్ గా చేయాలనుకున్నా అది నెరవేరకపోవడంతో ఆఖరికి గొర్రెలను మేపడానికి రెడీ అయిన రవి పాత్రలో చాలా బాగా నటించాడు వైష్ణవ్.

రకుల్ ప్రీత్ సింగ్

ఇక ఇన్ని రోజులు కాస్త గ్లామర్ పాత్రలతో అలరించిన రకుల్ ఈసినిమాలో డీగ్లామర్ పాత్రలో మెప్పించింది. ఈసినిమాలో పల్లెటూరి అమ్మాయి గా ఓబులమ్మ పాత్రలో నటిస్తుంది. ఓబులమ్మ పాత్రలో రకుల్ ప్రీత్ సినిమాకి హైలైట్ గా నిలిచింది. తన పాత్రలో ఒదిగిపోయి రకుల్ తన అందం మరియు అభినయంతో అందరి దృష్టిని ఆకర్షించింది.

క్రిష్

డైరెక్టర్ క్రిష్ గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది.. తన సినిమాలు ఎంత డిఫరెంట్ గా వుంటాయో తెలుసు. నిజ జీవితానికి దగ్గరగా.. వైవిధ్యమైన కథలను తెరకెక్కించడంలో డైరెక్టర్ క్రిష్ స్టైలే వేరు. అందుకు గమ్యం, వేదం, కంచ లాంటి సినిమాలే ఉదాహరణ. ఇక కొండపొలం సినిమాలో కూడా అదే చూపించాడు. ఒక ఎమోషనల్ కంటెంట్ ను ఎలాంటి హడావుడి లేకుండా చూపించాలో క్రిష్ కు బాగా తెలుసు. సందేశాత్మక కథని ఎంచుకోవడమే కాకుండా దాన్ని స్క్రీన్ పై మరింత అందంగా చూపించాడు.

టెక్నికల్ వాల్యూస్

ఈ చిత్రానికి ప్రధాన బలం జ్ఞాన శేఖర్ అందించిన సినిమాటోగ్రఫీ. ఈసినిమాకు ఇది కూడా ఒక హైలెట్. జ్ఞానశేఖర్ అడవి అందాలను మరింత అందంగా చూపించాడు. దానితో పాటు కీరవాణి అందించిన పాటలు నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్ గా నిలిచాయి.

ఇక అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. మరి థియేటర్లలో చూడని వారు ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.👇

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =