100 డేస్ సెలబ్రేషన్స్ లో దసరా

nani and dasara team celebrates 100 days event

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ హీరో హీరోయిన్లుగా వచ్చిన సినిమా దసరా. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో వచ్చిన ఈసినిమాలో నాని, కీర్తి సురేష్ నటన ,శ్రీకాంత్ డైరెక్షన్,సంతోష్ నారాయణన్ సంగీతం హైలైట్ గా నిలిచాయి. ఇక కలెక్షన్స్ పరంగా కూాడా ఈసినిమా నానికి కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది. అంతేకాదు ఓటీటీ లో కూడా ఈసినిమా స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఓటీటీ లో కూడా ఈసినిమా మంచి వ్యూస్ ను సొంతం చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా మార్చి 30వ తేదీన రిలీజ్ అవ్వగా తాజాగా సినిమా రిలీజ్ అయి 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ సందర్భం మేకర్స్ చిత్ర యూనిట్, డిస్ట్రిబ్యూటర్లకు షీల్డ్స్ అందించారు. హీరో నేచురల్ స్టార్ నాని పాల్గొన్న ఈ గ్రాండ్ ఈవెంట్ లో నిర్మాతలు అనిల్ సుంకర, నాగ వంశీ, సాహుగారపాటి, గోపి అచంట హాజరయ్యారు.

ఈసినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించగా…. కన్నడ నటుడు దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్, జరీనా వహాబ్ కీలక పాత్రల్లో నటించారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌ పై సుధాకర్ చెరుకూరి భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణ్ సంగీతం అందించాడు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + three =