స్టైలిష్ మేకర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మెగా మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ భోళాశంకర్. ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే రెండు రోజుల క్రితమే ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ట్రైలర్‌కు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. చిరంజీవి స్వాగ్, అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్, పవర్ ఫుల్ డైలాగ్ డెలివరీ అభిమానులు, మాసెస్ ఎంతగానో ఆకట్టుకున్నాయి. భోళా శంకర్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉంటాయని ట్రైలర్ ద్వారా అర్థమైంది. ప్రస్తుతం 15 మిలియన్ వ్యూస్ తో వీడియో టాప్ ట్రెండింగ్‌లో ఉంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు ఈసినిమ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. ఈసినిమాలో ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే అంశాలు ఈ సినిమాలో చాలా ఉన్నట్టు తెలుస్తుంది. అందులో ముఖ్యంగా అన్నా చెల్లెల బంధం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలువనుందట. అన్నా చెల్లెలుగా చిరంజీవి, కీర్తి సురేష్ల సీక్వెన్స్‌లు సినిమాకు బలంగా నిలుస్తాయని అంటున్నారు. వీరిద్దరి బ్యూటీఫుల్ కెమిస్ట్రీని, ఈ రెండు పాత్రల మధ్య హ్యుమర్, డ్రామా, భావోద్వేగాలు ఉంటాయని.. భోళా శంకర్ ఒక వర్గం ప్రేక్షకులకు పరిమితం కాదని.. మాస్, యూత్, ఫ్యామిలీస్‌ని సమానంగా ఆకట్టుకునే సినిమాగా ఉంటుందన్న టాక్ విపిస్తుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: