కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Keerthy Suresh Latest News

ట్యాగ్ · 77 కథనాలు · పేజీ 4

Actress Keerthy Suresh Starts Practicing Yoga and Learns Playing Violin During Her Lock down Time,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh,Keerthy Suresh Latest News
సినిమా వార్తలు

యోగ , వయోలిన్ ప్రాక్టీస్ లో కీర్తి సురేష్

తెలుగు ,తమిళ , మలయాళ భాషా చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ , లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ "మహానటి " మూవీ కి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటిస్తూ కీర్తి బిజీగా ఉన్నారు.

Team TFNవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

షూటింగ్స్ కు సిద్ధంగా లేను - కీర్తి సురేష్

సక్సెస్ ఫుల్ "నేను శైలజ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ స్వంతం చేసుకున్నారు. తెలుగు , తమిళ , మలయాళ భాషలలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి నటించిన "మిస్ ఇండియా "(తెలుగు ), "మరక్కార్ "(మలయాళ ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. "గుడ్ లక్ సఖి ", "రంగ్ దే ", "అన్నాత్తే (తమిళ ) మూవీస్ చిత్రీకరణ దశలో ఉన్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

ఇన్ స్టా గ్రామ్ లో 5 మిలియన్ ఫాలోవర్స్

తెలుగు, తమిళ , మలయాళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫామ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. పలు చిత్రాలలో నటిస్తూ కీర్తి సురేష్ బిజీ గా ఉన్నారు. తెలుగు లో "గుడ్ లక్ సఖి ", "రంగ్ దే " మూవీస్ లో నటిస్తున్న కీర్తి సురేష్ తమిళ భాషలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న "అన్నాత్తే " మూవీ లో నటిస్తున్నారు . కీర్తి నటించిన "మిస్ ఇండియా "(తెలుగు ), "మరక్కార్ "(మలయాళం ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

'మహానటి' సీరియస్.. నేను బరువు తగ్గింది దానికి మాత్రమే..!

'మహానటి' సినిమాతో విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది కీర్తి సురేష్. ఇక ఈ సినిమా తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతుంది. న‌రేంద్ర నాథ్ అనే కొత్త డైరెక్టర్ తో 'మిస్ ఇండియా'.. ఈశ్వ‌ర్ కార్తీక్ ద‌ర్శ‌క‌త్వంలో 'పెంగ్విన్' అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమాతో పాటు కీర్తి అమిత్ శర్మ దర్శకత్వంలో 'మైదాన్' సినిమాలో నటిస్తుంది. ఇంకా బాలీవుడ్ డైరెక్టర్ కుకునూర్ దర్శకత్వంలో 'గుడ్ లక్ సఖి' లో నటిస్తుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

హీరో నితిన్ కు మరోసారి జోడీగా కీర్తి సురేష్ ?

టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ "పెంగ్విన్ ", మిస్ ఇండియా", "గుడ్ లక్ సఖి" వంటి మూవీస్ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న కీర్తి సురేష్ ప్రస్తతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ "రంగ్ దే !" మూవీ లో నటిస్తున్నారు. ఇప్పుడు నితిన్ హీరోగా రూపొందనున్న మరో మూవీ కి కీర్తి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.

Team TFNవాట్సాప్
Actress Keerthy Suresh Likely To Act In Another Biopic Movie
సినిమా వార్తలు

మరో బయోపిక్ మూవీ ?

"గీతాంజలి " మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్ అనతికాలంలోనే పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి టాలీవుడ్, కోలీవుడ్, మల్లు వుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ "మహానటి " లో సావిత్రి పాత్ర లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. పలు మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు మరో బయోపిక్ మూవీ లో నటించనున్నారని సమాచారం.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాగ్ అశ్విన్ కు "మహానటి" బర్త్ డే శుభాకాంక్షలు

సూపర్ హిట్ "నేను శైలజ " మూవీ తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కీర్తి సురేష్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన బ్లాక్ బస్టర్ "మహానటి"మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. తెలుగు, తమిళ, మలయాళ స్టార్ హీరోలతో నటించిన కీర్తి సురేష్ ఇప్పుడు ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో ఎక్కువగా నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Mahanati Fame Keerthy Suresh and Nithiin Pair Up Again For Another New Movie
సినిమా వార్తలు

‘భీష్మ’తో ‘మహానటి’?

`భీష్మ‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ త‌రువాత యువ క‌థానాయ‌కుడు నితిన్ నుంచి రాబోతున్న‌ చిత్రం `రంగ్ దే`. ఇందులో నితిన్‌కు జోడీగా ‘మ‌హాన‌టి’ ఫేమ్ కీర్తి సురేష్ నటిస్తోంది. కాగా, ఈ సినిమా విడుద‌ల‌య్యేలోపే.. నితిన్ స‌ర‌స‌న‌ మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌లో నాయిక‌గా న‌టించే ఛాన్స్ ద‌క్కించుకుంద‌ట ఈ టాలెంటెడ్ బ్యూటీ.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పెళ్ళి వార్త పై కీర్తి సురేష్ స్పందన

రాజకీయ మూలాలున్న ఒక సంపన్న వ్యాపారవేత్త తో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం అనే వార్త సోషల్ మీడియా లో వైరల్ అయిన విషయం తెలిసిందే. పలు భాషలలో అగ్ర తారగా రాణిస్తున్న నేషనల్ అవార్డ్ గ్రహీత కీర్తి సురేష్ తన పెళ్ళి పై వచ్చిన వార్తల పై తన స్పందన తెలియజేశారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

త్వరలో కీర్తి సురేష్ వివాహం ?

"గీతాంజలి" మూవీ తో మల్లువుడ్ కు , "ఇదు ఎన్న మాయం " తో కోలీవుడ్ కు పరిచయం అయిన కీర్తి సురేష్ సూపర్ హిట్ "నేను శైలజ " మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ "మహానటి " లో కీర్తి సురేష్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్నారు. అనతి కాలం లోనే అగ్రతార గా మారి స్టార్ హీరోస్ మూవీస్ లో నటించారు. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ "మిస్ ఇండియా ", "పెంగ్విన్ ", గుడ్ లక్ సఖి " మూవీస్ లో కీర్తి నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Keerthy Suresh In Mahesh Babu Next Film,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Keerthy Suresh,Mahesh Babu,Keerthy Suresh Latest News,Keerthy Suresh New Movie With Mahesh Babu,Keerthy Suresh Upcoming F
సినిమా వార్తలు

మ‌హేష్ బాబుతో `మ‌హాన‌టి`?

`భ‌ర‌త్ అనే నేను`, `మ‌హ‌ర్షి`, `స‌రిలేరు నీకెవ్వ‌రు`... ఇలా వ‌రుస విజ‌యాల‌తో ముందుకు సాగుతున్నాడు సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు. కాగా, త‌న త‌దుప‌రి చిత్రాన్ని `గీత గోవిందం` ఫేమ్ ప‌ర‌శురామ్ కాంబినేష‌న్‌లో చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. జీఎంబి ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థ స‌మ‌ర్ప‌ణ‌లో మైత్రీ మూవీ మేక‌ర్స్, 14 రీల్స్ ప్లస్ సంస్థ‌లు సంయుక్తంగా నిర్మించ‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్... ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్‌లో ఉంది. కాగా, ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్క‌నున్న ఈ సినిమాలో మ‌హేష్ కి జోడీగా ‘మ‌హాన‌టి’ కీర్తి సురేష్‌ను ఎంపిక చేసే ఆలోచ‌న‌లో ఉంద‌ట ప‌ర‌శురామ్ అండ్ టీమ్.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

తేజ సినిమాలో 'అలివేలు మంగ'గా..?

'నేనే రాజు నేనే మంత్రి' సినిమా హిట్ తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు తేజ. ఇప్పుడు వరుసగా రెండు సినిమాలతో వస్తున్నాడు. అందులో ఒకటి . ‘అలివేలుమంగ వెంకటరమణ’ కాగా మరోటి ‘రాక్షసరాజు రావణాసురుడు’. ఈ రెండు చిత్రాలలో ఒక చిత్రంలో రానా నటిస్తుండగా మరో చిత్రంలో గోపి చంద్ నటించనున్నాడు. ఈ సినిమాలకు సంబంధించిన మరిన్ని త్వరలో వెల్లడించనున్నారు.

TFN Adminవాట్సాప్
Keerthy Suresh To Give Double Dhamaka In March 2020
సినిమా వార్తలు

మార్చిలో కీర్తి సురేష్ డ‌బుల్ ధ‌మాకా

2018లో `మ‌హాన‌టి`గా మురిపించిన కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్.. గ‌త ఏడాది `మ‌న్మ‌థుడు 2`లో అతిథి పాత్ర‌కే ప‌రిమిత‌మైంది. అయితే, 2020లో మాత్రం వ‌రుస చిత్రాల‌తో సంద‌డి చేయ‌నుంది. దాదాపు అర‌డ‌జ‌ను సినిమాల‌తో ఈ టాలెంటెడ్ బ్యూటీ సిల్వ‌ర్ స్క్రీన్ పై ఎంట‌ర్ టైన్ చేయ‌నుంది. అంతేకాదు.. ఒక్క మార్చి నెల‌లోనే రెండు చిత్రాల‌తో మురిపించ‌నుంది.

Team TFNవాట్సాప్
Actress Keerthy Suresh Guest Role In JathiRatnalu Movie
సినిమా వార్తలు

"జాతి రత్నాలు"మూవీ లో కీర్తి సురేష్ గెస్ట్ రోల్

స్వప్న సినిమాస్ బ్యానర్ పై బ్లాక్ బస్టర్ "మహానటి " మూవీ దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మాణసారథ్యంలో అనుదీప్ కె.వి దర్శకత్వంలో సూపర్ హిట్ "ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ" మూవీ ఫేమ్ నవీన్ పొలిశెట్టి హీరోగా, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ముఖ్య పాత్రలలో కామెడీ ఎంటర్ టైనర్ "జాతి రత్నాలు" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. రధాన్ సంగీతం అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

మెరిసిపోతున్న "మహానటి "

సూపర్ హిట్ మూవీ "నేను శైలజ " తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కీర్తి సురేష్ నటించిన "నేను లోకల్ " మూవీ ఘనవిజయం సాధించింది. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ "మహానటి "లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ ఉత్తమనటిగా జాతీయ అవార్డ్ అందుకుని టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ ను పెంపొందించుకున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

రజినీ సర్ తో సినిమా - నా కెరీర్ లో మైల్ స్టోన్

తెలుగుతో పాటు తమిళ్, హిందీ ఇలా పలు భాషల్లో సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది కీర్తిసురేష్. ప్రస్తుతం ఈ భామ హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోగా నటిస్తోన్న ‘మైదాన్’ సినిమాలో నటిస్తోంది. దాంతో పాటు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఒక ఎమోషనల్ థ్రిల్లర్ సినిమాలో యాక్ట్ చేస్తోంది. వాటితో పాటు ‘మిస్ ఇండియా’ సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో ముఖ్యపాత్రలు పోషిస్తోంది. ఇక తాజాగా మరో బంపర్ ఆఫర్ ను కొట్టేసింది ఈ భామ.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

స్పెయిన్ వెళుతున్న కీర్తి సురేష్‌

గత ఏడాది ‘మహానటి’గా అలరించిన కేర‌ళ‌కుట్టి కీర్తి సురేష్... ప్ర‌స్తుతం మ‌రో ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్‌లో న‌టిస్తూ బిజీగా ఉంది. మ‌హిళ‌ల‌పై జ‌రిగే అకృత్యాల నేప‌థ్యంలో సాగే ఈ సినిమాకి ‘సఖి’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు సమాచారం. నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మ‌హేష్ కోనేరు నిర్మిస్తున్నాడు.

Team TFNవాట్సాప్

షేర్