ఇన్ స్టా గ్రామ్ లో 5 మిలియన్ ఫాలోవర్స్

Actress Keerthy Suresh Hits 5 Million Follower Mark On Instagram

తెలుగు, తమిళ , మలయాళ భాషలలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న కీర్తి సురేష్ లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ “మహానటి ” మూవీ లో అద్భుతంగా పెర్ఫామ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. పలు చిత్రాలలో నటిస్తూ కీర్తి సురేష్ బిజీ గా ఉన్నారు. తెలుగు లో “గుడ్ లక్ సఖి “, “రంగ్ దే ” మూవీస్ లో నటిస్తున్న కీర్తి సురేష్ తమిళ భాషలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న “అన్నాత్తే ” మూవీ లో నటిస్తున్నారు . కీర్తి నటించిన “మిస్ ఇండియా “(తెలుగు ), “మరక్కార్ “(మలయాళం ) మూవీస్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

5 మిలియన్ ఫాలోవర్స్ తో కీర్తి ఇన్ స్టా గ్రామ్ లో దూసుకుపోతున్నారు. లాక్ డౌన్ సమయంలో కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్న కీర్తి రెగ్యులర్ వర్క్ అవుట్స్ తోపాటు తన పెట్ డాగ్ NYKE తో ఆడుకుంటూ టైమ్ పాస్ చేస్తున్నారు. కొంత కాలంగా కీర్తి పెట్ డాగ్ తో ఉన్న ఫొటోస్ ను ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేస్తున్నారు. మేకప్ లేకుండా ఉన్న కీర్తి ఫొటోస్ ఫాలోవర్స్ ను ఆకట్టుకుంటున్నాయి. ఇప్పడు మేము 5మిలియన్ కుటుంబం, మీ ప్రేమ , అభిమానానికి గ్రేట్ గా ఫీల్ అవుతున్నామని ఫోటో ను , వీడియో ను ఇన్ స్టా గ్రామ్ లో కీర్తి షేర్ చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 1 =