“గీతాంజలి ” మలయాళ మూవీ తో సినీ కెరీర్ ప్రారంభించిన కీర్తి సురేష్ అనతికాలంలోనే పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి టాలీవుడ్, కోలీవుడ్, మల్లు వుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ “మహానటి ” లో సావిత్రి పాత్ర లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. పలు మూవీస్ తో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ఇప్పుడు మరో బయోపిక్ మూవీ లో నటించనున్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్




హీరోయిన్ గా, దర్శకురాలిగా టాలీవుడ్ కు సేవలందించిన లెజెండరీ యాక్ట్రెస్, సూపర్ స్టార్ కృష్ణ సతీమణి విజయ నిర్మల జీవిత చరిత్ర ఆధారంగా ఒక మూవీ రూపొందనుందని సమాచారం. బ్లాక్ బస్టర్ “మహానటి” మూవీ లో సావిత్రి పాత్రలో జీవించిన కీర్తిసురేష్, విజయ నిర్మల పాత్రకు సూటబుల్ అని చిత్ర యూనిట్ భావిస్తుంది. హీరోయిన్ కీర్తి సురేష్ ఈ బయోపిక్ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇస్తారో , లేదో వేచి చూడాల్సిందే .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























