యోగ , వయోలిన్ ప్రాక్టీస్ లో కీర్తి సురేష్

Actress Keerthy Suresh Starts Practicing Yoga and Learns Playing Violin During Her Lock down Time,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Latest Tollywood News,Keerthy Suresh,Keerthy Suresh Latest News,Keerthy Suresh New Movie News,Keerthy Suresh Next Project Updates,Keerthy Suresh Latest Film Details,Keerthy Suresh Upcoming Movie Details On Cards

తెలుగు ,తమిళ , మలయాళ భాషా చిత్రాలలో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్న కీర్తి సురేష్ , లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ “మహానటి ” మూవీ కి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డ్ అందుకున్న విషయం తెలిసిందే. కమర్షియల్ మూవీస్ తో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్ లో నటిస్తూ కీర్తి బిజీగా ఉన్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయంలో ఇంటికి పరిమితం అయిన కీర్తి సురేష్ తన కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా ఒక ఇంటర్వ్యూ లో కీర్తి మాట్లాడుతూ .. యోగ , వయోలిన్ ప్రాక్టీస్ చేస్తూ లాక్ డౌన్ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నానని తెలిపారు. చిత్ర పరిశ్రమ నష్టాలు చవిచూస్తున్న ఈ కష్ట సమయంలో తన రెమ్యునరేషన్ కొంత శాతం తగ్గించుకొంటానని కీర్తి ప్రకటించడం విశేషం. కీర్తి హీరోయిన్ గా పలు మూవీస్ చర్చల దశలో ఉన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 − 6 =