తేజ సినిమాలో ‘అలివేలు మంగ’గా..?

keerthy suresh to play alivelumanga in director teja new movie,keerthy suresh,alivelumanga,director teja,director teja new movie,keerthy suresh Latest News,keerthy suresh Upcoming Movie Details,Latest Telugu Movies News, Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates

‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా హిట్ తో మంచి కమ్ బ్యాక్ ఇచ్చాడు తేజ. ఇప్పుడు వరుసగా రెండు సినిమాలతో వస్తున్నాడు. అందులో ఒకటి . ‘అలివేలుమంగ వెంకటరమణ’ కాగా మరోటి ‘రాక్షసరాజు రావణాసురుడు’. ఈ రెండు చిత్రాలలో ఒక చిత్రంలో రానా నటిస్తుండగా మరో చిత్రంలో గోపి చంద్ నటించనున్నాడు. ఈ సినిమాలకు సంబంధించిన మరిన్ని త్వరలో వెల్లడించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు తాజాగా మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది. ‘అలివేలుమంగ వెంకటరమణ’ సినిమాలో హీరోయిన్ గా కీర్తి సురేష్ ఎంపికైనట్టు తెలుస్తుంది. మొదట అలివేలుమంగ పాత్రకి కాజల్ ను తీసుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు కీర్తి సురేష్ పేరు తెరపైకి వచ్చింది. అయితే కాజల్ తో పాటు కీర్తి సురేశ్ ను తీసుకున్నారా? లేదంటే కాజల్ కి బదులుగా కీర్తి సురేశ్ ను ఎంపిక చేసుకున్నారా? అనే విషయంలో క్లారిటీ రావలసి వుంది. మరి ఆ క్లారిటీ రావాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × three =