పెళ్ళి వార్త పై కీర్తి సురేష్ స్పందన

Actress Keerthy Suresh Quashes Rumours About Her Marriage

రాజకీయ మూలాలున్న ఒక సంపన్న వ్యాపారవేత్త తో స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ వివాహం అనే వార్త సోషల్ మీడియా లో వైరల్ అయిన విషయం తెలిసిందే. పలు భాషలలో అగ్ర తారగా రాణిస్తున్న నేషనల్ అవార్డ్ గ్రహీత కీర్తి సురేష్ తన పెళ్ళి పై వచ్చిన వార్తల పై తన స్పందన తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కీర్తి సురేష్ అద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేస్తుందని, ఒక కొత్త సినిమాకు కమిట్ అయ్యిందని, ఫలానా హీరోకు జోడీగా నటిస్తుందనే వార్తలకు అలవాటుపడిన కీర్తి తన పెళ్ళి గురించి వచ్చిన వార్త పై షాక్ అయ్యారు. కీర్తి మాట్లాడుతూ .. పెళ్లి వార్త కు సర్ ప్రైజ్ అయ్యానని, ప్రస్తుతం పెళ్ళి పై ఎటువంటి ప్లాన్స్ లేవని, వచ్చే ఏడాది వరకు మూవీ కమిట్ మెంట్స్ ఉన్నాయని, దేశం లో చాలా సమస్యలు ఉన్నాయని, ప్రస్తుతం కరోనా మహమ్మారి తో దేశం అట్టుడికి పోతుందని, వాటిపై శ్రద్ధ పెట్టమని రూమర్స్ పుట్టించేవారిని హెచ్చరించారు. స్టే సేఫ్ , సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి అంటూ, తన పెళ్ళి పై వచ్చిన రూమర్ ను కీర్తి ఖండించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × three =