సూపర్ హిట్ మూవీ “నేను శైలజ ” తో టాలీవుడ్ కు ఎంటర్ అయిన కీర్తి సురేష్ నటించిన “నేను లోకల్ ” మూవీ ఘనవిజయం సాధించింది. లెజెండరీ యాక్ట్రెస్ సావిత్రి బయోపిక్ మూవీ “మహానటి “లో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి సురేష్ ఉత్తమనటిగా జాతీయ అవార్డ్ అందుకుని టాలీవుడ్ లో ఎనలేని క్రేజ్ ను పెంపొందించుకున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ట్యాలెంటెడ్ యాక్ట్రెస్ కీర్తి సురేష్ సన్నబడి చక్కని చుక్క లా మెరిసిపోతున్నారు. చక్కనమ్మ చిక్కినా అందమే సామెతను కీర్తి సురేష్ నిజం చేశారు. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన “పెంగ్విన్ ” మూవీ షూటింగ్ కంప్లీట్ అయింది. స్పోర్ట్స్ డ్రామా “మైదాన్ ” మూవీ ద్వారా బాలీవుడ్ లో కీర్తి అడుగుపెట్టారు. తెలుగులో మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి, రంగ్ దే మూవీస్ లో నటిస్తున్నారు. సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా రూపొందుతున్న రజనీకాంత్ 168 మూవీ లో కీర్తి సురేష్ ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























