కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Jawan

ట్యాగ్ · 36 కథనాలు

Shah Rukh Khan's Jawan To Hit The Screens in Japan Soon
సినిమా వార్తలు

జపాన్‌లో రిలీజ్ అవుతోన్న జవాన్

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారూఖ్ టైటిల్ పాత్రలో నటించిన 'జవాన్' చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. దీపికా పదుకొణె కీలక పాత్ర పోషించింది. కోలీవుడ్ స్టార్ నటుడు విజయ్ సేతుపతి క్రూరమైన ప్రతినాయకుడిగా కనిపించాడు. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించాడు.

Srikanth Mవాట్సాప్
jawan joins in 1000cr club
సినిమా వార్తలు

1000కోట్ల క్లబ్ లోకి జవాన్

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ వరసగా రెండో సారి 1000కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు సృష్టించాడు.ఈఏడాది ప్రారంభంలో పఠాన్ తో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు షారుక్.ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 1000కోట్ల కు పైగా వసూళ్లను రాబట్టింది.ఇక ఇప్పుడు ఈనెల7న జవాన్ తో వచ్చి బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నాడు.కేవలం మూడు వారాల్లోపే ఈసినిమా 1000కోట్ల క్లబ్ లో చేరింది.ఈసందర్భంగా మేకర్స్ ప్రపంచ వ్యాప్తంగా జవాన్ 1004.92కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు తెలిపారు.ఇండియాలో హిందీ వెర్షన్ నెట్ 18రోజుల్లో 505.94కోట్లు.కేవలం నార్త్ లోనే కాదుసౌత్ లో కూడా ఈసినిమా భారీ వసూళ్లను…

Mahender Reddyవాట్సాప్
Surprising Run Time For Jawan OTT Version
ఓటీటీ

జవాన్ ఓటిటి వెర్షన్ సప్రైజ్ ఇవ్వనుంది

షారుక్ ఖాన్ జవాన్ ఈవారంలో1000కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.అంతేకాదు విడుదలైన నెలలోపే ఈ ఫీట్ సాధించిన సినిమాగా రికార్డులోకెక్కనుంది.యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈసినిమాలో షారుక్ డ్యూయెల్ రోల్ లో కనిపించగా షారుక్ స్టైల్,స్వాగ్ కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.దానికితోడు మేజర్ సినిమాలు ఏవి విడుదలకాకపోవడం కూడా కలిసొచ్చింది.కేవలం నార్త్ లోనే కాదు జవాన్ సౌత్ లోకుడా భారీ వసూళ్లను దక్కించుకుంటుంది.తెలుగు,తమిళంలో కలిపి ఫుల్ రన్ లో100కోట్ల మార్క్ ను క్రాస్ చేయనుంది.ఓ బాలీవుడ్ మూవీ ఈరేంజ్ లో వసూళ్లను సొంతం చేసుకోవడం ఇదే మొదటిసారి.

Mahender Reddyవాట్సాప్
Jawan Latest Collections
బాక్సాఫీస్

1000కోట్ల దిశగా జవాన్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ బాక్సాఫీస్ వద్ద అన్ స్టాపబుల్ గా దూసుకుపోతుంది.వర్కింగ్ డేస్ లోకూడా ఈసినిమా బాగానే హోల్డ్ చేస్తూ కలెక్షన్లను కొల్లగొడుతుంది.నిన్నటి వరకు ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 907.54 కోట్ల గ్రాస్ ను రాబట్టిందని మేకర్స్ పోస్టర్ ను విడుదలచేశారు.దాంతో ఈవారాంతంలో జవాన్ 1000కోట్ల గ్రాస్ క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

Mahender Reddyవాట్సాప్
shah rukh khan jawan movie create new records
బాక్సాఫీస్

రికార్డులు తిరగరాస్తున్న జవాన్ కలెక్షన్స్

మొత్తానికి జవాన్ మాత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త కొత్త రికార్డులు క్రియేట్ చేస్తుంది. గత ఏడాది పఠాన్ సినిమాతో సంచలనాలు సృష్టించిన షారుఖ్ ఇప్పడు జవాన్ తో సంచలనాలు క్రియేట్ చేస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో బాలీవుడ్ బాద్ షా హీరోగా తెరకెక్కిన జవాన్ సినిమా ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయింది. ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా రిలీజ్ అయి ఫస్ట్ షో నుండే పాజిటివ్ టాక్ రావడం ఈసినిమాకు కలిసొచ్చింది.

TFN Adminవాట్సాప్
jawan creates new record
సినిమా వార్తలు

మరో రికార్డు బ్రేక్ చేసిన జవాన్

షారుఖ్ ఖాన్ జవాన్ బాక్సాఫీస్ వద్ద హావ కొనసాగిస్తుంది.ఈవారం కూడా పెద్ద సినిమాలు ఏమి లేకపోవడంతో అటు నార్త్ తోపాటు సౌత్ లోనూ కలెక్షన్స్ లో జోరు కొనసాగించనుంది.ఇక ఈసినిమా తాజాగా మరో రికార్డు ను క్రీయేట్ చేసింది.నిన్నటి తో ప్రపంచ వ్యాప్తంగా 690 కోట్ల గ్రాస్ వసూళ్లను ఖాతాలో వేసుకుంది.దాంతో గద్దర్ 2 రికార్డు ను బ్రేక్ చేసి ఈఏడాది అత్యధిక వసూళ్లను సాధించిన రెండో హిందీ సినిమాగా జవాన్ రికార్డు సృష్టించింది.పఠాన్ మొదటి స్థానంలో వుంది.ఫుల్ రన్ లో ఈసినిమాను కూడా వెనక్కి నెట్టి జవాన్ మొదటి స్థానం లోకి వచ్చిన రావొచ్చు.

Mahender Reddyవాట్సాప్
jawan movie first week collections update
బాక్సాఫీస్

జవాన్ షాకింగ్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ మరోసారి తాను బాలీవుడ్ బాద్ షా అని నిరూపించాడు. లాక్ డౌన్ తరువాత పూర్తిగా ఢీలా పడిపోయిన బాలీవుడ్ ఇండస్ట్రీకి పఠాన్ అంటూ వచ్చి ప్రాణం పోశాడు. ఆ తరువాత పరిస్థితి కొంత మెరుగుపడింది. ఇక ఇప్పుడు మరోసారి జవాన్ అంటూ వచ్చి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చూపించాడు. అట్లీ దర్శకత్వంలో పూర్తి యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన సినిమా జవాన్. వీరిద్దరి కాంబినేషన్ పై మొదటి నుండీ భారీ అంచనాలు ఉన్నాయి. ఇక అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సినిమా ఉండటంతో ఫస్ట్ షో నుండే హిట్ టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది.

TFN Adminవాట్సాప్
allu arjun responds on jawan movie
సినిమా వార్తలు

జవాన్ గురించి స్పందించిన అల్లు అర్జున్

షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది.విడుదలైన 6 రోజుల్లోనే 620 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి రికార్డు సృష్టించింది.ఫుల్ రన్ లో ఈసినిమా 1000కోట్ల మైలురాయిని చేరుకోనుంది.దాంతో షారుఖ్,పఠాన్ తరువాత ఈ ఫీట్ సాదించడం రెండో సారి కానుంది.ఇక ఇదిలావుంటే ఈసినిమా చూసి ట్వీట్ చేశాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.

Mahender Reddyవాట్సాప్
jawan 5days collections
బాక్సాఫీస్

5వరోజు జవాన్ కు షాకింగ్ కలెక్షన్స్

వరుసగా నాలుగు రోజులు బాక్సాఫీస్ వద్ద 100కోట్లకు పైగా రాబట్టి రికార్డు సృష్టించిన జవాన్ సోమవారం కాస్త నెమ్మదించింది.నిన్న ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 54కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది.అయితే నిన్న ఆసియా కప్ లో భాగంగా ఇండియా -పాకిస్థాన్ మ్యాచ్ జరిగింది.ఆప్రభావం జవాన్ కలెక్షన్స్ ఫై కొద్దిగా పడింది.అయినా వర్కింగ్ డే లో బాగానే హోల్డ్ చేయగలిగింది.ఓవరాల్ గా జవాన్ 5రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 574.89కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.ఇందులో నెట్ 280కోట్లు. ఈరోజుతో జవాన్ 300కోట్ల క్లబ్ లో చేరనుంది.

Mahender Reddyవాట్సాప్
jawan 4days collections
బాక్సాఫీస్

జవాన్ 4రోజుల్లో 500కోట్లు

షారుఖ్ ఖాన్ జవాన్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది.వరుసగా నాలుగో రోజు కూడా 100కోట్లకు పైగా రాబట్టి బాలీవుడ్ లో కొత్త రికార్డు ను క్రీయేట్ చేసింది.మూడు రోజు హిందీ సినిమా చరిత్రలోనే అత్యధికంగా 144.22కోట్లు రాబట్టిన ఈసినిమా ఆదివారం మరో 136.17 కోట్ల గ్రాస్ ను ఖాతాలో వేసుకుంది. దాంతో నాలుగు రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 520.79కోట్ల గ్రాస్ వసూళ్లతో సెన్సేషన్ సృష్టించింది.అంతేకాదు అతి తక్కువ రోజుల్లో 500కోట్ల క్లబ్ లో చేరిన మొదటి హిందీ సినిమాగా జవాన్ రికార్డు సృష్టించింది.ఇందులో షేర్ 252కోట్లు.

Mahender Reddyవాట్సాప్
shah rukh khan sweet reply to mahesh babu tweet
సినిమా వార్తలు

మహేష్ ట్వీట్ కు షారుఖ్ స్వీట్ రిప్లై

ఫైనల్లీ షారుఖ్ అభిమానులతో పాటు సినీ లవర్స్ అందరూ ఎదురుచూసిన జవాన్ సినిమా అయితే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అట్లీ దర్శకత్వంలో ముఖ్యంగా షారుఖ్ హీరో కావడంతో ఈసినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండటంతో మొదటి షో నుండీ మంచి టాక్ ను సొంతం చేసుకొని బ్లాక్ బస్టర్ హిట్ల లిస్ట్ లో చేరిపోయింది. అంతేకాదు మరోసారి బాక్సాఫీస్ వద్ద తన సత్తాను చాటుతున్నాడు షారుఖ్. రెండురోజుల్లోనే ఈసినిమా ప్రపంచవ్యాప్తంగా 200 కోట్ల కలెక్షన్స్ ను రాబట్టుకొని కొత్తరికార్డులు క్రియేట్ చేసుకుంటుంది.

TFN Adminవాట్సాప్
jawan day 1 collections
బాక్సాఫీస్

జవాన్ తొలి రోజే 100కోట్లు

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన జవాన్ నిన్న విడుదలై పాజిటివ్ రివ్యూస్ తోపాటు సూపర్ మౌత్ టాక్ ను తెచ్చుకుంది.దాంతో ఊహించినట్లుగానే బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్స్ తో సెన్సేషన్ సృష్టించింది.మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా జవాన్ 129.6 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.హిందీ సినిమా చరిత్రలోనే మొదటి రోజు అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా జవాన్ రికార్డు సృష్టించింది.ఇక తొలిరోజే 100కోట్ల వసూళ్లను రాబట్టడం షారుఖ్ కు ఇది రెండో సారి.ఇంతకుముందు షారుక్ నటించిన పఠాన్ కూడా తొలిరోజే 100కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది.

Mahender Reddyవాట్సాప్
Mahesh Babu Reviews Shah Rukh Khan's Jawan Movie
సినిమా వార్తలు

జవాన్ మూవీపై మహేష్ మళ్ళీ ట్వీట్.. ఈసారి ఓ రేంజ్‌లో

బాలీవుడ్ బాద్ షా.. షారుఖ్ ఖాన్ తాజాగా నటించిన ‘జవాన్‌’ చిత్రం బాక్సాఫీస్ వద్ద దుమ్ము రేపుతోంది. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా.. దీపికా పదుకొణే, విజయ్ సేతుపతి, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా దేశవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో ఈ సినిమాకి తొలిరోజే పాజిటివ్ టాక్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ వసూళ్లు సాధిస్తోంది. జవాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ తోనే సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అందరికీ అర్ధమయింది. ఇక సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే బొమ్మ బ్లాక్ బస్టర్ అని…

Srikanth Mవాట్సాప్
Anirudh Emotional Post on Blockbuster Talk For Jawan Movie
సినిమా వార్తలు

జవాన్‌ కు సూపర్ హిట్ టాక్.. అనిరుధ్ ఎమోషనల్ ట్వీట్

కింగ్ ఖాన్ షారుఖ్‌ హీరోగా త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ తెర‌కెక్కించిన తాజా చిత్రం ‘జవాన్‌’. ఈ యేడాది షారుఖ్‌ ఖాన్ నుంచి 'పఠాన్' వంటి భారీ బ్లాక్ బస్టర్ తరువాత వస్తోన్న మూవీ కారావడంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు ఏర్పడ్డాయి. అలాగే ఈ సినిమా నుంచి విడుద‌లైన ఫస్ట్ లుక్‌తో పాటు, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ల‌కు ప్రేక్ష‌కుల నుంచి వీర లెవల్లో రెస్పాన్స్‌ వచ్చింది. ఈ అంచనాల నేపథ్యంలోనే జవాన్‌ సినిమా గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా చూసిన షారుఖ్ ఫ్యాన్స్ సహా మూవీ లవర్స్ సోషల్‌ మీడియాలో పాజిటీవ్‌ రెస్పాన్స్ ఇస్తున్నారు. పఠాన్ బాటలోనే కింగ్ ఖాన్ మరో వెయ్యి కోట్ల మూవీ చేశాడంటూ కితాబిస్తున్నారు. దేశవ్యాప్తంగా…

Srikanth Mవాట్సాప్
no cameos in shahrukh khan jawan movie says atlee
సినిమా వార్తలు

జవాన్ లో క్యామియో పై అట్లీ క్లారిటీ

పఠాన్ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చిన బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ ఇప్పుడు మరో సెన్సేషన్ జవాన్ తో వచ్చేస్తున్నాడు. తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ హీరోగా జవాన్ సినిమా వస్తుంది. ఈకాంబినేషన్ వల్ల సినిమాపై మొదటి నుండీ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి వస్తున్న అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను ఇంకా పెంచేేసింది.

TFN Adminవాట్సాప్
Shah Rukh Khan Reply To Mahesh Babu's Tweet on Jawan
సినిమా వార్తలు

'జవాన్' పై మహేష్ ట్వీట్.. షారుఖ్ రియాక్షన్ ఇదే..!

బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ షారుఖ్ ఈ యేడాది ఆరంభంలో 'పఠాన్' మూవీతో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి సినీ ప్రియులకు గుర్తుండే ఉంటుంది. తాజాగా ఆయన 'జవాన్‌' చిత్రంతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటించగా.. దీపికా పదుకొణే, విజయ్ సేతుపతి, యోగిబాబు తదితరులు కీలక పాత్రలు పోషించారు. అట్లీ దర్శకత్వం వహించిన ఈ హై వోల్టేజ్ యాక్షన్ సినిమా రేపు హిందీ సహా అన్ని దక్షిణాది భాషల్లో దేశవ్యాప్తంగా విడుదలవుతోంది. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ సినిమా భారీ రిలీజ్‌ అవుతోంది. ఈ క్రమంలో జవాన్ మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ చూసి సినీ పండితులు సైతం…

Srikanth Mవాట్సాప్
sensational advance bookings for jawan movie
సినిమా వార్తలు

జవాన్ కు సెన్సేషనల్ బుకింగ్స్

బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్,కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా జవాన్.మరో మూడు రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ఈసినిమా పై భారీ అంచనాలు వున్నాయి అందుకు తగ్గట్లే అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలో జవాన్ అదరగొడుతుంది.హిందీ తోపాటు తెలుగు ,తమిళ భాషల్లో విడుదలవుతున్నా బుకింగ్స్ విషయంలో మాత్రం హిందీ వెర్షన్ సెన్సేషన్ క్రీయేట్ చేస్తుంది.

Mahender Reddyవాట్సాప్
Jawan To Salaar, The Most Awaited Movies Releasing in This September
సినిమా వార్తలు

సెప్టెంబరులో రిలీజ్ అవుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీస్

సినీ ప్రియులకు శుభవార్త. చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు కలిగిన అనేక చిత్రాలు సెప్టెంబరులో విడుదల కానున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. వీటిలో స్టార్ హీరో, హీరోయిన్లు నటించిన పలు సినిమాలు సహా మరికొన్ని క్రేజీ చిత్రాలు ఉన్నాయి. జవాన్ నుండి సలార్ వరకు చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో.. ఈ నెలలో విడుదలయ్యే చిత్రాలు ఏమిటో ఇక్కడ చూద్దాం..

Srikanth Mవాట్సాప్
jawan trailer out now
ట్రైలర్ & టీజర్

జవాన్ ట్రైలర్ రిలీజ్

బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను విడుదలచేశారు.ఇక ఈ ట్రైలర్ చూస్తే జవాన్,షారుఖ్ కు మరో హిట్ ఇచ్చేలానే ఉంది.ముఖ్యంగా విజువల్స్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి.ఈసినిమాలో షారుఖ్ డిఫ్రెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Shah Rukh Khan's Not Ramaiya Vastavaiya Song From Jawan Trending Now
సాంగ్

దుమ్ము రేపుతున్న షారూఖ్ ఖాన్ 'జవాన్' కొత్త సాంగ్

కింగ్ ఖాన్ షారూఖ్ హీరోగా నటించిన కొత్త చిత్రం 'జవాన్'. ప్రముఖ తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ భారీ బడ్జెట్ యాక్షన్ థ్రిల్లర్ పై ఎక్స్ పెక్టేషన్స్ ఓ రేంజ్ లో ఉన్నాయి. నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. దీపికా పదుకొణె, విజయ్ సేతుపతి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ సినిమా నుంచి మంగళవారం కొత్త సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. 'నాట్ రామయ్యా వస్తావయ్యా' అనే ఈ పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. కాగా రీసెంట్ గా #AskSRK సెషన్ లో షారూఖ్ ఖాన్ తన అభిమానులతో సినిమాకు సంబంధించి పలు విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా.. షారుఖ్, 'నాట్ రామయ్యా వస్తావయ్యా'…

Srikanth Mవాట్సాప్

షేర్