బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ నటించిన జవాన్ మరో వారం రోజుల్లో థియేటర్లలోకి రానుంది.ప్రమోషన్స్ లో భాగంగా ఈరోజు ఈసినిమా ట్రైలర్ ను విడుదలచేశారు.ఇక ఈ ట్రైలర్ చూస్తే జవాన్,షారుఖ్ కు మరో హిట్ ఇచ్చేలానే ఉంది.ముఖ్యంగా విజువల్స్,బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ట్రైలర్ లో హైలైట్ అయ్యాయి.ఈసినిమాలో షారుఖ్ డిఫ్రెంట్ షేడ్స్ లో కనిపించనున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కోలీవుడ్ యంగ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కించిన ఈసినిమాలో నయన తార హీరోయిన్ గా నటించగా విజయ్ సేతుపేతి కీలక పాత్రలో కనిపించనున్నాడు. దీపికా పదుకోణ్ అనిరుధ్ రవి చందర్ సంగీతం అందించగా రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై గౌరీ ఖాన్ నిర్మించింది. ఈసినిమా హిందీ తోపాటు తెలుగు,తమిళ భాషల్లో విడుదలకానుంది.
ఇక వరస ప్లాఫుల తరువాత ఈఏడాది పఠాన్ తో వచ్చి బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టాడు షారుఖ్ ఖాన్.జనవరి లో విడుదలైన ఈసినిమా 1000కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సత్తా చాటింది.మరి ఇప్పుడు జవాన్ కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: