కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Game Changer

ట్యాగ్ · 110 కథనాలు · పేజీ 5

Team Game Changer Released New Poster of Kiara Advani on Her Birthday
ఫస్ట్ లుక్

కియారా అద్వానీ బర్త్ డే.. గేమ్ ఛేంజర్ నుండి కొత్త పోస్టర్‌ రిలీజ్

'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్‌ చ‌ర‌ణ్ డిఫరెంట్ పాత్రలో కనిపించనున్నారు. ఇక ఇప్పటికే గేమ్ ఛేంజర్‌లో తన పాత్రకు సంబంధించి రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్ చేశాడు.

Srikanth Mవాట్సాప్
game changer new schedule shoot kicks off today
షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్

శంకర్- రామ్ చరణ్ కాంబో లో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్.ఎప్పుడో స్టార్ట్ అయిన ఈసినిమా ఎట్టకేలకు పూర్తవుతుంది.ఇప్పటికే రామ్ చరణ్ పార్ట్ షూటింగ్ పూర్తి కాగా ప్రస్తుతం బ్యాలెన్స్ షూట్ జరుగుతుంది.ఈరోజే హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఇందులో శ్రీకాంత్,సముద్రఖని పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.మూడు రోజుల పాటు ఈ షెడ్యూల్ జరుగనుంది.దాంతో షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్లే.

Mahender Reddyవాట్సాప్
music director thaman about game changer movie updates
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ అప్ డేట్స్ అప్పటినుండే

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్నసినిమా గేమ్ ఛేంజర్. పొలిటిక‌ల్ థ్రిల్లర్‌ జోనర్‌లో వస్తోన్న ఈసినిమాలో చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒకటి గ్రామీణ పాత్రలో మరొకటి ఐఏఎస్ పాత్రలో నటించబోతున్నాడు. ఇక ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉన్నారు. ఈసినిమా గురించి అప్ డేట్ వచ్చి చాలా కాలమే అయిపోయింది. అప్పుడెప్పుడే జరగండి జరగండి అంటూ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఆ తరువాత ఇప్పటివరకూ సాలిడ్ అప్ డేట్ ఇచ్చింది లేదు. మరోవైపు రిలీజ్ డేట్ పై కూడా ఎలాంటి క్లారిటీ లేదు. ముందు సెప్టెంబర్ లో రిలీజ్ చేస్తారని అనుకున్నారు. కానీ షూటింగ్ జాప్యం వలన సెప్టెంబర్ నుండి…

TFN Adminవాట్సాప్
Producer Dil Raju Announced Game Changer Release Date
రిలీజ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్.. రిలీజ్ ఎప్పుడో చెప్పేసిన దిల్ రాజు

'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. గేమ్ ఛేంజర్‌లో తన పాత్రకు సంబంధించి చరణ్ ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేశాడు.

Srikanth Mవాట్సాప్
Director Shankar Says, Game Changer is a Mass Film in My Style
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుందంటే..? శంకర్

'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Ram Charan's Game Changer Wraps up The Shoot
షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్.. రామ్ చరణ్ షూటింగ్ కంప్లీట్

'ఆర్ఆర్ఆర్' చిత్రంతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తోన్న మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్ట్ 'గేమ్ ఛేంజర్'. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. చరణ్ 15వ చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాలో ఆయన సరసన కియారా హీరోయిన్‌గా నటిస్తోంది.

Srikanth Mవాట్సాప్
director shankar about ram charan game changer movie release
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ రిలీజ్ పై శంకర్ రియాక్షన్

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లోకనిపించనున్నాడు. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఒక్కోక్క పాటను రిలీజ్ చేస్తూ వస్తున్నారు. రీసెంట్ గానే ట్రైలర్ ను రిలీజ్ చేయగా.. ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేసింది.

TFN Adminవాట్సాప్
game changer shooting update
షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్

ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ స్టార్ గా పేరుతెచ్చుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రం గేమ్ ఛేంజర్ ను టాప్ డైరెక్టర్ శంకర్ తో చేస్తున్నాడు.నిజానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన ఈసినిమా శంకర్ కు వున్న కమిట్ మెంట్స్ వల్ల ఆలస్యం అవుతూ వస్తుంది.ఇప్పటివరకు 60శాతం కంప్లీట్ కాగా ఈ రోజే హైదరాబాద్ లో మినీ షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది.ఈషెడ్యూల్ వారం రోజులు జరుగనుందని సమాచారం.గచ్చి బౌలీ, వికారాబాద్,శంషాబాద్ తదితర ఏరియాల్లో ఈషెడ్యూల్ ను షూట్ చేయనున్నారు. ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా పాల్గొననున్నాడు.

Mahender Reddyవాట్సాప్
Ram Charan's Game Changer New Schedule Update
షూటింగ్ అప్‌డేట్

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లేటెస్ట్ అప్‌డేట్

'ఆర్ఆర్ఆర్' సినిమాతో గ్లోబల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌ చ‌ర‌ణ్‌. ఆయన కథానాయకుడిగా కోలీవుడ్ దిగ్గజ దర్శకుడు శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'గేమ్ ఛేంజర్'. పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో 'భరత్ అనే నేను' ఫేమ్ కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తోంది. 'విన‌య‌ విధేయ‌ రామ' త‌ర్వాత రామ్‌ చ‌ర‌ణ్‌, కియారా అద్వానీ జంట‌గా న‌టిస్తోన్న సినిమా కావడం గమనార్హం. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన…

Srikanth Mవాట్సాప్
game changer makers file a case against leaks
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ లీక్స్- పోలీస్ కేసు ఫైల్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.

TFN Adminవాట్సాప్
rc 16 movie shooting update
షూటింగ్ అప్‌డేట్

RC 16 మూవీ అప్డేట్

ఉప్పెనతో బ్లాక్ బాస్టర్ హిట్ ఇచ్చి డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చాడు సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సన.ఈసినిమా తరువాత ఈ డైరెక్టర్ ఏకంగా స్టార్ హీరో ను డైరెక్ట్ ఛాన్స్ కొట్టేశాడు.అందులో భాగంగా తన రెండో సినిమాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో చేయనున్నాడు.స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కనుంది ఈసినిమా.

Mahender Reddyవాట్సాప్
Ram Charan and Dil Raju Celebrated Director Shankar’s Birthday at Game Changer Movie Sets
సినిమా వార్తలు

'గేమ్ ఛేంజర్' సెట్స్‌లో డైరెక్టర్ శంకర్ బర్త్‌ డే సెలెబ్రేషన్స్

తమిళ అగ్ర దర్శకుడు ఎస్ శంకర్ ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నారు. ఇది ఆయనకు 60వ పుట్టినరోజు కావడం విశేషం. అయితే ఆయన తన పుట్టినరోజును 'గేమ్ ఛేంజర్' మూవీ సెట్స్‌లో జరుపుకోవడం విశేషం. ఈ సందర్భంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు చిత్ర నిర్మాత దిల్ రాజు.. డైరెక్టర్ శంకర్‌తో కేక్ కట్ చేయించి బర్త్‌ డే విషెస్ చెప్పారు. వీరితో పాటు 'గేమ్ ఛేంజర్' మూవీ టీమ్ దర్శకుడు శంకర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. హైదరాబాద్‌లోని బేగంపేటలో వేసిన సెట్స్‌లో గేమ్ ఛేంజర్ టీమ్ అంతా కలిసి ఎస్ శంకర్ పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. ఇక ఈ వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందులో…

Srikanth Mవాట్సాప్
Game Changer shooting update
షూటింగ్ అప్‌డేట్

గేమ్ చేంజర్ షూటింగ్ అప్డేట్

ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్.ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది అయితే షూటింగ్ విషయంలో మాత్రం నెమ్మదించింది.ఈసినిమాతో పాటు శంకర్,కమల్ హాసన్ తో ఇండియన్ 2కూడా తీస్తుండడంతో గేమ్ చేంజర్ లేట్ అవుతుంది.ఇక ఈసినిమా కొత్త షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం కానుందని సమాచారం.ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా జాయిన్ కానున్నాడు.దాంతో షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చినట్లే.అయితే ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కేవలం సాంగ్స్ కోసం భారీగా ఖర్చుపెడుతున్నాడు నిర్మాత.

Mahender Reddyవాట్సాప్
interesting update on game changer movie climax
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ హైలెట్ గా 500 మంది ఫైటర్ల క్లైమాక్స్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నుండి వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. భారీ బడ్జెట్ తో భారీ బడ్జెట్ తో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా పూర్తి చేస్తున్నారు. అయితే ఈమధ్య కాస్త గ్యాప్ రావడంతో షూట్ కు బ్రేక్ పడింది. రీసెంట్ గానే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఇక ఎలాంటి బ్రేక్ లు లేకుండా షూట్ ను పూర్తిచేయాలని మేకర్స్ పూర్తి చేయాలని చిత్రయూనిట్…

TFN Adminవాట్సాప్
samuthirakani interesting comments on ram charan
సినిమా వార్తలు

రామ్ చరణ్ నా సొంత కొడుకు లాంటి వాడు

ఒకవైపు డైరెక్టర్ గా మరోవైపు నటుడిగా తన కెరీర్ లో దూసుకుపోతున్నాడు సముద్రఖని. రీసెంట్ గానే బ్రో సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. పవన్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కాంబినేషన లో వచ్చిన బ్రో సినిమాకు సముద్రఖని దర్శకత్వం వహించాడు. ఈసినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ను రాబట్టుకుంటుంది.

TFN Adminవాట్సాప్
Which movie first look Impressed You The Most
ఫస్ట్ లుక్

మీకు నచ్చిన బెస్ట్ ఫస్ట్ లుక్?

రిలీజ్ కు ముందు ప్రతి సినిమాకు ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒకప్పుడు ఈ ప్రమోషన్స్ ఒక సినిమా గురించి ప్రేక్షకులు తెలియడానికి ఉపయోగపడేవి. ఇప్పుడు సినిమా మొదలు నుండి రిలీజ్ అయ్యే వరకూ కొత్త కొత్త క్రియేటివిటీతో వస్తున్నారు. సినిమాపై అంచనాలను పెంచేసుకుంటున్నారు. మరోవైపు ప్రమోషన్స్ లో కూడా పోటీ వాతావరణం ఎక్కువైంది. ఎవరికి సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ వస్తే అంత తోపు అన్నట్టుగా తయారైంది. అయితే స్టార్ హీరోలకు మాత్రం ఇవన్నీ మినహాయింపే. ఎంత పోటీ ఉన్నా ఎవరి రికార్డులు వారికే ఉంటాయి. వారి సినిమాల ద్వారా కొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటూనే ఉంటారు.

TFN Adminవాట్సాప్
interesting update on ram charan game changer movie
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్- హీరో, విలన్ పై కీలక సన్నివేశాలు

లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా వస్తుందన్న సంగతి ఇప్పటికే తెలిసిందే. అంతేకాదు అటు కమర్షియల్ ఎలిమెంట్స్ తో పాటు ఏదో ఒక సందేశం ఇస్తుంటాడు శంకర్. దీంతోనే ఈసారి రామ్ చరణ్ తో ఎలాంటి సందేశం ఇస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అందరూ. ప్రస్తుతం అయితే ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఈమధ్య ఒక నెలరోజులపాటు ఈసినిమా షూటింగ్ కు బ్రేకులు పడ్డాయి. అయితే రీసెంట్ గానే మళ్లీ కొత్త షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు శంకర్ తెలిపాడు. భారీ ఫైట్ సీక్వెన్స్ తో షెడ్యూల్ ను స్టార్ట్ చేసినట్టు తెలిపాడు.

TFN Adminవాట్సాప్
shankar resumes shooting of game changer movie
షూటింగ్ అప్‌డేట్

ఫైటింగ్ సీక్వెన్స్ తో గేమ్ ఛేంజర్ షూట్ షురూ

లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలను చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలను పార్లల్ గా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక ఇప్పుడు గేమ్ ఛేంజర్ తో బిజీ అయిపోయాడు. పొలిటికల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా మెసేజ్ ఒరియెంటెడ్ నేపథ్యంలో ఈసినిమా రాబోతుంది. ఇక ఇటీవలే ఈసినిమా టైటిల్ ఇంకా ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేయగా ఫస్ట్ లుక్ పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రామ్ చరణ్ ఈ చిత్రంలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు.

TFN Adminవాట్సాప్
thaman respond on guntur kaaram
సినిమా వార్తలు

గుంటూరు కారం గురించి స్పందించిన థమన్

ఏస్ మ్యూజిక్ కంపోజర్ థమన్ గత కొంత కాలంగా గుంటూరు కారం గురించి వినిపిస్తున్న రూమర్స్ పై స్పందించాడు. ఈసినిమా మ్యూజిక్ డైరెక్టర్ మారనున్నాడని ఎప్పటి నుండో వార్తలు వస్తూనే వున్నాయి.ఇంకా అవి ఆగకపోవడంతో ఎట్టకేలకు ఈ రూమర్స్ గురించి థమన్ స్పందించాడు.నన్ను తీసేస్తే నిర్మాతలు చెప్తారు కదా అలాంటిదేం లేదు.సినిమా ఆలస్యం అవుతుంది.గత ఆరు నెలలుగా ఈసినిమా కోసం పనిచేస్తున్నా.స్క్రిప్ట్ లో మార్పులు చేయడంతో దానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి.అందరూ ఎందుకు ఈ సినిమాపై పడ్డారో తెలియడం లేదని థమన్ అన్నాడు.

Mahender Reddyవాట్సాప్
ram charan game changer movie shooting update
షూటింగ్ అప్‌డేట్

గేమ్ ఛేంజర్- భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూట్ కు రెడీ

మెగా పవర్‌ స్టార్‌ రామ్ చరణ్ హీరోగా శంకర్‌ డైరెక్షన్‌లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఇక లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. అయితే గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుండగా సడెన్ గా బ్రేకులు పడ్డాయి. ఉపాసన డెలివరీ కూడా ఉండటంతో చరణ్ కూడా షూట్ కు బ్రేక్ ఇచ్చాడు. ఇక చాలా గ్యాప్ రావడంతో మళ్లీ సినిమా షూట్ ను…

TFN Adminవాట్సాప్

షేర్