గేమ్ చేంజర్ షూటింగ్ అప్డేట్ 

Game Changer shooting update

ఆర్ఆర్ఆర్ తరువాత గ్లోబల్ స్టార్  రామ్ చరణ్ నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్.ప్రముఖ దర్శకుడు శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కుతుంది అయితే షూటింగ్ విషయంలో మాత్రం నెమ్మదించింది.ఈసినిమాతో పాటు శంకర్,కమల్ హాసన్ తో ఇండియన్ 2కూడా తీస్తుండడంతో గేమ్ చేంజర్ లేట్ అవుతుంది.ఇక ఈసినిమా  కొత్త షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం కానుందని సమాచారం.ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ కూడా జాయిన్ కానున్నాడు.దాంతో షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చినట్లే.అయితే ఫ్యాన్స్ ఈ సినిమా అప్డేట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.కేవలం సాంగ్స్ కోసం భారీగా ఖర్చుపెడుతున్నాడు నిర్మాత.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో కియరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుండగా అంజలి,శ్రీకాంత్,సునీల్,శ్యామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.తమన్ సంగీతం అందిస్తున్నాడు.దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నాడు.గేమ్ చేంజర్ వచ్చే ఏడాది థియేటర్లోకి రానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

10 − three =