
ట్యాగ్ · 110 కథనాలు · పేజీ 6


మైసూర్ కు గేమ్ ఛేంజర్

గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ కంప్లీట్

ఫుల్ స్వింగ్ లో గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ పనులు

క్లైమాక్స్ లో గేమ్ ఛేంజర్

స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్

#RC15 మూవీ టైటిల్ గేమ్ ఛేంజర్

గ్లోబల్ స్టార్ తో బుచ్చిబాబు
లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాను శంకర్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ చివరి దశకు రాగా మరికొద్దిరోజుల్లో షూటింగ్ కంప్లీట్ కానుంది. ఈసినిమాలో కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.. ఇంకా శ్రీకాంత్, జయరామ్, అంజలి, సునీల్, నవీన్ చంద్ర కూడా ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు ఈసినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈసినిమాను తమిళ్, తెలుగు, హిందీలో చిత్రీకరిస్తున్నారు.

మైసూర్ కు గేమ్ ఛేంజర్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. ఇక లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నాడట. ప్రస్తుతం అయితే శంకర్ ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నాడు. గత షెడ్యూల్ లో ఈసినిమాకు సంబంధించి కీలక క్లైమాక్స్ ను షూట్ చేశారు. ఇక తాజా సమాచారం ప్రకారం ఈసినిమా నెక్ట్స్ షేడ్యూల్ ను…

గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ షూట్ కంప్లీట్
డైరెక్టర్ శంకర్ మాత్రం బ్రేక్ లేకుండా బ్యాక్ టు బ్యాక్ షూటింగ్ లతో బిజీగా గడుపుతున్నాయి. ప్రస్తుతం తను కమల్ తో ఇండియన్ 2 అలానే రామ్ చరణ్ తో ఆర్సీ 15 సినిమాలు చేస్తున్నాడు. ఇక ఈరెండు సినిమాల షూటింగ్ లను పార్లల్ గా చేసుకుంటూ వెళుతున్నాడు. అంతేకాదు తానే ఈరెండు సినిమాల షూటింగ్ లకు సంబంధించి అప్ డేట్లను కూడా ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. ఆమధ్య ఇండియన్ 2 తైవాన్ షెడ్యూల్ ను పూర్తి చేసి గేమ్ ఛేంజర్ మూవీ క్లైమాక్స్ షూట్ కు వెళుతున్నట్టు అప్ డేట్ ఇచ్చాడు. ఇప్పుడు తాజాగా గేమ్ ఛేంజర్ షూట్ కు సంబంధించి సాలిడ్ అప్ డేట్ ఇచ్చాడు శంకర్. తన ట్విట్టర్ ద్వారా గేమ్ ఛేంజర్ ఎలక్ట్రిఫైయింగ్ క్లైమాక్స్ షూట్ మొత్తం…

ఫుల్ స్వింగ్ లో గేమ్ ఛేంజర్ క్లైమాక్స్ పనులు
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. గేమ్ ఛేంజర్ అనే టైటిల్ తో ఈసినిమా రూపొందుతుంది. రామ్ చరణ్ లాంటి హీరోతో శంకర్ సినిమా అంటే ఏ రేంజ్ లో క్రేజ్ ఉంటుందో చెప్పనవసరం లేదు. అందుకే కాంబినేషన్ సెట్ అయినప్పటినుండీ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈసినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రిభినయం చేస్తున్నట్టు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే.

1000 మందితో గేమ్ ఛేంజర్ మైండ్ బ్లోయింగ్ క్లైమాక్స్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ మాత్రం గ్యాప్ లేకుండా ఇండియన్ 2, గేమ్ ఛేంజర్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ షూట్ లతో బిజీగా ఉన్నారు. ఒక సినిమా షెడ్యూల్ పూర్తయిన వెంటనే మరో సినిమా షెడ్యూల్ ను స్టార్ట్ చేసేస్తున్నాడు. రీసెంట్ గానే శంకర్ ఇండియన్ 2 తైవాన్ షెడ్యూల్ పూర్తి చేశాడు శంకర్. ఈనేపథ్యంలోనే గేమ్ ఛేంజర్ సినిమా క్లైమాక్స్ ను షూట్ చేయబోతున్నామని కూడా అప్ డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు శంకర్. ప్రస్తుతం క్లైమాక్స్ పై కాన్సాట్రేషన్ పెట్టనున్నాడు. ఇక తాజా సమాచారం ప్రకారం శంకర్ భారీ స్థాయిలో క్లైమాక్స్ ను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. వచ్చే వారం నుండి ఈ క్లైమాక్స్ ను ప్రారంభించి ఈ క్లైమాక్స్…

క్లైమాక్స్ లో గేమ్ ఛేంజర్
లెజెండరీ డైరెక్టర్ శంకర్ ప్రస్తుతం రెండు భారీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్ హీరోగా వస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ఒకటి.. కమల్ హాసన్ హీరోోగా వస్తున్న ఇండియన్ 2 సినిమా ఒకటి. ఈ రెండు సినిమాలను పార్లల్ గా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నాడు. నిజానికి రామ్ చరణ్ సినిమా కంటే ముందే ఇండియన్ 2 మొదలుపెట్టాడు శంకర్. అయితే మధ్యలో వివదాలు రావడంతో ఈసినిమా నుండి తప్పుకున్నాడు. ఆతరువాత చరణ్ సినిమాను మొదలుపెట్టాడు. చరణ్ సినిమా మొదలుపెట్టిన తరవాత ఇండియన్ 2 వివాదం ముగియడం.. ఈసినిమాను కూడా త్వరగా ముగించాలన్న ఒప్పందానికి రావడంతో శంకర్ అటు చరణ్ సినిమాను పూర్తి చేస్తూనే ఇండియన్ 2 సినిమాను కూడా…

నేషనల్ మ్యాగజైన్ ఇండియా టుడే కవర్ పేజీ పై మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
సూపర్ హిట్ చిరుత మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన రామ్ చరణ్, ఆ మూవీ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. రామ్ చరణ్ తన రెండవ మూవీ బ్లాక్ బస్టర్ మగధీర మూవీ తో పలు రికార్డ్స్ క్రియేట్ చేశారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ రామ్ చరణ్ మెగా పవర్ స్టార్ గా మారారు. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ లో నటిస్తున్నారు.

మాస్ లుక్ Vs క్లాస్ లుక్-మీకు నచ్చిన ఫస్ట్ లుక్ పోస్టర్?
ఎన్ని సినిమాలు వచ్చినా స్టార్ హీరోల సినిమాలకు ఉండే క్రేజ్ మాత్రం వేరుగా ఉంటుంది. వాళ్ల నుండి సినిమాల నుండి వస్తున్నాయి అంటే అప్ డేట్ల కోసం ఆసక్తికరంగా ఎదురుచూస్తుంటారు. ఇక ఇదిలా ఉండగా సినీ ప్రేక్షకులకు రెండు సినిమాల నుండి మాత్రం సర్ ప్రైజింగ్ అప్ డేట్లు వచ్చాయి. అది ఒకటి సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వస్తున్న సినిమా నుండి కాగా మరొకటి మెగా పవర్ స్టార్ హీరోగా లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న సినిమా నుండి.

స్టైలిష్ లుక్ లో రామ్ చరణ్
ఆర్ఆర్ఆర్ తరువాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన 15వ చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్ లో చేస్తున్నాడని తెలిసిందే. సగానికి పైగా షూటింగ్ కూడా పూర్తి చేసుకుంది ఈచిత్రం. ఈరోజు రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా ఉదయం ఈసినిమా టైటిల్ ను అనౌన్స్ చేశారు. ఇంతకుముందు ఈసినిమా టైటిల్, సీఈఓ అంటూ సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరిగింది అయితే ఆ టైటిల్ ఫేక్ అని తేలిపోయింది. మేకర్స్ ,ఈసినిమాకు 'గేమ్ ఛేంజర్' అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక టైటిల్ తో ఆగకుండా రామ్ చరణ్ ఫ్యాన్స్ కు చిత్ర బృందం మరో సప్రైజ్ కూడా ఇచ్చారు. కొద్దీ సేపటి క్రితం రామ్ చరణ్ ఫస్ట్ లుక్ ను కూడా విడుదలచేశారు. అందులో చరణ్ అల్ట్రా స్టయిలిస్జ్…

#RC15 మూవీ టైటిల్ గేమ్ ఛేంజర్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు, దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి, జయరామ్, శ్రీకాంత్, సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు #RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. న్యూజిలాండ్ లో ఒక సెట్ లో కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ నేతృత్వంలో రామ్ చరణ్, కియారా అద్వానీ లపై ఒక భారీ సాంగ్ ను దర్శకుడు శంకర్ తెరకెక్కించిన విషయం తెలిసిందే.