రిలీజ్ కు ముందు ప్రతి సినిమాకు ప్రమోషన్స్ ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఒకప్పుడు ఈ ప్రమోషన్స్ ఒక సినిమా గురించి ప్రేక్షకులు తెలియడానికి ఉపయోగపడేవి. ఇప్పుడు సినిమా మొదలు నుండి రిలీజ్ అయ్యే వరకూ కొత్త కొత్త క్రియేటివిటీతో వస్తున్నారు. సినిమాపై అంచనాలను పెంచేసుకుంటున్నారు. మరోవైపు ప్రమోషన్స్ లో కూడా పోటీ వాతావరణం ఎక్కువైంది. ఎవరికి సోషల్ మీడియాలో ఎక్కువ వ్యూస్ వస్తే అంత తోపు అన్నట్టుగా తయారైంది. అయితే స్టార్ హీరోలకు మాత్రం ఇవన్నీ మినహాయింపే. ఎంత పోటీ ఉన్నా ఎవరి రికార్డులు వారికే ఉంటాయి. వారి సినిమాల ద్వారా కొత్త రికార్డులు క్రియేట్ చేసుకుంటూనే ఉంటారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈమధ్య కాలంలో స్టార్ హీరోలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. గేమ ఛేంజర్ నుండి రామ్ చరణ్, దేవర నుండి ఎన్టీఆర్, గుంటూరు కారం నుండి మహేష్ బాబు, పుష్ప2 నుండి బన్నీ ఫస్ట్ లుక్ లు రిలీజ్ అవ్వగా తాజాగా ప్రాజెక్ట్ కే నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
మరి ఈ ఫస్ట్ లుక్స్ లో మీకు నచ్చిన బెస్ట్ ఫస్ట్ లుక్ ఏదో మీ ఓటు ద్వారా తెలియచేయండి..
[totalpoll id=”100999″]
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: