
ట్యాగ్ · 25 కథనాలు

డిస్కో రాజా మూవీ పబ్లిక్ ఒపీనియన్

డిస్కో రాజా ఆల్ రె'ఢీ ' ఫర్ రిలీజ్
సెన్సార్ పూర్తిచేసుకున్న 'డిస్కో రాజా'

"డిస్కో రాజా" సీక్వెల్ అవకాశం ఉంది - రవితేజ
వారం గ్యాప్ లో పాయల్, అనుష్క ప్రయోగాలు
'డిస్కో రాజా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం
'డిస్కోరాజా' నుండి టీజర్ 2.0

"డిస్కో రాజా "రవితేజ మాస్ లుక్

'డిస్కో రాజా' ప్లస్ పాయింట్స్ ఇవేనట..!
'డిస్కో రాజా' టీజర్ రిలీజ్
'డిస్కో రాజా' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

ఐస్ ల్యాండ్ లో షూట్ కు రెడీ అయిన 'డిస్కో రాజా'

డిస్కో రాజా 2 డేస్ కలెక్షన్స్
మొదటి రోజు 2.58 కోట్ల షేర్ సాధించిన డిస్కో రాజా రెండవ రోజు 1.65 కోట్ల షేర్ ఓకె అనిపించింది.
డిస్కో రాజా మూవీ రివ్యూ
ఓవరాల్ గా ప్రయోగాత్మక సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది.
డిస్కో రాజా మూవీ పబ్లిక్ ఒపీనియన్
ఒక సినిమా రిలీజ్ కు ముందు తరువాత ఆ సినిమా సంబంధీకులు దాని గురించి గొప్పగా చెప్పుకుంటారు. అలా చెప్పుకోవటం సహజం కూడా. రిలీజ్ అయిన తరువాత అభిమానులు, ఫిలిం ట్రేడ్,సమీక్షకులు ఎవరి అభిప్రాయం వారు వెలిబుచ్చుతుంటారు. అయితే వీరందరి కంటే ఉన్నతమైనది, నిజమైనది, ఖచ్చితమైనది “జనాభిప్రాయం”. దీనినే “పబ్లిక్ ఒపీనియన్” అంటారు. అంటే ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చే అల్టిమేట్ జడ్జిమెంట్ మాత్రమే ఒక సినిమా యొక్క భవిష్యత్తును నిర్దేశిస్తుంది.

డిస్కో రాజా ఆల్ రె'ఢీ ' ఫర్ రిలీజ్
వరుస పరాజయాలతో సతమతమవుతున్న మాస్ మహారాజా రవితేజకు ఈ నెల 24న విడుదల కానున్న " డిస్కో రాజా" నుంచి కం బ్యాక్ ఫిలిం అవుతుందన్న అంచనాలు బలంగా వినిపిస్తున్నాయి.ఇంతవరకు తను చేయని డిఫరెంట్ బ్యాక్ డ్రాప్ తో ఈ సినిమా చేశారు రవితేజ. తనదైన స్టైలిష్ బాడీ లాంగ్వేజ్ తో యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేస్తూ టాప్ హీరో గా ఎదిగిన రవితేజ "డిస్కో రాజా " లో సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో ఒక విభిన్న తరహా క్యారెక్టర్ చేయటంతో అంచనాలకు ఆస్కారం ఏర్పడింది. దానికి తోడు ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం చిత్రాల ద్వారా క్యాపబుల్ డైరెక్టర్ గా ప్రూవ్ చేసుకున్న విఐ ఆనంద్ దర్శకత్వం డిస్కో రాజా మీద అంచనాలు పెరగడానికి కారణమైంది.

"డిస్కో రాజా"మూవీ నుండి ఫ్రీక్ ఔట్ సాంగ్ విడుదల
సక్సెస్ ఫుల్ మూవీ "ఎక్కడికిపోతావు చిన్నవాడా " ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "డిస్కో రాజా"మూవీ జనవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. ఎస్ ఆర్ టి క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన "డిస్కో రాజా"మూవీ లో నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా కథానాయికలు. తమిళ యాక్టర్ బాబీ సింహా ఒక కీలక పాత్రలో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు.
సెన్సార్ పూర్తిచేసుకున్న 'డిస్కో రాజా'
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సైంటిఫిక్ థ్రిల్లర్ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా జోరు పెంచింది చిత్రయూనిట్. ఇప్పటికే టీజర్ తో అంచనాలు పెంచేసిన రవితేజ...నిన్న రిలీజ్ చేసిన ట్రయిలర్ తో మరింత పెంచేసాడు. తాజాగా సెన్సారు కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U\A సర్టిఫికేట్ ను అందించారు.

"డిస్కో రాజా" సీక్వెల్ అవకాశం ఉంది - రవితేజ
ఎస్ ఆర్ టి క్రియేషన్స్ బ్యానర్ పై "ఎక్కడికి పోతావు చిన్నవాడా " మూవీ ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా సైన్స్ ఫిక్షన్ మూవీ "డిస్కో రాజా" జనవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
వారం గ్యాప్ లో పాయల్, అనుష్క ప్రయోగాలు
ఒకవైపు సంక్రాంతి సినిమాల హవా సాగుతూ ఉండగానే... మరో వైపు జనవరి ద్వితీయార్ధంలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్లలో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. ఆ చిత్రాలే.. `డిస్కో రాజా`, `నిశ్శబ్దం`. సైంటిఫిక్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన `డిస్కో రాజా` ఈ నెల 24న రిలీజ్ కానుండగా... థ్రిల్లర్ మూవీగా రూపొందిన `నిశ్శబ్దం`.
'డిస్కో రాజా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సైంటిఫిక్ థ్రిల్లర్ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతకొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే పలు పోస్టర్లు.. పాటలు, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక నిన్న ఈసినిమా నుండి మరో టీజర్ ను కూడా రిలీజ్ చేశారు. హీరో .. విలన్ కాంబినేషన్స్ లోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది.
'డిస్కోరాజా' నుండి టీజర్ 2.0
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి పాటలు, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
'డిస్కో రాజా' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముహూర్తం ఖరారు
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సైంటిఫిక్ థ్రిల్లర్ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతకొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇక ఇప్పటికే పలు పోస్టర్లు.. పాటలు, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

"డిస్కో రాజా "రవితేజ మాస్ లుక్
ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "ఎక్కడికి పోతావు చిన్నవాడా " మూవీ ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ "డిస్కో రాజా " మూవీ జనవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా కథానాయికలు. బాబీ సింహ ప్రతినాయకుడిగా నటించగా అజయ్, వెన్నెల కిషోర్, సత్య ముఖ్య పాత్రలలో నటించారు.

'డిస్కో రాజా' ప్లస్ పాయింట్స్ ఇవేనట..!
ఫలితంతో సంబంధం లేకుండా రవితేజ దూసుకుపోతున్నాడు. ఇప్పటికీ ఈయన జోరు తగ్గడం లేదు. వరస సినిమాలతో సత్తా చూపిస్తున్నాడు. గతేడాది టచ్ చేసి చూడు.. నేల టికెట్టు.. అమర్ అక్బర్ ఆంటోనీ సినిమాలతో వచ్చాడు. ఇప్పుడు తాజాగా మరో డిఫెరెంట్ మూవీతో వస్తున్నాడు.

'డిస్కో రాజా' నుండి 'ఢిల్లీ వాలా' పాట విడుదల
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సైంటిఫిక్ థ్రిల్లర్ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. గతకొద్ది రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రవితేజ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు. ఇక ఇప్పటికే పలు పోస్టర్లు.. మొదటి పాట, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
'డిస్కో రాజా' టీజర్ రిలీజ్
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో రవితేజ తండ్రీకొడుకులుగా డ్యూయెల్ రోల్‌లో దర్శనమివ్వనున్నాడు. ఇక ఇప్పటికే పలు పోస్టర్లు.. మొదటి పాటని రిలీజ్ చేశారు. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.
`ఫస్ట్ టైమ్ బర్త్ డే స్పెషల్స్` తో వస్తున్న స్టార్స్
`విచిత్ర కుటుంబం` (1969)... తెలుగునాట సరికొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన చిత్రం. ఇంతకీ ఆ సంప్రదాయం ఏంటంటే... లీడ్ రోల్ ప్లే చేసిన `స్టార్` బర్త్ డే స్పెషల్ గా సినిమా రిలీజ్ కావడం. సరిగ్గా యాభై ఏళ్ళ క్రితం మహానటుడు యన్టీఆర్ మొదలుపెట్టిన ఈ సంప్రదాయాన్ని... ఆపై లెజండరీ యాక్టర్స్ అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, శోభన్ బాబుతో పాటు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ యన్టీఆర్ వంటి స్టార్స్ కొనసాగించారు. ఇప్పుడీ వరుసలోనే మరో ముగ్గురు స్టార్స్ చేరబోతున్నారు. ఆ స్టార్స్ మరెవరో కాదు.. విక్టరీ వెంకటేష్, మాస్ మహారాజా రవితేజ, `సిసింద్రీ` అఖిల్.
'డిస్కో రాజా' టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే పలు పోస్టర్లు.. మొదటి పాటని రిలీజ్ చేశారు. ఇక తాజాగా మరో అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.
డిస్కో రాజా బాబీ సింహా ఫస్ట్ లుక్ రిలీజ్
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. ఇప్పటికే పలు పోస్టర్లు.. మొదటి పాటని రిలీజ్ చేశారు. ఇప్పుడు తాజాగా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న బాబీ సింహా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.

'డిస్కోరాజా' టీజర్, రిలీజ్ డేట్ పై ఇంట్రెస్టింగ్ అప్ డేట్
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సైంటిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. దీనితో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు చిన్నగా మొదలు పెట్టింది చిత్రయూనిట్. దీనిలో భాగంగానే ఈ సినిమా నుండి ఇటీవలే మొదటి పాటని రిలీజ్ చేశారు. ఎస్పీ. బాల సుభ్రమణ్యం పాట పాడిన ఈ పాట రెట్రో ఫీలింగ్ ను కలిగిస్తూ... బాగా ఆకట్టుకుంది.

ఐస్ ల్యాండ్ లో షూట్ కు రెడీ అయిన 'డిస్కో రాజా'
వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ 'డిస్కోరాజా' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇటీవలే గోవాలో ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ కోసం యూరప్ వెళ్ళింది. యూరప్ లోని ఐస్ లాండ్ లో ఒక భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించనున్నారు. తాజా సమాచారం ప్రకారం ఐస్ ల్యాండ్ లో షూట్ కు రెడీ అయింది. ఈ విషయాన్ని స్వయంగా తమ ట్విట్టర్ ద్వారా తెలిపింది చిత్రయూనిట్.