కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Disco Raja Telugu Movie Latest News

ట్యాగ్ · 25 కథనాలు · పేజీ 2

#DiscoRaja, Disco Raja Movie Shooting updates, Disco Raja Movie Updates, Disco Raja Shoot Happening in Goa, Disco Raja Telugu Movie Latest News, Disco Raja Telugu Movie Shooting Latest News, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Fi
సినిమా వార్తలు

గోవాలో ‘డిస్కో రాజా’ సంద‌డి

మాస్ మహారాజా రవితేజ, టాలెంటెడ్ డైరెక్టర్ వీఐ ఆనంద్ కాంబినేష‌న్‌లో తెరకెక్కుతున్న చిత్రం ‘డిస్కో రాజా’. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లో రవితేజ సరసన పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్యా హోప్ క‌థానాయికలుగా నటిస్తుండ‌గా... సునీల్, రామ్‌కీ, బాబీ సింహా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Disco Raja Gets A Release Date, Disco Raja Movie Release Date Confirmed, Disco Raja Movie Updates, Disco Raja Release Date, Disco Raja Telugu Movie Latest News, Disco Raja Telugu Movie Release Date Locked, latest telugu movies news, Mass Maharaja Rav
రిలీజ్ అప్‌డేట్

రిలీజ్ డేట్ ఖరారు చేసుకున్న 'డిస్కో రాజా'

మొత్తానికి 'డిస్కో రాజా' కు సంభందించిన అప్ డేట్స్ ఇవ్వడంలో వేగం పెంచారు చిత్ర యూనిట్. నిన్ననే ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్ ను ప్రకటించారు చిత్రయూనిట్. వినాయక చవితి పండుగ రోజు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తున్నట్టు..ఎస్ఆర్టీ ఎంటర్ టైన్మెంట్స్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించారు. తాజాగా రిలీజ్ డేట్ ను కూడా అధికారికంగా ప్రకటించారు. డిసెంబర్ 20వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Disco Raja Movie Delhi Schedule Latest Updates,Telugu Filmnagar,Telugu Film News 2019,Telugu Cinema Updates,Latest Telugu Movie News,Disco Raja Movie Updates,Disco Raja Telugu Movie Latest News,Ravi Teja Disco Raja Movie New Schedule Updates,Disco Ra
షూటింగ్ అప్‌డేట్

ఢిల్లీ వెళ్ళ‌నున్న‌ `డిస్కో రాజా`

మాస్ మ‌హారాజా ర‌వితేజ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న తాజా చిత్రం `డిస్కో రాజా`. పాయ‌ల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేష్‌, తాన్యా హోప్ క‌థానాయిక‌లుగా న‌టిస్తున్న ఈ సైన్స్ ఫిక్ష‌న్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని వీఐ ఆనంద్ డైరెక్ట్ చేస్తుండ‌గా... రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్నాడు. పిరియాడిక‌ల్ ట‌చ్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ర‌వితేజ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడు. అంతేకాదు... ఒక పాత్ర కోసం డిస్కో డాన్స‌ర్‌గా సంద‌డి చేయ‌నున్నాడు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

భారీ సెట్ లో డిస్కోరాజా

వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ డిస్కోరాజా సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది. ప్రస్తుతం ఈసినిమా అన్న‌పూర్ణా స్టూడియోలో వేసిన కోటి 20 ల‌క్ష‌ల రూపాయిల సెట్ లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. పలు కీలక సన్నివేశాలను ఇక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇక షెడ్యూల్ తర్వాత డిస్కోరాజా టీం ఢిల్లీ వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ ఈ నెల 26 తో పూర్తి చేసి.. ఆగ‌ష్ట్ మెద‌టివారం నుండి ఢిల్లి లో షూటింగ్ జ‌రుపుకోనున్నారు.

TFN Adminవాట్సాప్
Ravi Teja To Experiment With Disco Raja,Telugu Filmnagar,Telugu Film Updates,Tollywood Cinema News,2019 Latest Telugu Movie News,Ravi Teja Disco Raja Movie Latest Updates,Disco Raja Movie Shooting Details,Disco Raja Telugu Movie Latest News,Ravi Teja
సినిమా వార్తలు

మరో ప్రయోగం చేయనున్న రవితేజ

గత కొద్ది కాలంగా ఓ మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు మాస్ మహారాజ రవితేజ. ఈ నేపథ్యంలో ఈసారి మరో డిఫరెంట్ స్టోరీ తో ముందుకు వస్తున్నాడు. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రవితేజ డిస్కోరాజా సినిమాలో నటిస్తున్నాడు. విభిన్నమైన కథాకథనాలతో ఈ సినిమా నిర్మితమవుతోంది.

TFN Adminవాట్సాప్

షేర్