“డిస్కో రాజా “రవితేజ మాస్ లుక్

Disco Raja Movie Team Releases Ravi Teja Massy Look,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Disco Raja Movie Updates,Disco Raja Telugu Movie Latest News,Ravi Teja Mass Look From Disco Raja Movie,Mass Maharaja Ravi Teja Massy Look From Disco Raja Telugu Movie

ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “ఎక్కడికి పోతావు చిన్నవాడా ” మూవీ ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందిన యాక్షన్ ఎంటర్ టైనర్ “డిస్కో రాజా ” మూవీ జనవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. పాయల్ రాజ్ పుత్, నభా నటేష్, తాన్యా కథానాయికలు. బాబీ సింహ ప్రతినాయకుడిగా నటించగా అజయ్, వెన్నెల కిషోర్, సత్య ముఖ్య పాత్రలలో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“డిస్కో రాజా ” మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందించారు. హీరో రవితేజ, పాయల్ రాజ్ పుత్, బాబీ సింహ బర్త్ డే సందర్భంగా చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఈ మూవీ టీజర్, రెండు సాంగ్స్ కు ప్రేక్షకులనుండి అద్భుత స్పందన లభించింది. నూతన సంవత్సర కానుకగా రవితేజ మాస్ లుక్ పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఆ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. “డిస్కో రాజా ” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =