“డిస్కో రాజా” సీక్వెల్ అవకాశం ఉంది – రవితేజ

Disco Raja Movie May Have A Sequel Says Mass Maharaja Ravi Teja

ఎస్ ఆర్ టి క్రియేషన్స్ బ్యానర్ పై “ఎక్కడికి పోతావు చిన్నవాడా ” మూవీ ఫేమ్ వి ఐ ఆనంద్ దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ హీరోగా సైన్స్ ఫిక్షన్ మూవీ “డిస్కో రాజా” జనవరి 24 వ తేదీ రిలీజ్ కానుంది. నభా నటేష్, పాయల్ రాజ్ పుత్, తాన్యా కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

“డిస్కో రాజా” మూవీ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ లో నిన్న జరిగింది. ఆ వేడుకలో హీరో రవితేజ మాట్లాడుతూ .. “డిస్కో రాజా” మూవీ షూటింగ్ సమయంలో ఎంతగానో ఎంజాయ్ చేశానని, ప్రేక్షకులను అలరించేలా ఈ మూవీ రూపొందిందని, సంగీత దర్శకుడు థమన్ స్వరపరిచిన సాంగ్స్ సూపర్ హిట్ అయ్యాయని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే “డిస్కో రాజా” మూవీ కి సీక్వెల్ ఉంటుందని, ఈ మూవీ మంచి విజయాన్ని సాధిస్తుందనే ఆశాభావాన్ని రవితేజ వ్యక్తం చేశారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

seventeen − six =