ఒకవైపు సంక్రాంతి సినిమాల హవా సాగుతూ ఉండగానే… మరో వైపు జనవరి ద్వితీయార్ధంలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ థియేటర్లలో సందడి చేయడానికి సిద్దమవుతున్నాయి. ఆ చిత్రాలే.. `డిస్కో రాజా`, `నిశ్శబ్దం`. సైంటిఫిక్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన `డిస్కో రాజా` ఈ నెల 24న రిలీజ్ కానుండగా… థ్రిల్లర్ మూవీగా రూపొందిన `నిశ్శబ్దం`.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
[custom_ad]
జానర్స్ పరంగా ఈ సినిమాల మధ్య మధ్య ఎలాంటి పోలిక లేకున్నా.. ఓ విషయంలో మాత్రం కామన్ ఫ్యాక్టర్ ఉంది. అదేమిటంటే…. ఇటు `డిస్కో రాజా`లో నాయిక పాయల్ రాజ్ పుత్, ఇటు`నిశ్శబ్దం`లో నాయిక అనుష్క… ఇద్దరు కూడా మూగ, చెవిటి అమ్మాయి పాత్రల్లోనే దర్శనమివ్వనున్నారు. మరి.. ఒకే తరహా ఛాలెంజింగ్ రోల్స్ తో వారం గ్యాప్ లో పలకరించనున్న ఈ టాలెంటెడ్ బ్యూటీస్.. ఏ స్థాయిలో అలరిస్తారో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:































