
ట్యాగ్ · 134 కథనాలు


కుబేర ఫస్ట్ సింగిల్ ‘పోయిరా మామా’ రిలీజ్

కుబేర ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

కుబేర ఫస్ట్ సింగిల్ అప్‌డేట్

ధనుష్ 'ఇడ్లీ కడై' రిలీజ్ డేట్ ఫిక్స్

కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్

ఈవారం నాలుగు సినిమాలు

ధనుష్ తేరే ఇష్క్ మే షూటింగ్ స్టార్ట్

జాబిలమ్మ నీకు అంతా కోపమా.. ట్రైలర్ రిలీజ్

ధనుష్ నీక్ తెలుగు టైటిల్ ఫిక్స్

కుబేరకు షాకింగ్ బడ్జెట్

కుబేర గ్లింప్స్ అదిరింది

కుబేర గ్లింప్స్.. మహేష్ బాబు చేతులమీదుగా

కుబేర ఫస్ట్ గ్లింప్స్ అప్‌డేట్

ధనుష్ ఇడ్లీ కడాయి రిలీజ్ డేట్ ఫిక్స్

వరుసగా మూడు రోజులు.. మూడు బ్లాక్‌బస్టర్ ట్రైలర్లు
సినిమా ప్రియులకు, ముఖ్యంగా అభిమానులకు ఒక శుభవార్త! తెలుగు సినిమా చరిత్రలో ఎప్పుడూ లేనంతగా, వరుసగా మూడు రోజుల్లో మూడు భారీ చిత్రాల ట్రైలర్లు విడుదల కాబోతున్నాయి. ఈ మూడు చిత్రాలు ముగ్గురు స్టార్ హీరోలవి కావడం మరింత విశేషం. అవేంటంటే..? కోలీవుడ్ స్టార్ ధనుష్ స్వీయ దర్శకత్వంలో నటించిన 'ఇడ్లీ కొట్టు', పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ', మరియు రిషబ్ శెట్టి ప్రతిష్టాత్మక చిత్రం 'కాంతార: చాప్టర్ 1'. ఈ ట్రైలర్ రిలీజ్‌లు సినీ పరిశ్రమలో ఒక సరికొత్త రికార్డును నెలకొల్పాయి.

కుబేర ఫస్ట్ సింగిల్ ‘పోయిరా మామా’ రిలీజ్
పాన్–ఇండియా విజువల్ ఫీస్ట్ కుబేర ఫస్ట్ సింగిల్ ‘పోయిరా మామా’ రిలీజ్ అయింది. ఇది సౌండ్ సునామీ, మూడు జాతీయ అవార్డ్ విజేతలు ధనుష్, దర్శకుడు శేఖర్ కమ్ముల, రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కలయికలో మ్యూజిక్ బ్లాస్ట్. రాక్‌స్టార్ DSP అందించిన ఈ పాట ఎక్స్‌ప్లోసివ్ ఎనర్జీతో ఉంది. ఫుట్ టాపింగ్ బిట్స్ తో ప్రేక్షకులు హృదయాలను వెంటనే గెలుచుకుంటాయి.

కుబేర ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, రిలీజ్ డేట్ పోస్టర్ సహా ప్రచార చిత్రాలన్నీ అద్భుతమైన స్పందన రాబట్టుకున్నాయి. ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకానుంది.

కుబేర ఫస్ట్ సింగిల్ అప్‌డేట్
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల కాంబోలో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఇప్పటికే సినిమాలోని నాలుగు ప్రధాన పాత్రలను పరిచయం చేసిన ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్, రిలీజ్ డేట్ పోస్టర్ సహా ప్రచార చిత్రాలన్నీ అద్భుతమైన స్పందన రాబట్టుకున్నాయి. ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ధనుష్ 'ఇడ్లీ కడై' రిలీజ్ డేట్ ఫిక్స్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గతచిత్రం 'రాయన్'తో సూపర్ హిట్ అందుకున్నాడు. దీని తరువాత ఇటీవలే 'జాబిలమ్మ నీకు అంత కోపమా' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో ఆయన నటించడమే కాకుండా దర్శకత్వం వహించడం విశేషం. ఇక ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు. దీనిలో భాగంగా 'ఇడ్లీ కడై' అనే సినిమా చేస్తున్నాడు.

ఓటిటిలోకి రానున్న ధనుష్ నీక్
తమిళ స్టార్ హీరో ధనుష్ డైరెక్షన్ లో రీసెంట్ గా వచ్చిన సినిమా నిలువుకు ఎన్మేల్ ఎన్నడీ కోబం (నీక్).ఇందులో ధనుష్ మేనల్లుడు పవిష్ ,అనికా సురేంద్రన్ లీడ్ రోల్స్ లో నటించగా వెంకటేష్ మీనన్ ,సిద్దార్థ శంకర్ ,ప్రియా ప్రకాష్ వారియర్ ,రమ్య రంగనాథ్ కీలక పాత్రలు పోషించారు.ఇక ఈసినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ వసూళ్లతో హిట్ అనిపించుకుంది.అయితే ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ కూడా అదే టైం లో రిలీజ్ కావడంతో నీక్ కు రావాల్సినంత రెస్పాన్స్ రాలేదు.

కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, రష్మిక మందన్న, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్ లాక్ చేశారు. కుబేర చిత్రం ఈ ఏడాది జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుందని ప్రకటించారు.

రివ్యూ : జాబిలమ్మ నీకు అంత కోపమా
ఓవరాల్ గా యూత్ ను టార్గెట్ చేసుకొని వచ్చిన ఈ జాబిలమ్మ నీకు అంత కోపమా లో కామెడీ , డైరెక్షన్ , పవిష్ ,మాథ్యూ థామస్ నటన హైలైట్ అయ్యాయి. ఫ్రెండ్స్ తమ గ్యాంగ్ తో వెళితే ఈసినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు.ఒక్క ముక్కలో చెప్పాలంటే ట్రైలర్ లో ధనుష్ చెప్పినట్లు జాలిగా రండి జాలిగా వెళ్ళండి.

జాబిలమ్మ నీకు అంతా కోపమా.. లవ్ ఫెయిల్ సాంగ్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ డైరెక్షన్ వహిస్తున్న తాజా చిత్రం 'జాబిలమ్మ నీకు అంతా కోపమా'. యువ నటీనటులతో రూపొందుతోన్న ఈ సినిమా తమిళంలో 'నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోబం' (నీక్) అనే పేరుతో తెరకెక్కుతోంది. ఇందులో పవిష్, వెంకటేష్ మీనన్, సిద్దార్థ శంకర్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాష్ వారియర్, రమ్య రంగనాథ్ తదితరులు లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు.

ఈవారం నాలుగు సినిమాలు
ఈ నెలలో మొదటి బ్లాక్ బస్టర్ గా నిలిచింది నాగ చైతన్య తండేల్.మొదటి వారం లో రిలీజ్ అయ్యి 100 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టుకుంది.అయితే రెండో వారం లో చెప్పుకోదగ్గ విజయాలు ఏవి లేవు. ఇక మూడో వారంలో ఏకంగా నాలుగు సినిమాలు వస్తున్నాయి.మరి ఈశుక్రవారం వస్తున్న ఆ సినిమాలేంటో ఓసారి చూద్దాం.

ధనుష్ తేరే ఇష్క్ మే షూటింగ్ స్టార్ట్
వరస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు తమిళ్ హీరో ధనుష్. ఈహీరో యాక్టింగ్ మాత్రమే కాదు డైరెక్షన్ కూడా చేస్తున్నాడు.అందులో భాగంగా తను డైరెక్ట్ చేసిన నీక్ ఈనెల 21న విడుదలకానుంది. దాదాపు అందరు కొత్తవారితో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించాడు.ట్రైలర్ కూడా ప్రామిసింగ్ గా అనిపించింది. తెలుగులో ఈసినిమా జాబిలమ్మ నీకు అంత కోపమా అనే టైటిల్ తో విడుదలవుతుంది.

జాబిలమ్మ నీకు అంతా కోపమా.. ట్రైలర్ రిలీజ్
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే మరోవైపు దర్శకత్వం కూడా చేస్తుంటాడు. గతేడాది ఆయన డైరెక్షన్‌లో వచ్చిన 'రాయన్' సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇది ఆయనకు మైల్ స్టోన్ 50వ మూవీ కాగా, ఇందులో ధనుష్ స్వయంగా నటించాడు. అయితే ఆయన సాధారణంగా తాను హీరోగా నటించే సినిమాలకు డైరెక్షన్ చేస్తుంటాడు.

ధనుష్ నీక్ తెలుగు టైటిల్ ఫిక్స్
తమిళ హీరో ధనుష్ హీరోగా నటిస్తూనే మరో వైపు దర్శకత్వం కూడా చేస్తున్నాడు. గత ఏడాది ఆయన డైరెక్షన్ లో వచ్చిన రాయన్ సూపర్ హిట్ అయ్యింది. ఇందులో ధనుష్ నటించాడు కూడా.ఇక ఇప్పుడు ధనుష్ డైరెక్షన్ లో మరో సినిమా కూడా వస్తుంది అదే నీక్.ఇందులో పవిష్ ,వెంకటేష్ మీనన్ ,సిద్దార్థ శంకర్ ,అనికా సురేంద్రన్ ,ప్రియా ప్రకాష్ వారియర్ ,రమ్య రంగనాథ్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు.ఈసినిమా నుండి వచ్చిన గోల్డెన్ స్పారో అనే సాంగ్ చార్ట్ బస్టర్ అనిపించుకుంది.

కుబేరకు షాకింగ్ బడ్జెట్
తమిళ హీరో ధనుష్ ,కింగ్ నాగార్జున ,రష్మిక మందన్న కలిసి నటిస్తున్న సినిమా కుబేర.శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.ఇక ఈ సినిమా బడ్జెట్ ను రివీల్ చేశారు నిర్మాతల్లో ఒకరైన ఏషియన్ సునీల్.ముందు కుబేర బడ్జెట్ 90కోట్లు అనుకున్నాం కానీ అది ఇప్పుడు120కోట్లు దాటనుంది.ఇంకో రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ వుంది.ఇందులో నాగార్జున ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారని రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో ఆయన అన్నారు.

ధనుష్‌కు నయనతార బహిరంగ లేఖ, నెట్టింట వైరల్
కోలీవుడ్ స్టార్స్ మధ్య వివాదం నెలకొంది. స్టార్ హీరో ధనుష్‌కు లేడీ సూపర్ స్టార్ నయనతార బహిరంగ లేఖ రాశారు. ఈ మేరకు ఆమె తను నటించిన ఒక సినిమాకు సంబంధించి ఫోటోలు, పాటలు, వీడియో క్లిప్స్ తదితర ప్రచార చిత్రాలను వినియోగించుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడంపై ధనుష్ వైఖరిని విమర్శిస్తూ ఓపెన్ లెటర్ రాశారు. ఈ సందర్భంగా ఆ బహిరంగ లేఖను ఎక్స్ వేదికగా వెల్లడించారు.

కుబేర గ్లింప్స్ అదిరింది
ధనుష్ ,రష్మిక మందన్న, నాగార్జున కాంబినేషన్ లో వస్తున్న సినిమా కుబేర.శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది.ఈ నెలలో బ్యాలెన్స్ పార్ట్ కంప్లీట్ కానుంది.ఇక ఈసినిమా నుండి ఈ రోజు గ్లింప్స్ ను వదిలారు.సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదగా ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.ఈ గ్లింప్స్ ఇంట్రెస్టింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచేసింది.

కుబేర గ్లింప్స్.. మహేష్ బాబు చేతులమీదుగా
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇంకా నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఈ నెల 15న ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. కుబేర నుంచి ఇప్పటికే విడుదలైన ధనుష్, నాగార్జు, రష్మిక మందన్న క్యారెక్టర్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

కుబేర.. నాగ్ న్యూ పోస్టర్ అదిరింది
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక మందన్న.. ఇంకా నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ 'కుబేర'. ఈ నెల 15న ఫస్ట్ గ్లింప్స్ విడుదల కానుంది. కుబేర నుంచి ఇప్పటికే విడుదలైన ధనుష్, నాగార్జు, రష్మిక మందన్న క్యారెక్టర్ పోస్టర్స్ స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేశాయి.

కుబేర ఫస్ట్ గ్లింప్స్ అప్‌డేట్
సూపర్ స్టార్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ అవార్డ్-విన్నింగ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ మూవీ కుబేర. ఈ క్రేజీ ఎంటర్‌టైనర్‌లో రష్మిక మందన్న కూడా కీలక పాత్రలో నటిస్తోంది. కాగా వీరి మూడు పాత్రలను వేర్వేరు వీడియోలు, పోస్టర్ల ద్వారా పరిచయం చేశారు. కాగా ఈ చిత్రంలో ప్రముఖ నటుడు-దర్శకుడు జిమ్ సర్భ్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

ధనుష్ ఇడ్లీ కడాయి రిలీజ్ డేట్ ఫిక్స్
రీసెంట్ గా రాయన్ తో వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టాడు తమిళ హీరో ధనుష్.ఈసినిమాలో నటించడమే కాదు దీనికి డైరెక్షన్ కూడా చేశాడు.ఇక ప్రస్తుతం ధనుష్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా వున్నాడు. అందులో భాగంగా ఇడ్లీ కడాయి అనే సినిమా చేస్తున్నాడు.రూరల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతుంది.ఇందులో ధనుష్ సరసన నిత్య మీనన్ నటిస్తుంది.ఇందులో నటించడమే కాదు డైరెక్షన్ కూడా చేస్తున్నాడు ధనుష్.ఇక ఈసినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు.వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.