తమిళ హీరో ధనుష్ ,కింగ్ నాగార్జున ,రష్మిక మందన్న కలిసి నటిస్తున్న సినిమా కుబేర.శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కుతుంది.రీసెంట్ గా రిలీజ్ చేసిన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది.ఇక ఈ సినిమా బడ్జెట్ ను రివీల్ చేశారు నిర్మాతల్లో ఒకరైన ఏషియన్ సునీల్.ముందు కుబేర బడ్జెట్ 90కోట్లు అనుకున్నాం కానీ అది ఇప్పుడు120కోట్లు దాటనుంది.ఇంకో రెండు పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ వుంది.ఇందులో నాగార్జున ఫుల్ లెంగ్త్ రోల్ లో కనిపించనున్నారని రీసెంట్ గా జరిగిన ఓ ఇంటర్వ్యూ లో ఆయన అన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సో కుబేర ధనుష్ ,శేఖర్ కమ్ముల కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతుంది.ఈనెలలో షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఫిబ్రవరి లో ఈసినిమా ను థియేటర్లలోకి తోసుకొచ్చేలా సన్నాహాలు చేస్తున్నారు.రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.శేఖర్ కమ్ముల తన రెగ్యూలర్ స్టైల్ కు భిన్నంగా ఈసినిమాను తెరకెక్కిస్తున్నాడు.కుబేర పాన్ ఇండియా మూవీ గా విడుదలకానుంది.
ఇక కుబేర తుది దశకు చేరుకోవడంతో ధనుష్ మరో సినిమాను మొదలు పెట్టడానికి రెడీ అవుతున్నాడ.ప్రస్తుతం ఈసినిమాతోపాటు ధనుష్ ,ఇడ్లి కడాయి అనే సినిమాలో నటిస్తున్నాడు.ఇక హిందీ లో ఆనంద్ ఎల్ రాయ్ తో తేరా ఇష్క్ మే అనే సినిమాకు సైన్ చేశాడు.ఈసినిమాలో నటించడానికి ధనుష్ రెడీ అవుతున్నాడు కృతి సనన్ హీరోయిన్ గా తీసుకోవాలనుకుంటున్నారు.త్వరలోనే ఈసినిమా గురించి మరిన్ని వివరాలు వెలుబడనున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: