కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Devara Movie

ట్యాగ్ · 138 కథనాలు · పేజీ 6

Devara shooting happens without ntr
షూటింగ్ అప్‌డేట్

ఎన్టీఆర్ లేకుండానే దేవర షూటింగ్

దేవర షూటింగ్ ఎన్టీఆర్ లేకుండానే జరుగుతుంది.వైజాగ్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో ఈ షెడ్యూల్ జరుగుతుంది.ఈ షూటింగ్ లో విలన్ గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ పాల్గొంటున్నాడు.సైఫ్ అలాగే మిగితా వారిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Mahender Reddyవాట్సాప్
naga vamsi respond on devara Theatrical rights rumours
సినిమా వార్తలు

ఆ వార్తల్లో నిజం లేదు - నాగవంశీ

గత రెండు రోజుల నుండి సోషల్ మీడియాలో దేవర థియేట్రికల్ రైట్స్ గురించి చర్చ జరుగుతుంది.ఈసినిమా తెలుగు రాష్ట్రాల హక్కులను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ 120కోట్లకు దక్కించుకుందని వార్తలు వచ్చాయి.కొందరు అయితే ఏకంగా పోస్టర్ ఎడిట్ చేసి పోస్టులు పెడుతున్నారు.ఇక ఈ న్యూస్,పోస్టర్ లు సితార అధినేత నాగవంశీ కంటపడడంతో తాజాగా అయన క్లారిటీ ఇచ్చారు.

Mahender Reddyవాట్సాప్
Karan Johar's Dharma Productions Acquired North India Theatrical Rights of Devara Movie
సినిమా వార్తలు

దేవ‌ర.. హిందీ రైట్స్‌ దక్కించుకున్న క‌ర‌ణ్ జోహార్

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. కాగా 'జనతా గ్యారేజ్' సినిమా తర్వాత జూ. ఎన్టీఆర్‌, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

Srikanth Mవాట్సాప్
jr ntr devara movie shooting latest update
షూటింగ్ అప్‌డేట్

దేవర షూటింగ్ ముగింపు పై లెటెస్ట్ అప్ డేట్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ ఏప్రిల్ రాబోతుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈసినిమా రానుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా ముగించుకుంటుంది

TFN Adminవాట్సాప్
Devara Goa schedule is completed
షూటింగ్ అప్‌డేట్

దేవర గోవా షెడ్యూల్ కంప్లీట్

ఎన్టీఆర్ ,కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర పార్ట్ 1 గోవా షెడ్యూల్ నిన్నటి తో ముగిసింది.ఈ షెడ్యూల్ లో కొన్ని కీలక మైన సన్నివేశాలతో పాటు ఓ మోంటేజ్ సాంగ్ ను చిత్రీకరించారు.ఇక తరువాతి షెడ్యూల్ హైదరాబాద్ లో ఏప్రిల్ లో జరుగనుంది. మే చివరి కల్లా సినిమా షూటింగ్ పూర్తి కానుంది.విఎఫ్ఎక్స్ వర్క్ కూడా ఎక్కువగానే ఉండనుంది.

Mahender Reddyవాట్సాప్
janhvi kapoor joins in devara movie goa schedule
షూటింగ్ అప్‌డేట్

దేవర- గోవా షూట్ లో జాయిన్ అయిన తంగం

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న సినిమా దేవర. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కావడంతో ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక రెండు పార్ట్ లుగా వస్తున్న ఈసినిమాలో మొదటి పార్ట్ ను ఈ ఏడాది అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే ఈ ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ అయితే మంచి రెస్పాన్సే సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
jr ntr devara movie goa shooting update
షూటింగ్ అప్‌డేట్

గోవాలో దేవర పవర్ ఫుల్ స్టిల్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ ఏప్రిల్ రాబోతుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈసినిమా రానుంది. ఇప్ప‌టికే మూవీ నుంచి ఫ‌స్ట్ లుక్‌తో పాటు గ్లింప్స్ విడుద‌ల చేయ‌గా.. ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకున్నాయి

TFN Adminవాట్సాప్
devara shooting update
షూటింగ్ అప్‌డేట్

దేవర షూటింగ్ అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర కొత్త షెడ్యూల్ ఈనెల 19నుండి గోవాలో ప్రారంభం కానుంది.ఈ షెడ్యూల్ లో విలన్ రోల్ లో నటిస్తున్న బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా పాల్గొననున్నాడు.గాయం నుంచి కోలుకున్న సైఫ్ షూటింగ్ లో జాయిన్ కానున్నాడు.దేవర షూటింగ్ లోనే సైఫ్ గాయపడిన విషయం తెలిసిందే దాంతో ఇన్ని రోజులు విశ్రాంతి తీసుకోగా ఇప్పుడు మళ్ళీ షూటింగ్ కు రెడీ అవుతున్నాడు.ఇక ఈసినిమా రెండు భాగాలుగా రానుంది అందులో భాగంగా మొదటి భాగం అక్టోబర్ 10న విడుదలకానుంది.

Mahender Reddyవాట్సాప్
devara movie shooting in full swing at aluminium factory
షూటింగ్ అప్‌డేట్

హైద్రాబాద్ లో ఫుల్ స్వింగ్ లో దేవర షూట్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ ఏప్రిల్ రాబోతుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈసినిమా రానుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈగ్లింప్స్ కు వచ్చిన రెస్పాన్స్ ను చూస్తేనే అర్థమవుతుంది ఈసినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో..

TFN Adminవాట్సాప్
devara part 1 new release date out
రిలీజ్ అప్‌డేట్

దేవర రిలీజ్ డేట్ మారింది

అనుకున్నట్లుగానే దేవర పార్ట్ 1 రిలీజ్ డేట్ మారింది.మొదట ఈసినిమాను ఏప్రిల్ 5న విడుదలచేయాలనుకున్నారు కానీ ఆటైంకు సినిమా రెడీ కాకపోనుండండంతో రిలీజ్ డేట్ ను మార్చుకున్నారు.దసరా కానుకగా అక్టోబర్ 10న విడుదలకానుందని పోస్టర్ ద్వారా మేకర్స్ తెలియజేశారు.ఇక ఈపోస్టర్ లో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయింది.ఫైట్ సీన్ లోని ఎన్టీఆర్ స్టిల్ ను విడుదలచేసి రిలీజ్ డేట్ చెప్పేశారు.

Mahender Reddyవాట్సాప్
devara next schedule update
షూటింగ్ అప్‌డేట్

దేవర షూటింగ్ అప్డేట్

జనతా గ్యారేజ్ తరువాత డైరెక్టర్ కొరటాల శివ,యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబో లో వస్తున్న చిత్రం దేవర. ఈసినిమా రెండు భాగాలుగా రానుంది.అందులో భాగంగా ప్రస్తుతం పార్ట్ 1 షూటింగ్ స్టేజ్ లో వుంది.ఇక ఇటీవల ఈసినిమాలో విలన్ గా నటిస్తున్న హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ గాయపడడంతో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది దేవర టీం.ఇక ఇప్పుడు షూటింగ్ మళ్ళీ స్టార్ట్ కానుంది.ఈనెల 16నుండి కొత్త షెడ్యూల్ మొదలు కానుంది.ఇందులో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరణించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
Upcoming Telugu Movie Sequels
సినిమా వార్తలు

రాబోతున్న క్రేజీ సీక్వెల్స్ ఇవే

ఒక సినిమా హిట్టయిందంటే చాలు ఆ సినిమాను ఇతర భాషల్లో రీమేక్ చేయడమో.. లేక సీక్వెల్స్ చేయడమో చేస్తుంటారు. ఇది సినీ పరిశ్రమలో ఎప్పటినుండో వస్తున్న సంప్రదాయమే. అయితే గత కొంత కాలంగా సీక్వెల్స్ కు కొంత బ్రేక్ పడినా.. ఇప్పుడు మళ్లీ టాలీవుడ్‌లో సీక్వెల్స్‌ సందడి మొదలైంది. స్టార్‌ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు సీక్వెల్స్‌ తీసే పనిలో పడ్డారు. ప్రస్తుతం చాలా సినిమాల సీక్వెల్స్ షూటింగ్ దశల్లో ఉన్నాయి. మరి రాబోతున్న క్రేజీ సీక్వెల్స్ ఏంటో ఒకసారి చూద్దాం..

TFN Adminవాట్సాప్
devara shooting update
షూటింగ్ అప్‌డేట్

దేవర షూటింగ్ అప్డేట్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న దేవర పార్ట్ 1 ఈఏడాది మచ్ అవైటెడ్ మూవీస్ లో ఒకటిగా వస్తుంది.రీసెంట్ గా రిలీజైన గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమాలో హిందీ నటుడు సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు.ఇటీవల షూటింగ్ లో సంధర్భంగా సైఫ్ గాయపడ్డాడు దాంతో ప్రస్తుతానికి షూటింగ్ కి బ్రేక్ ఇచ్చింది దేవర టీం.ఇక ఈసినిమా తదుపరి షెడ్యూల్ ఫిబ్రవరి రెండో వారంలో మొదలుకానుంది.ఈషెడ్యూల్ లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

Mahender Reddyవాట్సాప్
interesting update on devara movie interval
సినిమా వార్తలు

దేవర లో హైలెట్ గా ఇంటర్వెల్ బ్యాంగ్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ ఏప్రిల్ రాబోతుంది. ఏప్రిల్ 5వ తేదీన ఈసినిమా రానుంది. రీసెంట్ గానే ఈసినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. ఈగ్లింప్స్ కు వచ్చిన రెస్పాన్స్ ను చూస్తేనే అర్థమవుతుంది ఈసినిమా కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో..

TFN Adminవాట్సాప్
jr ntr devara movie massive schedule started
షూటింగ్ అప్‌డేట్

దేవర మాసివ్ షెడ్యూల్ అప్ డేట్

ఎన్టీఆర్ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు అందరూ వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ సినిమా దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఫుల్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ఇక కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో జనతా గ్యారెేజ్ సినిమా తరువాత ఈసినిమా వస్తుండటంతో ఈసినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం అయితే ఈసినిమా షూటింగ్ ను పూర్తిచేసుకునే పనిలో ఉంది. ఈసినిమా నుండి ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న గ్లింప్స్ అయితే రిలీజ్ అయింది. ఇక గ్లింప్స్ కు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశాం.

TFN Adminవాట్సాప్
netflix bags ott rights of 11 upcoming telugu movies
ఓటీటీ

నెట్ ఫ్లిక్స్ లో రానున్న తెలుగు సినిమాలు ఇవే

ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ రానున్న రోజుల్లో టాలీవుడ్ నుండి 11 తెలుగు సినిమాలను స్ట్రీమింగ్ చేయనున్నామని ప్రకటించింది.అందులో దాదాపు అన్ని క్రేజీ సినిమాలే వున్నాయి.నెట్ ఫ్లిక్స్ పండగ పేరుతో థియేట్రికల్ రన్ తరువాత ఏ సినిమాలను స్ట్రీమింగ్ చేయనుందో చెప్పేసింది.ఆ సినిమాలను ఒకసారి చూస్తే ..రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ 1 ఇటీవలే విడుదలై బ్లాక్ బాస్టర్ అయిన సంగతి తెలిసిందే.ఈసినిమాను నెట్ ఫ్లిక్స్ తెలుగు తోపాటుతమిళ ,కన్నడ ,మలయాళ భాషల్లో త్వరలోనే స్ట్రీమింగ్ లోకి తీసుకురానుంది.ఇక మచ్ అవైటెడ్ మూవీ దేవర అన్ని భాషల ఓటిటి హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.థియేట్రికల్ రిలీజ్ తరువాత…

Mahender Reddyవాట్సాప్
Devara Glimpse clocks humongous 57Million plus views
ట్రైలర్ & టీజర్

దేవర గ్లింప్స్ కు రికార్డు వ్యూస్

ఎన్టీఆర్ దేవర గ్లింప్స్ రికార్డులను తిరగరాసింది.24గంటల్లో అన్ని భాషల్లోకి కలిపి 57మిలియన్లకు కుపైగా వ్యూస్ ను రాబట్టుకొని ఆల్ టైం రికార్డు ను సృష్టించింది.ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతుంది.నిన్న సాయంత్రం ఈ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా ఎక్స్ట్రార్డినరీ రెస్పాన్స్ వస్తుంది.79సెకండ్ల వీడియో లో దేవర ఊచకోత ను చూపెట్టారు. డైలాగ్స్ కి తోడు ఎన్టీఆర్ లుక్,అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ హైలైట్ అయ్యాయి.

Mahender Reddyవాట్సాప్
devara movie power powerful glimpse out now
ట్రైలర్ & టీజర్

దేవర పవర్ ఫుల్ గ్లింప్స్ రిలీజ్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. ఎన్టీఆర్ ను సిల్వర్ స్క్రీన్ పై చూసి చాలా రోజులవ్వడంతో ఫ్యాన్స్ ఈసినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో కోస్టల్ బ్యాగ్‌డ్రాప్‌తో వస్తున్న ఈ సినిమాను రెండు భాగాలుగా తీసుకు రాబోతున్నారు. అందులో మొదటి పార్ట్ సమ్మర్ లో రాబోతుంది. ఇప్పటికే ఈసినిమా చాలా వరకూ షూటింగ్ ను పూర్తిచేసుకుంది. ఈసినిమాలో యాక్షన్ సీక్వెన్స్, అండర్ వాటర్ సీక్వెన్స్ సినిమాకే హైలెట్ గా నిలవనున్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి.

TFN Adminవాట్సాప్
Time Locked For The Release Of Devara Glimpse
ట్రైలర్ & టీజర్

దేవర గ్లింప్స్ రిలీజ్ కు టైం ఫిక్స్

ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర గ్లింప్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఈ గ్లింప్స్ ఈనెల 8న విడుదలకానుందని తెలిసిందే.ఇక ఇప్పుడు టైం కూడా చెప్పేశారు.సోమవారం సాయంత్రం 4:05 గంటలకు రిలీజ్ చేయనున్నామని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ గ్లింప్స్ యూట్యూబ్ లో సరికొత్త రికార్డులు సృష్టించాలనే వుంది.ఈ గ్లింప్స్ తో సినిమా ఎలా వుండబోతుందో చెప్పనున్నారు.గ్లింప్స్ మాత్రం అదిరిపోతుందట ఇంతకుముందు ఎన్నడూ లేని విధంగా భారీ విఎఫ్ఎక్స్ తో ఈగ్లింప్స్ రానుందట.

Mahender Reddyవాట్సాప్
S Thaman Praises Jr NTR Latest Look From Devara
ఫస్ట్ లుక్

ఎన్టీఆర్ లుక్ అదుర్స్.. దేవర పోస్టర్‌పై తమన్ కామెంట్స్

టాలీవుడ్ యంగ్ టైగర్ జూ. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘దేవర’. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా చేస్తుండగా.. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్‌గా నటిస్తున్నారు. దీంతో దేవర సినిమా అప్‌డేట్స్ గురించి తారక్ ఫ్యాన్స్ చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. కాగా దేవర నుంచి ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆసక్తి రేపుతున్నాయి. జూ. ఎన్టీఆర్‌ సహా సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్ ఫస్ట్ లుక్ పోస్టర్లు రిలీజైన విషయం తెలిసిందే.

Srikanth Mవాట్సాప్

షేర్