
ట్యాగ్ · 16 కథనాలు


రంగబలి ట్రైలర్ రిలీజ్

టాప్ గేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు

టాప్ గేర్ ట్రైలర్ రిలీజ్

టాప్ గేర్ ట్రైలర్ - ఆది కోసం మాస్ మహారాజా

టాప్ గేర్ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్

టాప్ గేర్ టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్

'బింబిసార' టీజర్ రిలీజ్

'తిమ్మరుసు' మేకింగ్ వీడియో రిలీజ్

'తిమ్మరుసు' కోసం న్యాచురల్ స్టార్

"ఓ .. పిట్టకథ" మూవీ ప్రీ టీజర్ రిలీజ్

కన్నప్ప.. ముఖేష్ రిషి, బ్రహ్మాజీ క్యారెక్టర్స్ రివీల్
ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘కన్నప్ప’. ఒకప్పటి బ్లాక్ బస్టర్ ‘భక్త కన్నప్ప’కు రీమేక్గా ఇది తెరకెక్కుతోంది. ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ మూవీపై అంచనాలను పెంచేసింది. భారీ బడ్జెట్తో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో దేశవ్యాప్తంగా పలు సినీ ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు నటిస్తుండటం విశేషం.

రంగబలి ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో నాగశౌర్య కూడా ఇప్పుడు తన రూట్ ను మార్చి డిఫరెంట్ కథలను చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందుకే హిట్స్ ఫ్లాప్స్ ను పట్టించుకోకుండా ప్రయోగాలు చేయడానికే ముందుకొస్తున్నాడు. ప్రస్తుతం నాగశౌర్య మరో కొత్త సినిమాను రిలీజ్ చేయడానికి రెడీ అయిపోయాడు. నాగశౌర్య హీరోగా పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో వస్తున్న సినిమా రంగబలి. పల్లెటూరి నేపథ్యంలో రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది. ప్రస్తుతం అయితే మేకర్స్ ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు.

భోళా శంకర్ నుండి భోళా మేనియా సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా తరువాత మరొక సినిమా చేసుకుంటూ వెళుతున్నాడు. గత ఏడాది గాడ్ ఫాదర్ తో హిట్ ను కొట్టగా.. ఈ ఏడాది వాల్తేరు వీరయ్య సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నాడు. ఇక అదే జోష్ తో ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. మెహర్ రమేష్ దర్శకత్వంలో చిరు ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా భోళా శంకర్. వేదాళం సినిమాకు ఈసినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఒకవైపు షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు.

టాప్ గేర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదిక ఖరారు
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఇటీవలే తీస్మార్ ఖాన్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. శశికాంత్ దర్శకత్వంలో ఆది హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఇక ఈసినిమాను ఈ ఏడాది చివరిలో రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. ఇప్పటికే ఈసినిమా నుండి రిలీజ్ అయిన పాటలు, టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు…

టాప్ గేర్ ట్రైలర్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ హిట్, ఫ్లాప్లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్నాడు. ఇటీవలే తీస్మార్ ఖాన్ సినిమాతో అందరినీ ఆకట్టుకున్నాడు. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉన్నాడు. శశికాంత్ దర్శకత్వంలో ఆది హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక ఈనేపథ్యంలో ఈసినిమా ప్రమోషన్స్ కూడా ఎప్పుడో మొదలుపెట్టారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేయగా.. టీజర్ కు మంచి రెస్పాన్సే వచ్చింది.

టాప్ గేర్ ట్రైలర్ - ఆది కోసం మాస్ మహారాజా
శశికాంత్ దర్శకత్వంలో ఆది సాయికుమార్ హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఈసినిమా ప్రస్తుతం రిలీజ్ కు సిద్దమవుతుంది. మరోవైపు డిసెంబర్ 30 వ తేదీన ఈసినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రయూనిట్. ఇప్పటికే ఈసినిమా నుండి టీజర్, పాటలు రిలీజ్ చేస్తూ సినిమా అంచనాలు పెంచేశారు. ఇక ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే కదా. రేపు అంటే డిసెంబర్ 18 వ తేదీన ఉదయం 11 గంటలకు ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. తాజాగా మరో అప్ డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా ట్రైలర్ ను మాస్ మహారాజా రవితేజ చేతుల మీదుగా రిలీజ్ చేయనున్నారు. ఈ విషయాన్ని…

టాప్ గేర్ ట్రైలర్ రిలీజ్ టైమ్ ఫిక్స్
సాయి కుమార్ వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు ఆది సాయికుమార్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ తరువాత వరుసగా సినిమాలు చేసుకుంటూ తనదైన ముద్రను వేశాడు. ఇక ప్రస్తుతం అయితే ఆది సినిమా జయాపజయాలను పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. తన లిస్ట్ లో ఇప్పుడు చాలా సినిమాలే ఉన్నాయి. అందులో టాప్ గేర్ సినిమా కూడా ఒకటి. శశికాంత్ దర్శకత్వంలో ఆది హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఇప్పటికే ఈసినిమా ప్రమోషన్స్ ను ప్రారంభించగా అందులో భాగంగానే పలు పోస్టర్లు, పాటలు, టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్. వాటికి బాగానే రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా ట్రైలర్ రిలీజ్ డేట్ ను…

టాప్ గేర్ టీజర్ రిలీజ్ కు టైమ్ ఫిక్స్
టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ మాత్రం సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం ఆది లిస్ట్ లో చాలా సినిమాలే ఉన్నాయి. ఇక అందులో టాప్ గేర్ సినిమా కూడా ఒకటి. శశికాంత్ దర్శకత్వంలో ఆది హీరోగా వస్తున్న సినిమా టాప్ గేర్. ఇక ఇన్ని రోజులు ఈసినిమా షూటింగ్ ను పూర్చి చేసుకునే పనిలో ఉంది చిత్రయూనిట్. ఇక ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను సైతం జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. ఈసినిమా టీజర్ ను రేపు ఉయం 11 గంటలకు రిలీజ్ చేయనున్నారు. డైరెక్టర్ మారుతి చేతుల…

లైక్ షేర్ అండ్ సబ్ స్క్రైబ్ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ప్రేక్షకులను మాత్రం ఎంటర్టైన్ చేయడంలో ఈసినిమా సక్సెస్ అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

'బింబిసార' రివ్యూ.. థ్రిల్లింగ్ టైమ్ ట్రావెల్ మూవీ..!
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఏదో ఒక జోనర్ కు మత్రమే ఈసినిమా నచ్చుతుందని కాకుండా సినిమా చూసిన ప్రతి ఒక్కరికీ ఓ డిఫెరెంట్ ఫీల్ ని కలిగిస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

'బింబిసార' టీజర్ రిలీజ్
నందమూరి కళ్యాణ్ రామ్ ప్రస్తుతం రొటీన్ కు భిన్నంగా ఉండే సినిమాలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు. అందులో వస్తున్న సినిమానే బింబిసార. నిజానికి ఈ సినిమా చాలా సైలెంట్ గా కంప్లీట్ చేశాడు కళ్యాణ్ రామ్. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇక అంతే సైలెంట్ గా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు చిత్రయూనిట్. దీనిలో భాగంగానే తాజాగా ఈసినిమా నుండి టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

'తిమ్మరుసు' మేకింగ్ వీడియో రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో సత్యదేవ్ మొదటినుండి డిఫరెంట్ గా ఉండే కథలనే ఎంచుకుంటాడన్న సంగతి తెలిసిందే కదా. ఇక ఇప్పుడు తిమ్మరుసు తో మరోసారి విభిన్నమైన కథతో వచ్చి తన సత్తా ఏంటో చూపించాడు. కరోనా సెకండ్ వేవ్ తరువాత థియేటర్లు తెరుచుకోగా విడుదలైన మొదటి సినిమా తిమ్మరుసు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈసినిమాలో సత్యదేవ్ నటన, కథపై డైరెక్టర్ గ్రిప్పింగ్ ప్రేక్షకులను ఆకర్షించాయి. ఇక రిలీజ్ అయిన దగ్గరనుండి ఈసినిమా మంచి పాజిటివ్ రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది. అంతేకాదు కలెక్షన్స్ పరంగా కూడా ఈసినిమా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతున్నట్టు తెలుస్తుంది.

'తిమ్మరుసు' కోసం న్యాచురల్ స్టార్
'ఉమామహేశ్వర ఉగ్రరూపస్య' సినిమాతో ఆకట్టుకున్న సత్యదేవ్ ఇప్పుడు తిమ్మరుసు సినిమాతో వస్తున్నాడు. అసైన్మెంట్ వాలి అనేది ఉపశీర్షిక. ఇప్పటికే ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దీంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగాయి. ఇందులో తెలివితేటలున్న లాయర్ రామచంద్ర పాత్రలో సత్యదేవ్ నటించాడు. ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే స్టార్ట్ చేసిన మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు. ఈరోజు జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు న్యాచురల్ స్టార్ నాని అతిథిగా రానున్నారు.

'ఏక్ మినీ కథ'.. ఈ రీజన్సే సినిమాకు ప్లస్ పాయింట్స్
కార్తీక్ రాపోలు దర్శకుడిగా పరిచయం అవుతూ సంతోష్ శోభన్ హీరోగా కావ్య థాపర్ హీరోయిన్ గా వస్తున్నసినిమా ఏక్ మినీ కథ. యూవీ కాన్సెప్ట్స్ బ్యానర్, మ్యాంగో మాస్ మీడియా సంస్థ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ఈసినిమా అమెజాన్ ప్రైమ్ లో మే 27న రిలీజ్ అవుతుంది. బోల్డ్ కంటెంట్ తో వస్తున్న ఈసినిమాకు మంచి బజ్ యే ఉంది. మరి ఈసినిమాలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటో.. చూడటానికి రీజన్స్ ఏంటో ఒకసారి చూద్దాం..
'బ్రహ్మాజీ' కామెడీ పై నెటిజన్స్ ఎక్కువ రియాక్ట్ అయ్యారా..?
జనాలు సోషల్ మీడియా బాగా అలవాటు పడ్డ తర్వాత దేనికి విమర్శిస్తారో.. దేనికి పొగుడుతారో.. ఏ విషయం వార్తల్లోకి వస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నెటిజెన్ల కామెంట్స్ కు ఇప్పటికే ఎంతో మంది సెలెబ్రిటీస్ బలవ్వగా తాజాగా నటుడు బ్రహ్మాజీకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. ఆఖరికి ట్విట్టర్ అకౌంట్ కూడా డిలీట్ చేసుకోవాల్సి వచ్చింది. అసలు సంగతేంటంటే.. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ వాసులను కుండపోత వర్షాలు కంటి మీదు కునుకు లేకుండా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎంతోమంది ఇళ్లలోకి వరద నీరు రావడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలో బ్రహ్మాజీ కూడా తన ఇల్లు కూడా నీటిలో మునిగిపోయిందని తన ట్విట్టర్ లో తన ఇంటి…

"ఓ .. పిట్టకథ" మూవీ ప్రీ టీజర్ రిలీజ్
భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చందు ముద్దు దర్శకత్వంలో విశ్వంత్, నిత్య శెట్టి జంటగా యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ ట్యాగ్ లైన్ తో "ఓ .. పిట్టకథ" మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సంజయ్ రావు, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.