భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై చందు ముద్దు దర్శకత్వంలో విశ్వంత్, నిత్య శెట్టి జంటగా యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఇట్స్ ఏ లాంగ్ స్టోరీ ట్యాగ్ లైన్ తో “ఓ .. పిట్టకథ” మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. సంజయ్ రావు, బ్రహ్మాజీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
Here’s the pre teaser of #OPittaKatha.
👉https://t.co/ZapjF1decpTeaser on 7th February. @mynameisVISWANT @SanjayKOfficial @NityaMShetty @actorbrahmaji @chendumuddhu@sunilmca666 #AnneRavi #AnandPrasad @BhavyaCreations @PulagamOfficial
— Rana Daggubati (@RanaDaggubati) February 1, 2020
[custom_ad]



రిపబ్లిక్ డే సందర్భంగా “ఓ .. పిట్టకథ” మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ ను ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రిలీజ్ చేశారు. “ఓ .. పిట్టకథ” మూవీ టీజర్ ఫిబ్రవరి 7వ తేదీ రిలీజ్ కానుంది. “ఓ .. పిట్టకథ” మూవీ ప్రీ రిలీజ్ టీజర్ ను హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా ఈ రోజు చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ప్రీ రిలీజ్ టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























