‘తిమ్మరుసు’ కోసం న్యాచురల్ స్టార్

Natural Star Nani To Grace The Pre Release Event Of Thimmarusu Movie,Thimmarusu Pre-Release Event LIVE,Nani as Chief Guest,Brahmaji,Thimmarusu Movie Pre-Release Event LIVE on Telugu FilmNagar,Thimmarusu Pre Release Event LIVE,Thimmarusu Movie Trailer,Thimmarusu Trailer,SatyaDev,Priyanka Jawalkar,Telugu FilmNagar,Sharan Koppisetty,Thimmarusu Teaser,Thimmarasu,Timmarasu,SatyaDev Thimmarusu Trailer,Telugu Movies,Latest Telugu Movie 2021,Thimmarusu Telugu Movie Trailer,Thimmarusu Songs,Timmarusu Pre-Release,Thimmarusu Pre-Release,Satyadev Thimmarusu,Mango Mass Media,Thimmarasu,Thimmarusu,Satyadev Thimmarusu Movie,Thimmarusu Official Trailer,Thimmarusu Latest 2021 Telugu Movie,Thimmarusu Movie 2021,Priyanka Jawalkar Movies,Priyanka Jawalkar Thimmarusu,Actor Satyadev,Hero Satyadev,Satyadev Movies,Satyadev New Movie,Satyadev Latest Movie,Sharan Koppisetty Thimmarusu,Thimmarusu Pre Release Event,Thimmarusu Movie Pre Release Event,Thimmarusu Telugu Movie Pre Release Event,Nani To Grace The Pre Release Event Of Thimmarusu,Nani To Grace Thimmarusu Pre-Release Event,Thimmarusu Movie Pre Release Event LIVE,Thimmarusu Movie Pre Release Event Live,Thimmarusu Pre Release Event Live,Thimmarusu Live,Thimmarusu Movie Satyadev,Satyadev Thimmarusu Movie,Natural Star Nani Chief Guest For Thimmarusu Pre Release Event,Thimmarusu Pre Release,#ThimmarusuPreReleaseEvent,#Thimmarusu

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ సినిమాతో ఆకట్టుకున్న సత్యదేవ్ ఇప్పుడు తిమ్మరుసు సినిమాతో వస్తున్నాడు. అసైన్‌మెంట్‌ వాలి అనేది ఉపశీర్షిక. ఇప్పటికే ఈసినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్ కు సిద్దంగా ఉంది. ఇక రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా దీంతో సినిమాపై ఇంకా అంచనాలు పెరిగాయి. ఇందులో తెలివితేటలున్న లాయర్‌ రామచంద్ర పాత్రలో సత్యదేవ్‌ నటించాడు. ఇక సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ఇప్పటికే స్టార్ట్ చేసిన మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వహించనున్నారు. ఈరోజు జరగనున్న ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు న్యాచురల్ స్టార్ నాని అతిథిగా రానున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా సత్యదేవ్ సరసన ప్రియాంక జవాల్కర్ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఒక ముఖ్యమైన పాత్రలో రవిబాబు నటిస్తున్నాడు. ఈస్ట్‌ కోస్ట్‌ ప్రొడక్షన్స్ అధినేత మహేశ్‌ కోనేరు‌తో కలిసి ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్‌పై నిర్మాత సృజన్‌ ఎరబోలు నిర్మిస్తున్న ఈసినిమాకు శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =