
ట్యాగ్ · 33 కథనాలు


డాకు మహారాజ్ టీజర్ హైలైట్స్

NBK109 టైటిల్ అండ్ టీజర్ రిలీజ్

NBK109 టైటిల్, టీజర్ ఒకేరోజు రిలీజ్.. ఎప్పుడంటే?

NBK109 టైటిల్ టీజర్ దీపావళికి

NBK 109- ఇంటెన్స్ జైపూర్ షెడ్యూల్ పూర్తి

డైరెక్టర్ బాబి బర్త్ డే- టీమ్ 109 స్పెషల్ విషెస్

NBK 109 మూవీ గ్రాండ్ లాంచ్

వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్ అప్ డేట్

200 కోట్ల క్లబ్ లో వాల్తేరు వీరయ్య

వాల్తేరు వీరయ్య హిందీ ట్రైలర్ రిలీజ్

వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్

వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్ మాస్ డైలాగ్ వార్

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్

భారీ యాక్షన్ షెడ్యూల్ లో మెగా 154

"మెగా 154 " మూవీ షూటింగ్ ప్రారంభం

రివ్యూ: డాకు మహారాజ్
ఓవరాల్ గా భారీ అంచనాల మధ్య డాకు మహారాజ్ ఆ అంచనాలను అందుకొందని చెప్పొచ్చు.ఇందులో బాలకృష్ణ నటన , డైరెక్షన్ ,యాక్షన్ సీక్వెన్స్ , బీజీఎమ్ ,విజువల్స్ హైలైట్ అయ్యాయి. ఈసంక్రాంతికి ప్రాపర్ కమర్షియల్ ఎంటర్టైనర్ ను చూడాలనుకుంటే డాకు మహారాజ్ ను చూసేయొచ్చు.ఈసినిమా ఫ్యాన్స్ ను మాత్రమే కాదు అందరిని అలరిస్తుంది.

డాకు మహారాజ్ టీజర్ హైలైట్స్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'NBK109' (వర్కింగ్ టైటిల్). గత కొన్నేళ్లుగా అపజయమనేదే లేకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న ఆయన, తన 109వ చిత్రంగా దీనిని తీసుకొస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది.

NBK109 టైటిల్ అండ్ టీజర్ రిలీజ్
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'NBK109' (వర్కింగ్ టైటిల్). గత కొన్నేళ్లుగా అపజయమనేదే లేకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న ఆయన, తన 109వ చిత్రంగా దీనిని తీసుకొస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది.

NBK109 టైటిల్, టీజర్ ఒకేరోజు రిలీజ్.. ఎప్పుడంటే?
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'NBK109' (వర్కింగ్ టైటిల్). గత కొన్నేళ్లుగా అపజయమనేదే లేకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న ఆయన, తన 109వ చిత్రంగా దీనిని తీసుకొస్తున్నారు. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ సినిమా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది.

NBK109 టైటిల్ టీజర్ దీపావళికి
ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఎన్నో చిత్రాలను, పాత్రలను గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ అందించారు. ముఖ్యంగా మాస్ని మెప్పించే యాక్షన్ ఎంటర్టైనర్లను అందించడంలో ఆయన దిట్ట. కొన్నేళ్లుగా అపజయమెరుగకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న బాలకృష్ణ, తన 109వ చిత్రం 'NBK109' కోసం బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లితో చేతులు కలిపారు.

NBK 109- ఇంటెన్స్ జైపూర్ షెడ్యూల్ పూర్తి
నటసింహం నందమూరి బాలకృష్ణ మాత్రం గ్యాప్ లేకుండా ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే వరుసగా అఖండ, వీరసింహారెడ్డి రీసెంట్ గా భగవంత్ కేసరి ఇలా వరుస హిట్లతోఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఇప్పుడు మరో సినిమాను లైన్ లో పెట్టేశాడు. బాలకృష్ణ హీరోగా బాబి దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఈసినిమా కూడా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రాబోతున్న నేపథ్యంలో ఈసినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే బాలయ్యకు సంబంధించిన గ్లింప్స్ ను రిలీజ్ చేయగా గ్లింప్స్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.

డైరెక్టర్ బాబి బర్త్ డే- టీమ్ 109 స్పెషల్ విషెస్
బాలకృష్ణ బాబి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటివరకూ టైటిల్ ను అయితే ఫిక్స్ చేయలేదు కానీ ఎన్బీకే 109 అనే టైటిల్ తోనే సినిమా షూటింగ్ ను చేస్తున్నారు. ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఇక నేడు డైరెక్టర్ బాబి తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈనేపథ్యంలో సినీ సెలబ్రిటీల నుండి బర్త్ డే విషెస్ అందుతున్నాయి. ఇక ఇప్పుడు ఎన్బీకే 109 టీమ్ కూడా స్పెషల్ విషెస్ ను అందించారు. ఈ సందర్భంగా బాబి కి సంబంధించి ఒక వీడియోను రిలీజ్ చేశారు.

NBK 109 మూవీ గ్రాండ్ లాంచ్
నటసింహం బాలకృష్ణ మాత్రం ఒక సినిమా తరువాత మరొక సినిమాను చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎన్బీకే 108 ఒక సినిమా చేస్తున్నాడు. ఈసినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ను ముగించుకుంటుంది. ఈసినిమాలో కాజల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీలీల ఒక కీలక పాత్రలో నటిస్తుంది. ఈసినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. ఇక ఈసినిమాలో బాలకృష్ణ కుమార్తెగా శ్రీలీల అలరించనుందంట. ఈ చిత్రానికి కూడా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

డిస్నీప్లస్ హాట్స్టార్లో పాన్ ఇండియా మూవీ గా వీర సింహారెడ్డి మూవీ స్ట్రీమింగ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్…

వాల్తేరు వీరయ్య మూవీ సక్సెస్ మీట్ అప్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీలో మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను…

200 కోట్ల క్లబ్ లో వాల్తేరు వీరయ్య
బాబీ డైరెక్షన్ లో మెగస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. మాస్ మహారాజ రవితేజ సినిమాలో కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 13న విడుదలైంది. మెగాస్టార్ నటన, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయ. ఇక ఈ చిత్రం బ్లాక్ బస్టర్ టాక్తో బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్తోంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ మాత్రం దూసుకుపోతుంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో రిలీజ్ చేయగా.. పది రోజుల్లో ఈసినిమా 200 వందల కోట్ల క్లబ్ లో చేరిపోయింది. సంక్రాంతికి ఇంకా పలు స్టార్ల హీరోల సినిమాలు కూడా రిలీజ్ అయినా కూడా ఈసినిమా ఈరేంజ్…

అద్భుత స్పందన , భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోన్న వాల్తేరు వీరయ్య
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. వాల్తేరు వీరయ్య మూవీలో మెగా స్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను…

వాల్తేరు వీరయ్య హిందీ ట్రైలర్ రిలీజ్
మెగస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నారు. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. గతఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ ఏడాది అప్పుడే మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్దమయ్యారు. బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఫుల్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందించారు. ఇక ఈసినిమా నుండి వచ్చిన అప్ డేట్లు అన్నీ సినిమాపై అంచనాలను పెంచేశాయి. పాటలు ఇప్పటికే యూట్యూబ్ లో దూసుకుపోతుండగా.. ఇప్పుడు ట్రైలర్ కూడా అదే రేంజ్ లో దూసుకుపోతుంది.

వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమానుంచి ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ట్రైలర్ వచ్చేసింది. బాబీ దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రూపొందుతుంది. సంక్రాంతి కానుకగా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఇప్పటికే భారీ స్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన పాటలు విడుదలవగా.. అన్నీ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

వాల్తేరు వీరయ్య ట్రైలర్ రిలీజ్ మాస్ డైలాగ్ వార్
సినీ లవర్స్ కు మాత్రం బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇస్తూ ఫుల్ ఖుషీ చేస్తున్నారు. నిన్ననే బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి నుండి వస్తున్న వాల్తేరు వీరయ్య సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ కోసం మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ అందరూ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు. ఎన్నో అంచనాల మధ్య నేడు ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ట్రైలర్ మాత్రం కలర్ ఫులగా ఉంది. చిరు ఫుల్ మాస్ అవతారంలో గతంలో ఎంత ఎనర్జిటిక్ గా ఉండేవారో.. ఇప్పుడు ఈసినిమాలో కూడా అంతే ఎనర్జిటిక్ గా కనిపిస్తున్నారు. ఇక ఈ ట్రైలర్ కొన్ని…

వాల్తేరు వీరయ్య నీకేమో అందం ఎక్కువ సాంగ్ మేకింగ్ వీడియో రిలీజ్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగాతెలుగు , హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా తెలుగు, హిందీ భాషలలో జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటించిన ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటించారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

బాస్ ఈజ్ బ్యాక్-మాస్ అదిరింది
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. ఈసినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. అయితే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే నిన్నఈసినిమా నుండి బాస్ పార్టీ అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈపాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. గతంలో చిరు మాస్ లుక్ ను మళ్లీ ఈపాట ద్వారా చూపించారు. ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫికి చిరు గ్రేస్ కూడా తోడువ్వడం.. దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ తో మంచి మాసీ సాంగ్ గా…

భారీ యాక్షన్ షెడ్యూల్ లో మెగా 154
సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం చిరంజీవి ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇప్పటికే ఆచార్య సినిమా రిలీజ్ కు సిద్దంగా ఉండగా.. ప్రస్తుతం మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్ ఫాదర్.. మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఈ సినిమాలతోపాటు చిరు డైరెక్టర్ బాబీ దర్శకత్వంలోనూ ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఈసినిమా కూడా షూటింగ్ ను ప్రారంభించింది. మెగా 154 టైటిల్ తోనే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంటుంది.

"మెగా 154 " మూవీ షూటింగ్ ప్రారంభం
కొరటాల శివ దర్శకత్వంలో మెగా స్టార్ చిరంజీవి , కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన “ఆచార్య ” మూవీ ఫిబ్రవరి 4 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రామ్ చరణ్ , పూజాహెగ్డే మరో జంటగా నటించారు. మెగా స్టార్ చిరంజీవి హీరోగా మోహన్ రాజా దర్శకత్వంలో సూపర్ హిట్ “లూసిఫర్” మలయాళ మూవీ రీమేక్ “గాడ్ ఫాదర్” మూవీ , మెహెర్ రమేష్ దర్శకత్వంలో సూపర్ హిట్ “వేదాళం” తమిళ మూవీ తెలుగు రీమేక్ “భోళా శంకర్ ” మూవీ సెట్స్ పైన ఉన్నాయి.