డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో పాన్ ఇండియా మూవీ గా వీర సింహారెడ్డి మూవీ స్ట్రీమింగ్

Veera Simha Reddy Movie To Stream On Hotstar From 23rd February,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Veera Simha Reddy,Veera Simha Reddy Movie,Veera Simha Reddy Telugu Movie,Veera Simha Reddy Full Movie,Veera Simha Reddy Telugu Full Movie,Veera Simha Reddy Full Movie Online,Veera Simha Reddy OTT,Veera Simha Reddy OTT Release Date,Veera Simha Reddy Movie OTT Release Date,Veera Simha Reddy OTT Release Details,Veera Simha Reddy On Disney Hotstar On February 23rd,Veera Simha Reddy On Hotstar,Veera Simha Reddy On February 23rd,Gopichandh Malineni,Bobby,Thaman S,Veera Simha Reddy OTT Release Date Update,Veera Simha Reddy Movie OTT Release Date Update,Veera Simha Reddy OTT Release Date Locked,Veera Simha Reddy OTT Release,Veera Simha Reddy OTT Release Date Confirmed,Nandamuri Balakrishna,Balakrishna Movies,Balakrishna Veera Simha Reddy,Veera Simha Reddy On Hotstar From 23rd February,Veera Simha Reddy Hotstar,Veera Simha Reddy Hotstar Release Date

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ, శృతి హాసన్ జంటగా వాస్తవ సంఘటనలతో రాయలసీమ ఫ్యాక్షనిజం బ్యాక్ డ్రాప్ గా తెరకెక్కిన యాక్షన్ ఎంటర్ టైనర్ వీరసింహారెడ్డి మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీ గ్రాండ్ గా రిలీజ్ అయ్యి, విజయం సాధించి భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఈ మూవీలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ ముఖ్య పాత్రలలో నటించారు. చంద్రిక రవి ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. థమన్ ఎస్ సంగీతం అందించారు. వీరసింహారెడ్డి మూవీలో వీర సింహారెడ్డిగా, జయసింహా రెడ్డిగా రెండు పాత్రల్లో అద్భుతంగా నటించిన హీరో బాలకృష్ణ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకున్నారు. కొన్ని ఎమోషనల్ అండ్ యాక్షన్ సన్నివేశాల్లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను ఆకట్టుకుని బాలకృష్ణ ఈ మూవీకి హైలైట్ గా నిలిచారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. 12 రోజుల్లో బ్రేక్ ఈవెన్ సాధించిన వీర సింహారెడ్డి మూవీ హీరో బాలకృష్ణ సినీ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. థియేట్రికల్ రన్ ముగించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యింది. వీర సింహారెడ్డి మూవీ ఫిబ్రవరి 23న ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో తెలుగుతో పాటు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా స్ట్రీమింగ్ కానుంది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =