200 కోట్ల క్లబ్ లో వాల్తేరు వీరయ్య

Waltair Veerayya Movie Enters 200 Crore Club,Waltair Veerayya Collected 200 Crore Worldwide,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood News,Waltair Veerayya,Waltair Veerayya Movie,Waltair Veerayya Telugu Movie,Waltair Veerayya Movie Updates,Waltair Veerayya Telugu Movie Latest News,Chiranjeevi,Shruti Haasan,Ravi Teja,Bobby,Waltair Veerayya Collections,Waltair Veerayya Movie Collections,Waltair Veerayya Telugu Movie Collections,Waltair Veerayya Areawise Collections,Waltair Veerayya Worldwide Collections,Waltair Veerayya Box Office Collections

బాబీ డైరెక్షన్ లో మెగస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. మాస్ మ‌హారాజ ర‌వితేజ సినిమాలో కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ సినిమా సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 13న విడుద‌లైంది. మెగాస్టార్ నటన, పాటలు, యాక్షన్ సీక్వెన్స్ ఈసినిమా విజయానికి ప్రధాన బలంగా నిలిచాయ. ఇక ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్‌ టాక్‌తో బాక్సాఫీస్ ద‌గ్గ‌ర దూసుకెళ్తోంది. ఇక ఈసినిమా కలెక్షన్స్ మాత్రం దూసుకుపోతుంది. రిలీజ్ అయిన మూడు రోజుల్లోనే ఈసినిమా 100 కోట్ల క్లబ్ లో రిలీజ్ చేయగా.. పది రోజుల్లో ఈసినిమా 200 వందల కోట్ల క్లబ్ లో చేరిపోయింది. సంక్రాంతికి ఇంకా పలు స్టార్ల హీరోల సినిమాలు కూడా రిలీజ్ అయినా కూడా ఈసినిమా ఈరేంజ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకోవడం విశేషం అని చెప్పొచ్చు. ఇక ఈసినిమా 200 కోట్ల క్లబ్ లో చేరడంతో చిత్రయూనిట్ పోస్టర్ రిలీజ్ చేస్తూ తెలియచేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటించింది. ఇంకా ఈసినిమాలో ప్రకాష్ రాజ్, బాబీ సింహా, నాజర్, సత్యరాజ్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, షకలక శంకర్ తదితరులు నటించారు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మించారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 2 =